Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile
Bhashyam Praveen

@bhashyampraveen

MLA - Pedakurapadu | Philanthropist | Entrepreneur | @JaiTDP 🚲

ID: 1519634168782606336

linkhttp://facebook.com/BhashyamPraveen calendar_today28-04-2022 11:06:57

2,2K Tweet

1,1K Followers

21 Following

Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

*ప్రజా ధనం దుర్వినియోగంపై ఎమ్మెల్యే ప్రవీణ్ ఆగ్రహం!* పొడపాడు గ్రామంలో 'ప్రజల వద్దకు ప్రవీణ్' పర్యటనలో RWS వాటర్ స్కీమ్ పనుల్లో అవినీతి జరిగినట్లు ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చింది. పని పూర్తి కాకుండానే కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఎలా చెల్లిస్తారని పర్యవేక్షణ చేయని అధికారులపై

Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

పెదకూరపాడు మండలం పొడపాడులో రైతులకు వ్యవసాయ రుణాలను పంపిణీ చేసిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు 75 తాళ్లూరు సొసైటీ పరిధిలోని 10 మంది రైతులకు 60,00000 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. 75 తాళ్లూరు సొసైటీ చైర్మన్ ఏటుకూరి రత్నం గారు,పెదకూరపాడు మండల పార్టీ

పెదకూరపాడు మండలం పొడపాడులో రైతులకు వ్యవసాయ రుణాలను పంపిణీ చేసిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు 

75 తాళ్లూరు సొసైటీ పరిధిలోని 10 మంది రైతులకు 60,00000 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

75 తాళ్లూరు సొసైటీ చైర్మన్ ఏటుకూరి రత్నం గారు,పెదకూరపాడు మండల పార్టీ
Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

ఈరోజు 25 - 02 - 2026(బుధవారం) అచ్చంపేట ప్రభుత్వ పాఠశాల 8 వ తరగతి విద్యార్థులు అసెంబ్లీ సందర్శనకు విచ్చేసిన సందర్భంగా అసెంబ్లీ ఆవరణంలో వారితో మమేకమై కొంత సమయం గడిపిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు. కార్యక్రమంలో మాజీమంత్రి,చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి

ఈరోజు 25 - 02 - 2026(బుధవారం)  అచ్చంపేట ప్రభుత్వ పాఠశాల 8 వ తరగతి విద్యార్థులు అసెంబ్లీ సందర్శనకు విచ్చేసిన సందర్భంగా అసెంబ్లీ ఆవరణంలో వారితో మమేకమై కొంత సమయం గడిపిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు.
కార్యక్రమంలో మాజీమంత్రి,చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి
Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

*"ప్రజల చెంతకే మీ ఎమ్మెల్యే! నిన్న పొడపాడులో జరిగిన 'ప్రజల వద్దకు ప్రవీణ్' కార్యక్రమంలో భాగంగా.. గ్రామస్తుల సౌకర్యార్థం రెండు రోజుల పాటు స్వర్ణ పంచాయతీ (సచివాలయ సిబ్బందిని) పొడపాడు లో కూడా అందుబాటులో ఉండాలని సెక్రెటరీని ఆదేశించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు.*

Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

48 వ రోజు పెదకూరపాడు మండలం బలుసుపాడులో ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు - 100 గ్రామాలు కార్యక్రమాన్ని నిర్వహించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.

48 వ రోజు పెదకూరపాడు మండలం బలుసుపాడులో ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు - 100 గ్రామాలు కార్యక్రమాన్ని నిర్వహించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు.

కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.
Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

ఈరోజు 25 - 02 - 2026(బుధవారం) అమరావతి మండలం పెదమద్దూరు గ్రామ నాయకులు పత్తిపాటి శ్రీనివాసరావు గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ జానీ గారు మరియు స్థానిక

ఈరోజు 25 - 02 - 2026(బుధవారం) అమరావతి మండలం పెదమద్దూరు గ్రామ నాయకులు పత్తిపాటి శ్రీనివాసరావు గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ జానీ గారు మరియు స్థానిక
Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు - 100 గ్రామాల పర్యటన కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామంలో పర్యటించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే. నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి సమస్య

ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు - 100 గ్రామాల పర్యటన కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామంలో పర్యటించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.

నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే.

నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి సమస్య
Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

"ప్రజల భూములతో ఆటలాడితే సహించేది లేదు! ఎమ్మార్వోలు (MRO) నిర్లక్ష్యం వహిస్తే నేరుగా ఆర్డీవోనే రంగంలోకి దించుతాం. "రికార్డులు తెప్పించండి.. తప్పులు సరిదిద్దండి! నేరుగా ఆర్డీవోకే ఫోన్ చేసి అధికారుల పనితీరుపై నిలదీసిన ఎమ్మెల్యే... బలుసుపాడు వేదికగా రెవిన్యూ వ్యవస్థకు ఎమ్మెల్యే

Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

అమరావతి మండలం లింగాపురం గ్రామంలో కోస్టల్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు.

*పెదకూరపాడు నియోజకవర్గ రైతు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు.*

Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

ఈరోజు 26 - 02 - 2026(గురువారం) ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలపై చర్చించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు.

"తప్పు చేస్తే ఎవరైనా సరే.. శిక్ష తప్పదు! అధికారులకు స్పష్టమైన ఆదేశాలు." బలుసుపాడులో యానిమేటర్ బాధితుల సమస్యపై స్పందించిన తీరు. ప్రజల సొమ్మును కాజేస్తే ప్రాపర్టీ రికవరీ చేసి అయినా సరే తిరిగి ఇప్పించాలన్న సీఎం గారి ఆదేశాలను గుర్తు చేస్తూ, పోలీసు అధికారులకు దిశానిర్దేశం. అధికారులకు

Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

ఈరోజు 26 - 02 - 2026(గురువారం) కృష్ణానది ఒడ్డున ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ గారు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేల కుటుంబాలకు ఇచ్చిన ఆత్మీయ విందు సమావేశానికి తమ కుటుంబసభ్యులతో కలిసి హాజరైన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు.

ఈరోజు 27 - 02 - 2026 (శుక్రవారం) అమరావతి మండలం వైకుంఠపురం గ్రామ మాజీ సర్పంచ్ తోకల వెంకటేశ్వరరావు గారి మనవరాలు నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారి సతీమణి భాష్యం లావణ్య గారు.

*అమరావతి - సత్తెనపల్లి రోడ్డు త్వరగా శాంక్షన్ చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు.*

Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

ఈరోజు 27 - 02 - 2026(శుక్రవారం) విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు.

*అందరికీ నమస్కారం. 🙏🙏* రేపు 28 - 02 - 2026 (శనివారం) సాయంత్రం 5 గంటలకు క్రోసూరు మండలం విప్పర్ల గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద *" ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు - 100 గ్రామాలు "* కార్యక్రమం జరుగును. కావున గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. *గమనిక :* ⭐

*అందరికీ నమస్కారం. 🙏🙏*

రేపు 28 - 02 - 2026 (శనివారం) సాయంత్రం 5 గంటలకు క్రోసూరు మండలం విప్పర్ల గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద  *" ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు - 100 గ్రామాలు "* కార్యక్రమం జరుగును. 
కావున గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.

*గమనిక :*
⭐
Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

*అమరావతి మండలం నరుకుళ్ళపాడు గ్రామంలో జరిగిన పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు.* *స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి బాగోగులు అడిగి తెలుసుకుని, స్థానిక నాయకులతో కలిసి పెన్షన్‌లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.* *వృద్ధులు, వికలాంగులు,

*అమరావతి మండలం నరుకుళ్ళపాడు గ్రామంలో జరిగిన పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు.*

*స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి బాగోగులు అడిగి తెలుసుకుని, స్థానిక నాయకులతో కలిసి పెన్షన్‌లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.*

*వృద్ధులు, వికలాంగులు,
Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

రథాలు తగలబెట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు, ఇప్పుడు లడ్డూ కల్తీ బయటకు వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఎదురు దాడి చేయకుండా, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. #YCPinsultsLordBalaji #AntiHinduJagan #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #PsychoFekuJagan

Bhashyam Praveen (@bhashyampraveen) 's Twitter Profile Photo

భాష్యం విద్యాసంస్థల అధినేత, మా సోదరులు *భాష్యం రామకృష్ణ గారికి* హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ... *భాష్యం ప్రవీణ్,* పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు.

భాష్యం విద్యాసంస్థల అధినేత, మా సోదరులు *భాష్యం రామకృష్ణ గారికి* హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మీ...
*భాష్యం ప్రవీణ్,*
పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు.