BJP Nellore Parliament (@bjp4nellore) 's Twitter Profile
BJP Nellore Parliament

@bjp4nellore

Official Twitter Handle of Bharatiya Janata Party, Nellore Parliamentary District, AP,INDIA .

ID: 1474999757533696003

calendar_today26-12-2021 07:05:33

1,1K Tweet

374 Followers

142 Following

BJP Nellore Parliament (@bjp4nellore) 's Twitter Profile Photo

జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు, డాశ్రీశ్యాంప్రసాద్ ముఖర్జీ గారి 124 వ జయంతి సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy గారి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది....

పూర్వపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం బొప్పవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు లక్కా శ్రీనివాసులు గారికి సంత్ కబీర్ అవార్డు ఇచ్చి గౌరవించిన శ్రీ Narendra Modi ప్రభుత్వం సంప్రదాయమైన వెంకటగిరి పట్టు కళను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ పురస్కారం, చేనేతకు దక్కిన గౌరవం...

భువనేశ్వరీ పీఠం, పీఠాధిపతులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామిజీ గారుహిందూ దేవాలయ యువచైతన్య మహా పాదయాత్రతలకోనమహాశివాలయం, నుంచి ప్రారంభించడం జరిగినది, ఈ యాత్రలో జిల్లాఅధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy మరియు RTC జోనల్ చైర్మన్ sureshreddy bjp , తదితరులు పాల్గొన్నారు.....

భువనేశ్వరీ పీఠం, పీఠాధిపతులు
పూజ్య శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామిజీ గారుహిందూ దేవాలయ యువచైతన్య మహా పాదయాత్రతలకోనమహాశివాలయం, నుంచి ప్రారంభించడం జరిగినది, ఈ యాత్రలో జిల్లాఅధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy  మరియు RTC జోనల్ చైర్మన్ sureshreddy bjp , తదితరులు  పాల్గొన్నారు.....
BJP Nellore Parliament (@bjp4nellore) 's Twitter Profile Photo

తన విలక్షణ నటనతో  తెలుగు సినీపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన బిజెపి నాయకుడు,  మాజీ శాసనసభ్యులు, పద్మశ్రీ కోట శ్రీనివాస్ రావు గారికి బిజెపి నెల్లూరు నివాళులు అర్పిస్తున్నది

జిల్లా కోర్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy గారిఅధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు,APSRTC జోనల్ చైర్మన్ sureshreddy bjp గార&జిల్లా ఇంచార్జ్ @venkaiahNaiduG & సమావేశానికి జిల్లా కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నెల్లూరు నగరం లోని స్టోన్హౌస్ పేట,వెంకటేశ్వరపురం మండలలో వున సమస్యలను గ్రీవెన్స్ దృష్టికి తీసుకొని వెలిన స్టోన్హౌస్ పేట మండల అధ్యక్షులు Kosuru Venkata Sudheer గారు మరియు వెంకటేశ్వరపురం మండల అధ్యక్షులు వెంకటేశ్ గారు...

గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పోట్లూరి శ్రీనివాసులు గారికి నెల్లూరుజిల్లా పర్యవేక్షణ & అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమితులైన సందర్భంగా జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy గారు మరియు స్టోన్ హౌస్ పేట మండల అధ్యక్షులు Kosuru Venkata Sudheer ఆధ్వర్యంలో వారికి చిరు సన్మానం జరిగింది..

నరేంద్ర మోదీ నాయకత్వంలో దూసుకుపోతున్న మేక్‌ ఇన్‌ ఇండియా #ManaModi

నరేంద్ర మోదీ నాయకత్వంలో దూసుకుపోతున్న మేక్‌ ఇన్‌ ఇండియా
#ManaModi
BJP Nellore Parliament (@bjp4nellore) 's Twitter Profile Photo

నెల్లూరు నగరంలో స్టోన్ హౌస్ పేట మండలం, పప్పుల వీధి నందునిత్యావసరాలకు మరియు భారీ వాహనాలరాకపోకలకు ఉపయోగించే రహదారి అస్తవ్యస్తంగా మారింది.స్థానిక వ్యాపారవేత్తలు, ప్రజల ఈ రోడ్డు వల్ల ఇబ్బందులు పడుతున్నపరిస్థితి పై స్థానిక ప్రజలు జిల్లాఅధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy వినతి పత్రం అందించారు.

