Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile
Borlakunta Venkatesh Netha

@bvenkateshnetha

Official Twitter handle of BVNetha, former Member Of Parliament, Peddapalle(Telangana).

ID: 1293627327469953025

calendar_today12-08-2020 19:16:17

988 Tweet

6,6K Takipçi

46 Takip Edilen

Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

మందమర్రి పట్టణంలోని, కొత్త బస్టాండ్, మార్కెట్ ఏరియా, పాలచెట్టు ఏరియాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #VoteForCar

మందమర్రి పట్టణంలోని, కొత్త బస్టాండ్, మార్కెట్ ఏరియా, పాలచెట్టు ఏరియాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#VoteForCar
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

Wishing the GREEN MAN, Honorable Member of parliament Shri Santosh Kumar Joginipally anna a very happy birthday. 💐 🎉 May you continue to serve the public & spread the safety of environment through #GreenIndiaChallenge 🌱 national wide 💚

Wishing the GREEN MAN, Honorable Member of parliament Shri Santosh Kumar Joginipally anna  a very happy birthday. 💐 🎉

May you continue to serve the public & spread the safety of environment through #GreenIndiaChallenge 🌱 national wide 💚
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Proud Hyderabadi ❤️ We have ensured Hyderabad city topped the Mercer charts 6 times in last 9 years Now it’s for the new Govt to take it to next level

Proud Hyderabadi ❤️

We have ensured Hyderabad city topped the Mercer charts 6 times in last 9 years

Now it’s for the new Govt to take it to next level
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

గత ఏడాదిలో సాధించిన విజయాలు స్ఫూర్తిగా, ఈ నూతన సంవత్సరంలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు💐 #HappyNewYear

గత ఏడాదిలో సాధించిన విజయాలు స్ఫూర్తిగా, ఈ నూతన సంవత్సరంలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు💐
#HappyNewYear
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి సమాజంలో రుగ్మతల రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 💐

ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి సమాజంలో రుగ్మతల రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘన  నివాళులు 💐
YSR (@ysathishreddy) 's Twitter Profile Photo

రైతుకు రేవంత్ ద్రోహం తెలంగాణకు మోదీ మోసం! కృష్ణాజలాలపై కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తూ.. తెలంగాణ నీటి వాటా హక్కులు కాపాడాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ శెకావత్ కు తెలంగాణ ఎంపీల వినతిపత్రం..! #SaveTelanganaWater

K C Venugopal (@kcvenugopalmp) 's Twitter Profile Photo

Welcomed Pedapalli MP Sh. Borlakunta Venkatesh Netha garu, Sh. Manne Jeevan Reddy garu and other BRS leaders into our party today. Our party is growing from strength to strength, and leaders from across Telangana are recognising the Congress as the one true vehicle of pro-people

Welcomed Pedapalli MP Sh. Borlakunta Venkatesh Netha garu, Sh. Manne Jeevan Reddy garu and other BRS leaders into our party today.

Our party is growing from strength to strength, and leaders from across Telangana are recognising the Congress as the one true vehicle of pro-people
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల భీమిని మండల కేంద్రాలలో బిజేపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారితో కలిసి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. BJP

బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల భీమిని మండల కేంద్రాలలో బిజేపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారితో కలిసి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
BJP
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

మందమర్రిలో జరిగిన MRPS ఆత్మీయ సమ్మేళనంలో మందకృష్ణ మాదిగ గారితో కలిసి పాల్గొనడం జరిగింది

మందమర్రిలో జరిగిన MRPS ఆత్మీయ సమ్మేళనంలో మందకృష్ణ మాదిగ గారితో కలిసి పాల్గొనడం జరిగింది
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

ఉమ్మడి కరీంనగర్ జిల్లా MRPS ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంద కృష్ణ మాదిగ గారితో మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికలలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ వారితో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారితో కలిసి సమావేశం అవడం జరిగింది. BJP #voteforbjp

ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికలలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ వారితో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారితో కలిసి సమావేశం అవడం జరిగింది.
BJP
#voteforbjp
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారితో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది. BJP

ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారితో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
BJP
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

కోదాడ నియోజకవర్గం కేంద్రంలోని పెరిక కళ్యాణమండపంలో పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన బిజెపి ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారితో మరియు నల్గొండ బిజెపి పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. BJP

కోదాడ నియోజకవర్గం కేంద్రంలోని పెరిక కళ్యాణమండపంలో పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన బిజెపి ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారితో మరియు నల్గొండ బిజెపి పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
BJP
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

నల్గొండ పట్టణ కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ గారితో కలిసి పాల్గొనడం జరిగింది

నల్గొండ పట్టణ కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ గారితో కలిసి పాల్గొనడం జరిగింది
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిమిత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సమావేశాలకు వెళ్తు మార్గం మధ్యలో చింతపల్లి సాయిబాబా వారి దేవస్థానంలో ఈటెల రాజేందర్ గారితో సైదిరెడ్డి గారితో కలిసి దర్శనం చేసుకోవడం జరిగింది. Eatala Rajender BJP

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిమిత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సమావేశాలకు వెళ్తు మార్గం మధ్యలో చింతపల్లి సాయిబాబా వారి దేవస్థానంలో ఈటెల రాజేందర్ గారితో సైదిరెడ్డి గారితో కలిసి దర్శనం చేసుకోవడం జరిగింది.
Eatala Rajender BJP
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రివర్యులు Eatala Rajender గారితో మరియు నిర్మల్ శాసనసభ్యులు శాసన సభ బిజేపి పార్టీ ఫ్లోర్ లీడర్ Alleti Maheshwar Reddy (Modi Ka Parivar) గారితో నల్గొండ బిజెపి పార్లమెంటు

ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూరాలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రివర్యులు Eatala Rajender గారితో కలిసి పాల్గొనడం జరిగింది. BJP Telangana BJP #voteforbjp

ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూరాలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రివర్యులు Eatala Rajender  గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
BJP Telangana BJP
#voteforbjp
Borlakunta Venkatesh Netha (@bvenkateshnetha) 's Twitter Profile Photo

ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారితో నల్గొండ బిజెపి పార్టీ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.