BALRAM IRS (@balaramirs) 's Twitter Profile
BALRAM IRS

@balaramirs

Official Fanpage of singareni C&MD Shri N.Balram IRS. Stay updated with daily posts and insights into his life and work . Follow our page for daily updates.

ID: 1879053422273404928

calendar_today14-01-2025 06:31:18

224 Tweet

30 Takipçi

100 Takip Edilen

Singareni Public Relations (@pro_sccl) 's Twitter Profile Photo

సింగ‌రేణి సీఎండీ శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్ అరుదైన ప్ర‌పంచ‌ రికార్డు

Komatireddy Venkat Reddy (@komatireddykvr) 's Twitter Profile Photo

Congratulations to Singareni CMD Shri N.Balaram IRS Garu on achieving a remarkable world record by planting over 20,000 trees! A true testament to environmental leadership, inspiring the nation through meaningful action.

Congratulations to Singareni CMD Shri N.Balaram  IRS Garu on achieving a remarkable world record by planting over 20,000 trees!

A true testament to environmental leadership, inspiring the nation through meaningful action.
Igniting Minds | Green India Challenge (@ignitingmindsin) 's Twitter Profile Photo

🌍 A Civil Servant’s Green Legacy 🌍 Today, we celebrate a milestone that transcends numbers—Sri N. Balram, IRS Singareni Public Relations Singareni updates CMD of Singareni Collieries, has planted 20,000 trees over six years, culminating in a Viswaguru World Record. 🌱 On his birthday, he added 225

🌍 A Civil Servant’s Green Legacy 🌍
Today, we celebrate a milestone that transcends numbers—Sri N. Balram, IRS  Singareni Public Relations Singareni updates
CMD of Singareni Collieries, has planted 20,000 trees over six years, culminating in a Viswaguru World Record. 🌱

On his birthday, he added 225
Singareni Public Relations (@pro_sccl) 's Twitter Profile Photo

తాను ఒక్కడే 20,000 మొక్కలు నాటిన సింగరేణి చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్. బలరామ్ పర్యావరణ పై అభిమానంతో 20వేల మొక్కలు నాటి అరుదైన మైలురాయిని దాటిన సింగరేణి సిఎండి శ్రీ ఎన్. బలరామ్. మంగళవారంతన పుట్టినరోజున 225 మొక్కలను స్వయంగా నాటి దేశంలోనే రికార్డు సృష్టించిన చైర్మన్ విశ్వగురు

Danasari Seethakka (@seethakkamla) 's Twitter Profile Photo

20,000 trees… Starting as a personal effort and growing into a larger movement is truly inspiring N.Balaram IRS. Your work for the environment as Singareni CMD is admirable. Wishing you and your team all the best, and a very happy birthday to you!

20,000 trees… Starting as a personal effort and growing into a larger movement is truly inspiring N.Balaram  IRS.

Your work for the environment as Singareni CMD is admirable. Wishing you and your team all the best, and a very happy birthday to you!
Konda Surekha (@iamkondasurekha) 's Twitter Profile Photo

Warm congratulations to Shri N. Balaram garu, Chairman and Managing Director of Singareni, for his remarkable personal contribution to environmental protection - planting 20,000 saplings over the past six years and developing 35 mini forests across the coal belt region. His

Warm congratulations to Shri N. Balaram garu, Chairman and Managing Director of Singareni, for his remarkable personal contribution to environmental protection - planting 20,000 saplings over the past six years and developing 35 mini forests across the coal belt region.

His
G Kishan Reddy (@kishanreddybjp) 's Twitter Profile Photo

Excellent! This inspiring commitment towards expansion of green cover and sustainability demonstrated by the leadership of the Singareni Collieries is commendable. Such efforts further strengthen the collective resolve of the India’s coal family to build a greener and more

BALRAM IRS (@balaramirs) 's Twitter Profile Photo

Happy Friendship Day to all. Wishing everyone a day filled with smiles, support, and special memories. Friendship makes life beautiful, let’s celebrate it together., N.Balaram IRS #FriendshipDay2025 #CelebrateFriendship #TogetherAlways

Happy Friendship Day to all.

