BRS Party (@brsparty) 's Twitter Profile
BRS Party

@brsparty

Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

ID: 2375182790

linkhttps://www.brsonline.in/ calendar_today06-03-2014 10:51:29

36,36K Tweet

918,918K Takipçi

116 Takip Edilen

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత లక్ష్మారెడ్డి గారి మరణ వార్త తీవ్రంగా బాధించిందని KTR అన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు,

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

రెచ్చిపోతున్న బాన్సువాడ ఇసుక మాఫియా..! అధికార కాంగ్రెస్ పార్టీ నేత‌ల దందా.. అధికారుల అండ‌దండా..! పట్టపగలే యథేచ్ఛగా మంజీరా నదిలో నుంచి ఇసుకను తవ్వేస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఇందిరమ్మ రాజ్యం.. ఇసుక దొంగలకు ఇష్టారాజ్యమైంది.

రెచ్చిపోతున్న బాన్సువాడ ఇసుక మాఫియా..! 
అధికార కాంగ్రెస్ పార్టీ నేత‌ల దందా.. అధికారుల అండ‌దండా..!

పట్టపగలే యథేచ్ఛగా మంజీరా నదిలో నుంచి ఇసుకను తవ్వేస్తున్న కాంగ్రెస్ నాయకులు.

ఇందిరమ్మ రాజ్యం.. ఇసుక దొంగలకు ఇష్టారాజ్యమైంది.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

రేవంత్ చేతిలో దగాపడ్డ తెలంగాణ! కేవలం 9 నెలల్లోనే రేవంత్‌ సర్కార్ చేసిన అప్పు అక్షరాలా రూ.75,995 కోట్లు. ఒక కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ప్రజా సంక్షేమమూ చేయకుండా తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

రేవంత్ చేతిలో దగాపడ్డ తెలంగాణ!

కేవలం 9 నెలల్లోనే రేవంత్‌ సర్కార్ చేసిన 
అప్పు అక్షరాలా రూ.75,995 కోట్లు.

ఒక కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ప్రజా సంక్షేమమూ చేయకుండా తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

రేవంత్ అరాచక పాలనలో రోడ్డున పడుతున్న పేదల బతుకులు కనీసం మా బుక్స్ 📚 కూడా తీసుకోనివ్వకుండా మా ఇండ్లను కూల్చేసారంటూ ఆవేదన చెందుతున్న చిన్నారులు 😢 పేదల ఇండ్లను ఇష్టారాజ్యంగా బుల్డోజర్లతో 🚜 కూల్చివేస్తూ.. పెద్దల ఇండ్లకు మాత్రం కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తున్న కాంగ్రెస్

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయం. జీతాలు చెల్లించాలని కోరుతూ

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం.

ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయం.  జీతాలు చెల్లించాలని కోరుతూ
Nomula Bhagath Kumar (@bagathnomula) 's Twitter Profile Photo

రేవంత్ పాలనలో కూలీలుగా మారిన గురుకుల విద్యార్థులు..చదువుకునే విద్యార్థులను కూలీలుగా మార్చిన ఘనత రేవంత్ సర్కార్ కే దక్కింది.. త్రిపురారం మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ లో పర్యవేక్షణకు వెళ్లిన సమయంలో చదువుకునే విద్యార్థులతో పనులు చేపిస్తున్న ఉపాధ్యాయులు.. చదువుకునే పిల్లలతో పనులు

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలం, ఆవంచ గ్రామానికి చేరుకొని మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చర్నకోల లక్ష్మారెడ్డి గారి సతీమణి శ్వేతా లక్ష్మా రెడ్డి గారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్,

V Srinivas Goud (@vsrinivasgoud) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలం, ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చర్నకోల లక్ష్మారెడ్డి గారి సతీమణి శ్వేతా లక్ష్మా రెడ్డి గారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.

నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలం, ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చర్నకోల లక్ష్మారెడ్డి గారి సతీమణి శ్వేతా లక్ష్మా రెడ్డి గారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

రేవంత్.. నీ అక్రమాలను, అవినీతిని, డొల్లతనాన్ని, నువ్వు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఎండగడుతున్నాయని అక్కసు వెళ్లగక్కుతున్నావు. బిడ్డా.. నిన్ను గద్దె దించడానికి ఈ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానెళ్లు ఒక్కటైతయ్. నీ బండారాన్ని బయటపెడ్తయ్ జాగ్రత్త అంటూ మాజీ

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

సభా సంప్రదాయాల ప్రకారం.. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా నియమించడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చైర్మన్‌ పదవి కట్టబెట్టింది. మేం

సభా సంప్రదాయాల ప్రకారం..
ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా నియమించడం ఆనవాయితీ.

కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ.. 
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చైర్మన్‌ పదవి కట్టబెట్టింది.

మేం
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

అనాదిగా వస్తున్న పీఏసీ చైర్మన్‌ ఎన్నిక నియమాలను రేవంత్ రెడ్డి ధ్వసం చేశాడు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను రాహుల్ గాంధీ అడ్డుకోవాలి. రాహుల్ గాంధీ చేతిలో పట్టుకుని తిరిగే రాజ్యాంగం తెలంగాణలో లేదా? రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీనే మించిపోయాడా? - మాజీ

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

అరికెపూడి గాంధీ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పుకుంటున్నాడు. స్వయానా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం. మీరు కాంగ్రెస్ లో చేరడం ప్రపంచమంతా చూసింది. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు తప్పయితే మరుసటి రోజు

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

పీఏసీ నుంచి నామినేషన్ వేసిన హరీష్ రావును ఎందుకు బయటకు పంపించారు? నామినేషన్ వేసిండో లేదో తెలియని అరికెపూడి గాంధీ లోపలికి ఎలా వచ్చిండు? హరీష్ రావు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత భయం? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Vemula Prashanth Reddy

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 20 రోజులే ఉంది. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్❓

వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 20 రోజులే ఉంది.

రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్❓
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి నేడు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం చాకలి (చిట్యాల) ఐలమ్మ గారు చేసిన పోరాటం ఎన్నో ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ.. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ పోరాటానికి ప్రపంచ

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి నేడు.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం చాకలి (చిట్యాల) ఐలమ్మ గారు చేసిన పోరాటం ఎన్నో ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ.. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ పోరాటానికి ప్రపంచ