BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profileg
BJP ANDHRA PRADESH

@BJP4Andhra

Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

ID:3308534123

linkhttp://andhra.bjp.org calendar_today04-06-2015 18:25:06

29,0K Tweets

125,3K Followers

266 Following

Follow People
Bhajanlal Sharma (Modi Ka Parivar)(@BhajanlalBjp) 's Twitter Profile Photo

हमारे लिए राष्ट्र सर्वोपरि है...

📍राजस्थानी प्रवासी सम्मेलन, तिरुपति लोकसभा क्षेत्र (आंध्रप्रदेश)

account_circle
Bhajanlal Sharma (Modi Ka Parivar)(@BhajanlalBjp) 's Twitter Profile Photo

मोदी जी दिन-रात इसलिए काम कर रहे है...

📍राजस्थानी प्रवासी सम्मेलन, तिरुपति लोकसभा क्षेत्र (आंध्रप्रदेश)

account_circle
BJP(@BJP4India) 's Twitter Profile Photo

No dearth of love, support and affection for PM Modi in Bhubaneswar.

Visuals from PM Modi's grand roadshow in Odisha.

No dearth of love, support and affection for PM Modi in Bhubaneswar. Visuals from PM Modi's grand roadshow in Odisha.
account_circle
Satya Kumar Yadav (Modi Ka Parivar)(@satyakumar_y) 's Twitter Profile Photo

సినీ నటులు నారా రోహిత్, రఘు కారుమంచి నాకు మద్దతు తెలపడం చాలా సంతోషం కలిగించింది.

ధర్మవరం అభివృద్ధికి నేను దోహదపడతానని, ధర్మవరంలో మార్పు తీసుకొస్తానని వారు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. వారు ఆశించినట్టుగా ధర్మవరంలో ధర్మాన్ని నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ

సినీ నటులు నారా రోహిత్, రఘు కారుమంచి నాకు మద్దతు తెలపడం చాలా సంతోషం కలిగించింది. ధర్మవరం అభివృద్ధికి నేను దోహదపడతానని, ధర్మవరంలో మార్పు తీసుకొస్తానని వారు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. వారు ఆశించినట్టుగా ధర్మవరంలో ధర్మాన్ని నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ
account_circle
Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

నర్సీపట్నం బహిరంగ సభలో పెద్దయెత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీ సి.యం.రమేష్ గారు!

ForAnakapallli

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

ఐదేళ్ల పాలనలో YS Jagan Mohan Reddy అభివృద్ధిని ఆదమరిచారు!
ఆదోని నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు!

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

గడచిన పదేళ్ళలో మోదీ ప్రభుత్వం సాధించిన అత్యద్భుత ప్రగతిని కొనసాగించడానికి, ఎన్డీఏ కు ఓటేసి ,మళ్ళీ మోదీగారిని ప్రధానిని చేసుకుందాం!

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

ఎన్డీఏ కు ఓటేసి, మూడో సారి మోదీగారికి ప్రధానిని చేద్దాం !

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

ఎన్డీఏ విజయ శంఖారావానికి నాంది పలుకుతూ ఆదోనిలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ Jagat Prakash Nadda (Modi Ka Parivar) గారికి స్వాగతం... సుస్వాగతం...

ఎన్డీఏ విజయ శంఖారావానికి నాంది పలుకుతూ ఆదోనిలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ @JPNadda గారికి స్వాగతం... సుస్వాగతం... #ModiKiGuarantee #Modi4APDevelopment #NDAinYcpOut
account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

ఎన్డీఏ విజయ శంఖారావానికి నాంది పలుకుతూ తిరుపతిలో జరిగే రోడ్ షో లో పాల్గొనడానికి విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ Jagat Prakash Nadda (Modi Ka Parivar) గారికి స్వాగతం... సుస్వాగతం...

ఎన్డీఏ విజయ శంఖారావానికి నాంది పలుకుతూ తిరుపతిలో జరిగే రోడ్ షో లో పాల్గొనడానికి విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ @JPNadda గారికి స్వాగతం... సుస్వాగతం... #ModiKiGuarantee #Modi4APDevelopment
account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

అన్నమయ్య డ్యాంను ముంచేసి సమీపంలో ఉన్న గ్రామప్రజలకు తీరని అన్యాయం చేసిన YSR Congress Party మాఫియా ముఠా!

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ హరికథా కళాకారిణి శ్రీమతి ఉమామహేశ్వరి గారికి హార్దిక శుభాకాంక్షలు!

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్న శ్రీ Chiranjeevi Konidela గారికి హార్దిక శుభాకాంక్షలు!

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా మిగిలిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం!
జగన్ నిర్వాకంతో తీవ్రమైన నీటి కొరత సమస్యలను ఎదుర్కొంటున్న దర్శి రైతాంగం!

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా మిగిలిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం! జగన్ నిర్వాకంతో తీవ్రమైన నీటి కొరత సమస్యలను ఎదుర్కొంటున్న దర్శి రైతాంగం! #FailedCMJagan #APInCrisis
account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

సీఎం YS Jagan Mohan Reddy అసమర్థ పాలనతో పరిశ్రమలు మూత!
అంధకారంలో ఆంధ్ర యువత భవిత!

సీఎం @ysjagan అసమర్థ పాలనతో పరిశ్రమలు మూత! అంధకారంలో ఆంధ్ర యువత భవిత! #FailedCMJagan #APinCrisis
account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన మహావీరుడు 'శ్రీ పరుశురాముని' జయంతి పురస్కరించుకుని ప్రజలందరికి శుభాకాంక్షలు

శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన మహావీరుడు 'శ్రీ పరుశురాముని' జయంతి పురస్కరించుకుని ప్రజలందరికి శుభాకాంక్షలు #ParashuramJayanti
account_circle