నెల్లూరు నగరంలోని బిజెపి అనుసంధానం తో నడుస్తూన ఆటో యూనియన్ నాయకులు కార్మికులు లతో సమస్యలు గురించి చేర్చిన జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy గారు మరియు జిల్లా ఉపాధ్యక్షుల పెంచలయ్య గారు....

దేశాన్ని రక్షించడానికి కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేసిన ధైర్య అమర వీరులందరికీ హృదయపూర్వక నివాళి. #Kargil_Vijay_Diwas #KargilVijayDiwas2025

దేశాన్ని రక్షించడానికి కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేసిన ధైర్య అమర వీరులందరికీ హృదయపూర్వక నివాళి.
#Kargil_Vijay_Diwas #KargilVijayDiwas2025
BJP Nellore Parliament (@bjp4nellore) 's Twitter Profile Photo

నూతన జిల్లా పదాదికారులు,జిల్లా కార్యవర్గ సభ్యులు పరిచయ సమావేశం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులులకి రాష్ట్ర నాయకులు మరియు సీనియర్ నాయకులు వారికి దిశ నిర్దేశం చేయడం జరిగింది....

ఆగస్టు 13వ తేదీనజిల్లా విచ్చేస్తున్నరాష్ట్ర అధ్యక్షులు PVN Madhav (Modi Ka Parivar) గారియొక్క పర్యటన గురించి జిల్లాఅధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy ఆధ్వర్యంలోచర్చించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Dayakar SannaReddy రాష్ట్ర సేల్స్ ప్రభారీ Surendra Reddy Putteti తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అధ్యక్షులు PVN Madhav (Modi Ka Parivar) జిల్లా పర్యటన పురస్కరించుకొని జిల్లా ప్రధాన కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమనీ కి ముక్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy మరియు అసెంబ్లీ సంబంధించి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ...

రాష్ట్ర అధ్యక్షులు PVN Madhav (Modi Ka Parivar) జిల్లా పర్యటన పురస్కరించుకొని  జిల్లా ప్రధాన కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమనీ కి ముక్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy మరియు అసెంబ్లీ సంబంధించి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ...
BJP Nellore Parliament (@bjp4nellore) 's Twitter Profile Photo

రాష్ట్ర అధ్యక్షులు PVN Madhav (Modi Ka Parivar) జిల్లా పర్యటన పురస్కరించుకొని కందుకూరు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమనీ కి ముక్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy మరియు అసెంబ్లీ సంబంధించి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ... #saradhyam

రాష్ట్ర అధ్యక్షులు PVN Madhav (Modi Ka Parivar) జిల్లా పర్యటన పురస్కరించుకొని కందుకూరు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు  సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమనీ కి ముక్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy మరియు అసెంబ్లీ సంబంధించి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ...
#saradhyam
BJP Nellore Parliament (@bjp4nellore) 's Twitter Profile Photo

రాష్ట్ర అధ్యక్షులు PVN Madhav (Modi Ka Parivar) జిల్లా పర్యటన పురస్కరించుకొనివేదయపాలెం సెంటర్ మండలం లోని MVS కళ్యాణమండపం లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమనీకి ముక్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy పాల్గొన్నారు....

రాష్ట్ర అధ్యక్షులు PVN Madhav (Modi Ka Parivar) జిల్లా పర్యటన పురస్కరించుకొని కోవూరు మండలం లో కోవూరు నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమనీ కి ముక్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy మరియు అసెంబ్లీ సంబంధించి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ...

రాష్ట్ర అధ్యక్షులు PVN Madhav (Modi Ka Parivar) జిల్లా పర్యటన పురస్కరించుకొని కోవూరు మండలం లో కోవూరు  నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమనీ కి ముక్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు Seepareddy Vamsidhar Reddy మరియు అసెంబ్లీ సంబంధించి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ...
BJP Nellore Parliament (@bjp4nellore) 's Twitter Profile Photo

నెల్లూరు సిటీ కిసాన్ నగర్ మండల అధ్యక్షులు ధర్మాసనం వెంకటేష్ గారు వారి మండలం లోని సమస్యలను మున్సిపల్ కమిషనర్ గారికి తెలియచేయడం జరిగింది.....