BRS News
@brsparty_news
We cover the news related to @BRSparty across India. Follow to get regular updates. #JaiBharat✊
ID: 842600129882456064
https://brsonline.in 17-03-2017 04:55:00
26,26K Tweet
188,188K Followers
176 Following
పదవులకు రాజీనామా చేసి, జై తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. బీఆర్ఎస్, కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారు #TelanganaFormationDay #JaiTelangana
బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు.. ఒంటరిగానే పోటీ చేస్తుంది. 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru
తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారి బర్త్ డే సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించిన రేవంత్ సర్కార్ రేవంత్ విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను
ఆరడుగుల బుల్లెట్ 🔥 హరీశన్నకు జన్మదిన శుభాకాంక్షలు 💐 #HappyBirthdayTHR Harish Rao Thanneeru
తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం) వద్ద కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారి బర్త్ డే సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించిన రేవంత్ సర్కార్ రేవంత్ విధానాలు, కాంగ్రెస్
మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. Harish Rao Thanneeru
ఆరడుగుల బుల్లెట్🔥 హరీశన్నకు జన్మదిన శుభాకాంక్షలు 💐 Harish Rao Thanneeru #HappyBirthdayTHR