Wishing everyone a day filled with smiles, support, and special memories. Friendship makes life beautiful, let’s celebrate it together., N.Balaram  IRS

#FriendshipDay2025 #CelebrateFriendship #TogetherAlways
BALRAM IRS (@balaramirs) 's Twitter Profile Photo

నేడు ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసి స్వరాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయులు, తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు. N.Balaram IRS

నేడు ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసి స్వరాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయులు, తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు. N.Balaram  IRS
BALRAM IRS (@balaramirs) 's Twitter Profile Photo

తన స్వరంతో సామాజిక చైతన్యాన్ని రగిలించిన ఉద్యమ గాయకుడు, ప్రజా యుద్ధ నౌక శ్రీ గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. ప్రజల గొంతుకగా మారి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన గద్దర్ గారు, తన పాటల ద్వారా అనేక ఉద్యమాలకు ప్రాణం పోసారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పాత్ర మరువలేనిది.

తన స్వరంతో సామాజిక చైతన్యాన్ని రగిలించిన ఉద్యమ గాయకుడు, ప్రజా యుద్ధ నౌక శ్రీ గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.

ప్రజల గొంతుకగా మారి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన గద్దర్ గారు, తన పాటల ద్వారా అనేక ఉద్యమాలకు ప్రాణం పోసారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పాత్ర మరువలేనిది.
BALRAM IRS (@balaramirs) 's Twitter Profile Photo

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ శుక్రవార, వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. N.Balaram IRS #varamahalakshmi2025

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ శుక్రవార,
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.  N.Balaram  IRS
#varamahalakshmi2025
BALRAM IRS (@balaramirs) 's Twitter Profile Photo

Raise the flag, Salute the spirit, Celebrate the glory, Let’s hoist the Tiranga in every home. N.Balaram IRS Singareni Public Relations #HarGharTiranga #ProudIndian #IndianFlag #TricolorAtEveryHome #HarGharTiranga #JaiHind #MeraBharatMahan #AzadiKaAmritMahotsav

Raise the flag, Salute the spirit, Celebrate the glory, Let’s hoist the Tiranga in every home. N.Balaram  IRS
Singareni Public Relations

#HarGharTiranga
#ProudIndian #IndianFlag #TricolorAtEveryHome
#HarGharTiranga #JaiHind #MeraBharatMahan #AzadiKaAmritMahotsav
BALRAM IRS (@balaramirs) 's Twitter Profile Photo

ప్రకృతితో పుట్టిన బంధమే వారి జీవన విధానం, ప్రాచీన చరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు నిలువుటద్దం ఆదివాసి జీవనశైలి. నిరాడంబరత, సహజత, సహజసిద్ధమైన జీవన విధానానికి మరో పేరు గిరిపుత్రుల జీవితం. ప్రకృతిమాత బిడ్డలకు, మన ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు

ప్రకృతితో పుట్టిన బంధమే వారి జీవన విధానం, ప్రాచీన చరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు నిలువుటద్దం ఆదివాసి జీవనశైలి. నిరాడంబరత, సహజత, సహజసిద్ధమైన జీవన విధానానికి మరో పేరు  గిరిపుత్రుల జీవితం. ప్రకృతిమాత బిడ్డలకు, మన ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు
BALRAM IRS (@balaramirs) 's Twitter Profile Photo

అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి, అనురాగానికి, ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరుల రక్షణకు అక్క, చెల్లెమ్మల ప్రేమ చిహ్నంగా నిలిచే ఈ పవిత్ర పర్వదినం, సోదర సోదరిమనులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. N.Balaram IRS #RakhiPurnima #BrotherSisterLove #RakshaBandhan

అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి, అనురాగానికి, ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరుల రక్షణకు అక్క, చెల్లెమ్మల ప్రేమ చిహ్నంగా నిలిచే ఈ పవిత్ర పర్వదినం, సోదర సోదరిమనులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. N.Balaram  IRS

#RakhiPurnima
#BrotherSisterLove
#RakshaBandhan
BALRAM IRS (@balaramirs) 's Twitter Profile Photo

అన్నా-చెల్లెల్ల మధుర బంధానికి ప్రతీక రాఖీ పండుగ 💖 ప్రేమ, రక్షణ, ఆప్యాయతల పండుగను ఆనందంగా జరుపుకుందాం 🎉 🌸 రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 🌸.. N.Balaram IRS Singareni Public Relations #rakshabandhan

అన్నా-చెల్లెల్ల మధుర బంధానికి ప్రతీక రాఖీ పండుగ 💖
ప్రేమ, రక్షణ, ఆప్యాయతల పండుగను ఆనందంగా జరుపుకుందాం 🎉

🌸 రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 🌸..
N.Balaram  IRS
Singareni Public Relations
#rakshabandhan