మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile
మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar)

@bjpmadhukarap

బిజెపి ఆంధ్రప్రదేశ్ సంఘటన మంత్రి

AP BJP General Secretary (Org)आंध्रप्रदेश बीजेपी संघटना मंत्री

ID: 1119577826011729922

calendar_today20-04-2019 12:25:29

7,7K Tweet

12,12K Followers

43 Following

మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

మనిషి వికాసానికి "దైవ చింతన", "శాస్త్ర విజ్ఞానం" రెండు ముఖ్యమే అని ప్రబోధించిన సమతా మూర్తి 'భగవాన్ శ్రీ సత్యసాయి బాబా'గారి శతజయంతి సందర్భంగా ,వారు చూపించిన సేవా మార్గంలో పయనించడమే నిజమైన నివాళి..

నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు,మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు రాబోయే కార్యక్రమాల కోసం ఎంపిక చేసిన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.

నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు,మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు రాబోయే కార్యక్రమాల కోసం ఎంపిక చేసిన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొనడం   
జరిగింది.
మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

నేడు విజయవాడలో జరిగిన సంస్థాగత యోజన సమావేశంలో జాతీయ సహా సంఘటన మంత్రి శ్రీ శివప్రకాష్ జీ గారు పాల్గొన్నారు.రాబోయే రోజులలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి చేపట్టే కార్యక్రమాలు గురించి చర్చించడమైనది.

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కోస్తాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణలో భాగంగా నేటి ఉదయం జరిగిన యోగా కార్యక్రమం. #PrashikshanaVarg

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కోస్తాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణలో భాగంగా నేటి ఉదయం జరిగిన యోగా కార్యక్రమం.
#PrashikshanaVarg
మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కోస్తాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ ఉద్ఘాఘటన కార్యక్రమంలో జాతీయ సహా సంఘటన మంత్రి శ్రీ Shivprakash జీ. #PrashikshanaVarg

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కోస్తాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ ఉద్ఘాఘటన కార్యక్రమంలో జాతీయ సహా సంఘటన మంత్రి శ్రీ <a href="/shivprakashbjp/">Shivprakash</a> జీ.
#PrashikshanaVarg
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

आज अयोध्या नगरी भारत की सांस्कृतिक चेतना के एक और उत्कर्ष-बिंदु की साक्षी बन रही है। श्री राम जन्मभूमि मंदिर के शिखर ध्वजारोहण उत्सव का यह क्षण अद्वितीय और अलौकिक है। सियावर रामचंद्र की जय! x.com/i/broadcasts/1…

మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కోస్తాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ ప్రాంతంలో నగర అలంకరణ మరియు పార్టీ జెండా ఆవిష్కరణ. #PrashikshanaVarg

మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కోస్తాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ సమారోప్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #PrashikshanaVarg

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కోస్తాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ సమారోప్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#PrashikshanaVarg
BJP ANDHRA PRADESH (@bjp4andhra) 's Twitter Profile Photo

1949 నవంబరు 26న భారత రాజ్యాంగ పరిషత్‌ భారత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక ఘట్టాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్న శుభసందర్భంలో ప్రజలందరికీ బిజెపి ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతోంది #ConstitutionDay

1949 నవంబరు 26న భారత రాజ్యాంగ పరిషత్‌ భారత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక ఘట్టాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్న శుభసందర్భంలో ప్రజలందరికీ బిజెపి ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతోంది
#ConstitutionDay
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Speaking at the inauguration of Safran Aircraft Engine Services India in Hyderabad. This facility will strengthen India’s position as a global MRO hub. x.com/i/broadcasts/1…

మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #ConstitutionDay

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#ConstitutionDay
మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

సత్యసాయి జిల్లా,పుట్టపర్తికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు ఎవ్వరు పుట్టపర్తి వెళ్ళిన దగ్గర ఉండి వ్యవస్థలు చేసే కార్యకర్త "సునీల్ వైట్ల" గారి అకాల మరణం చాలా దురదృష్టకరం .వారి ఆత్మకు సద్గతులు కలగాలని,అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

రాజమహేంద్రవరం జిల్లాలో జరుగుతున్న గోదావరి జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ ప్రారంభం. #PrashikshanaVarg

రాజమహేంద్రవరం జిల్లాలో జరుగుతున్న గోదావరి జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ ప్రారంభం.
#PrashikshanaVarg
మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

రాజమహేంద్రవరంలో జరుగుతున్న గోదావరి జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణవర్గలో భాగంగా ఉదయం గోదావరి నది తీరాన యోగా. #yoga #PrashikshanaVarg

రాజమహేంద్రవరంలో జరుగుతున్న గోదావరి జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణవర్గలో భాగంగా ఉదయం గోదావరి నది తీరాన యోగా.
#yoga
#PrashikshanaVarg
మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

రాజమహేంద్రవరంలో జరుగుతున్న గోదావరి జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణవర్గలో "కార్యపధ్ధతి"అనే అంశంపై మాట్లాడటం జరిగింది. #PrashikshanaVarg

రాజమహేంద్రవరంలో జరుగుతున్న గోదావరి జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణవర్గలో "కార్యపధ్ధతి"అనే అంశంపై మాట్లాడటం జరిగింది.
#PrashikshanaVarg
మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@bjpmadhukarap) 's Twitter Profile Photo

విశాఖపట్నంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణవర్గలో భాగంగా ఉదయం యోగా శిక్షణ. #yoga #PrashikshanaVarg

విశాఖపట్నంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణవర్గలో భాగంగా ఉదయం యోగా శిక్షణ.
#yoga
#PrashikshanaVarg