థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profileg
థింక్ బిగ్@175🎯

@BNR1974

సంక్షేమాంధ్ర ఆయన పథం!
సువర్ణాంధ్ర ఆయన శపథం!

ID:1277180627939471361

calendar_today28-06-2020 10:03:18

20,8K Tweets

8,5K Followers

3,8K Following

థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు సృష్టించలేని సంపద ఇప్పుడు అధికారం ఇస్తే ఎలా సృష్టిస్తారో కాస్త ప్రజలకు వివరించి పుణ్యం కట్టుకోండి సార్లూ!
N Chandrababu Naidu
yanamala Ramakrishnu

2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు సృష్టించలేని సంపద ఇప్పుడు అధికారం ఇస్తే ఎలా సృష్టిస్తారో కాస్త ప్రజలకు వివరించి పుణ్యం కట్టుకోండి సార్లూ! @ncbn @Yramakrishnudu #EndOfTDP #FFFF
account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

అతి వినయం ధూర్త లక్షణం అని పెద్దలు ఊరికే అనలేదు.

విశ్వంభర టికెట్ రేట్లు పెంచమని రాకపోతావా?

అతి వినయం ధూర్త లక్షణం అని పెద్దలు ఊరికే అనలేదు. విశ్వంభర టికెట్ రేట్లు పెంచమని రాకపోతావా? #YSRCP #FFF
account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

బాలకృష్ణ వియ్యంకుడై బతికిపోయాడు గానీ, హరికృష్ణ కు పట్టిన గతే ఈ పాటికి......

account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

కర్నూలు జిల్లాలో ఈ 6 నియోజకవర్గాలు వైసీపీ క్లీన్ స్వీప్.

1.కర్నూలు
2.ఆదోని
3.ఆలూరు
4.మంత్రాలయం
5.కోడుమూరు
6.పత్తికొండ

గట్టి పోటీ
7.ఎమ్మిగనూరు.


account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

Memantha Siddham Yatra, Day -20.

ఉదయం 9 గంటలకు చిన్నయపాలెం రాత్రి బస నుంచి ప్రారంభం.

విశాఖపట్నం సిటీలో రోడ్ షో.

MVV సిటీ ఎండాడ రాత్రి బస.




Memantha Siddham Yatra, Day -20. ఉదయం 9 గంటలకు చిన్నయపాలెం రాత్రి బస నుంచి ప్రారంభం. విశాఖపట్నం సిటీలో రోడ్ షో. MVV సిటీ ఎండాడ రాత్రి బస. #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan #FFF
account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

నమో సూర్యదేవా
మార్తాండ మహిమాన్వితాయా
ఆయురారోగ్య ప్రదాత సర్వభక్షకాయ
నిత్య క్రాంతి ప్రదాతా దివ్య ప్రకాశా నమోనమః!
🚩🙏శుభ ఆదివారం🙏🚩

account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

రాజకీయ విరోధుల భౌతిక నిర్మూలన తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం.

హత్యలతో రాజ్యాధికార సాధన ఆ పార్టీ లక్ష్యం.

ఈ నలభై ఏళ్లలో జరిగిన నరమేధమే దీనికి సాక్ష్యం.

మీ పవిత్రాత్మకు శాంతిని కాంక్షిస్తూ.....🙏🙏🙏

రాజకీయ విరోధుల భౌతిక నిర్మూలన తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం. హత్యలతో రాజ్యాధికార సాధన ఆ పార్టీ లక్ష్యం. ఈ నలభై ఏళ్లలో జరిగిన నరమేధమే దీనికి సాక్ష్యం. మీ పవిత్రాత్మకు శాంతిని కాంక్షిస్తూ.....🙏🙏🙏 #EndOfTDP #FFF
account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

మమతల కోవెల
అనురాగాల వెల్లువ
కల్మషం లేని మంచి మనసు

ధైర్యం నిండుగా
ఆత్మగౌరవం మెండుగా

అందరి సంతోషమే తన సంతోషంగా భావించే
మంచి మనసున్న మా చెల్లి పాలాపురం జ్యోతి కి జన్మదిన శుభాశీస్సులు.💐🎂✌
జగనన్న గెలుపు కోసం ✊Siddham ✊🔥

account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

APSRTC కి ఐదు జాతీయ అవార్డులు.

డిజిటల్ సేవలు,ఇంధన ఆదా మరియు ఇతర విభాగాల్లో అవార్డులు.

నష్టాల్లో ఉన్న సంస్థ ను లాభాలకు మళ్ళించి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ప్రస్తుత ప్రభుత్వం.
జగనన్న గెలుపు కోసం ✊Siddham ✊🔥


account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

చంద్రబాబు రాజకీయ జీవితానికి మాయని మచ్చ ఈ దుస్సంఘటన.

రైతుల పై ఆయనకున్న కపట ప్రేమను మరో సారి గుర్తు చేసుకుంటూ....

account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ ఖాయం అంటున్న జాతీయ మీడియా!

52 శాతం ఓట్ షేర్ ఉండే అవకాశం.


ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ ఖాయం అంటున్న జాతీయ మీడియా! 52 శాతం ఓట్ షేర్ ఉండే అవకాశం. #YSRCP #YSJaganAgain2024 #FFF
account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

అభ్యర్థుల ఎంపిక నుండి ఇంటింటి ప్రచారం దాకా ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి.


అభ్యర్థుల ఎంపిక నుండి ఇంటింటి ప్రచారం దాకా ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి. #YSRCP #YSJaganAgainIn2024 #FFF
account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

జన్మదిన శుభాకాంక్షలు N Chandrababu Naidu గారూ!💐

ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం తులతూగుతూ......

ఇలాంటి ఆణిముత్యాలు మీ నోటి నుండి మళ్ళీ మళ్ళీ జాలువారాలని కోరుకుంటూ.....

జన్మదిన శుభాకాంక్షలు @ncbn గారూ!💐 ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం తులతూగుతూ...... ఇలాంటి ఆణిముత్యాలు మీ నోటి నుండి మళ్ళీ మళ్ళీ జాలువారాలని కోరుకుంటూ..... #FFF
account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

కర్నూలు లో 120 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం.

54 కోట్లతో అత్యాధునిక పరికరాల అమెరికా నుంచి దిగుమతి.

Tv9 ప్రత్యేక కథనం.


account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

Memantha Siddham Yatra, Day -19.

ఉదయం 9 గంటలకు గోడిచర్ల రాత్రి బస నుంచి ప్రారంభం

సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభ

చిన్నయపాలెం దగ్గర రాత్రి బస




Memantha Siddham Yatra, Day -19. ఉదయం 9 గంటలకు గోడిచర్ల రాత్రి బస నుంచి ప్రారంభం సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభ చిన్నయపాలెం దగ్గర రాత్రి బస #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan #FFF
account_circle
థింక్ బిగ్@175🎯(@BNR1974) 's Twitter Profile Photo

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ
దీవించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
నోపక కదా నన్ను నొడబరపుచు
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
దివిజేంద్రవంధ్య శ్రీ వేంకటాద్రీశ
హరే..హరే..హరే
🚩🙏శుభ శనివారం 🙏🚩

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీవించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరపుచు పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ దివిజేంద్రవంధ్య శ్రీ వేంకటాద్రీశ హరే..హరే..హరే 🚩🙏శుభ శనివారం 🙏🚩
account_circle