Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile
Aditi Gajapathi Raju

@aditigajapathi

MLA - విజయనగరం, తెలుగుదేశం పార్టీ

ID: 1261888441056243712

linkhttps://www.facebook.com/aditi.gajapathiraju calendar_today17-05-2020 05:18:28

3,3K Tweet

5,5K Takipçi

32 Takip Edilen

Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

నిజాయితీకి నిలువెత్తు సంతకం చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేయించిన జగన్ సైకోయిజానికి ఏడాది పూర్తయింది. #1YearSinceCBNsIllegalArrest #NaraChandrababuNaidu #AndhraPradesh

నిజాయితీకి నిలువెత్తు సంతకం చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేయించిన జగన్ సైకోయిజానికి ఏడాది పూర్తయింది.
#1YearSinceCBNsIllegalArrest 
#NaraChandrababuNaidu 
#AndhraPradesh
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

విజయనగరం తేదీ: 09-09-2024 విజయనగరం నియోజకవర్గంలో వర్షాల ప్రభావిత ప్రాంతాల పరిశీలించాను. వర్షాల ప్రభావం ఉన్న పెద్దచెరువు రోడ్డులోని కాలువలు, వినాయకనగర్, పద్మావతి నగర్, వి.టి. అగ్రహారం, అయ్యన్నపేట ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడాను. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో

విజయనగరం
తేదీ: 09-09-2024

విజయనగరం నియోజకవర్గంలో వర్షాల ప్రభావిత ప్రాంతాల పరిశీలించాను.
వర్షాల ప్రభావం ఉన్న పెద్దచెరువు రోడ్డులోని కాలువలు, వినాయకనగర్, పద్మావతి నగర్, వి.టి. అగ్రహారం, అయ్యన్నపేట ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడాను.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం కు చెందిన నూతన ప్రచార రథాన్ని ఈరోజు శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెల వద్ద ప్రారంభించడం జరిగింది. అమ్మవారి పండగ జరగబోయే కార్యక్రమాలను తేదీల వారీగా ఉత్తరాంధ్రలో ప్రతి మండలంలో తెలియజేస్తూ ఈ రధం తిరుగుతుంది. ఈ నెల 20 తేదీన ఉదయం 8:30 గంటలకు

శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం కు చెందిన నూతన ప్రచార  రథాన్ని ఈరోజు శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెల వద్ద ప్రారంభించడం జరిగింది. అమ్మవారి పండగ జరగబోయే కార్యక్రమాలను తేదీల వారీగా ఉత్తరాంధ్రలో ప్రతి మండలంలో తెలియజేస్తూ ఈ రధం తిరుగుతుంది. 

ఈ నెల 20 తేదీన ఉదయం 8:30 గంటలకు
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి 43వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. #happyweddinganniversary N Chandrababu Naidu Nara Bhuvaneswari #narachandrababunaidugaru #narabhuvaneswarigaru

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ  నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి 43వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

#happyweddinganniversary <a href="/ncbn/">N Chandrababu Naidu</a> <a href="/ManagingTrustee/">Nara Bhuvaneswari</a> #narachandrababunaidugaru #narabhuvaneswarigaru
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

Participated in the SIMMS CHURCH SESQUICENTENARY CELEBRATIONS in Vizianagaram! 🙏💒 Commemorating a century and a half of faith, love, and compassion. #SIMMS150 #SesquicentennialCelebrations #vizianagaram #andhrapradesh

Participated in the SIMMS CHURCH SESQUICENTENARY CELEBRATIONS in Vizianagaram! 🙏💒
Commemorating a century and a half of faith, love, and  compassion.

#SIMMS150
#SesquicentennialCelebrations
#vizianagaram #andhrapradesh
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

ప్రకాశం బ్యారేజీ కూల్చేయాలని జగన్ కుట్రపూరితంగా ఇనుప పడవలను అత్యధికంగా వరద వస్తున్న సమయంలో ఢీ కొట్టించాడు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు బుడమేరుకు గండ్లు కొట్టి, ఆక్రమించుకుని ప్లాట్లు వేసుకుని అమ్మేశారు. #PrakasamBarrageFiles #JaganMadeDisaster #FekuJagan #EndOfYCP

Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

బుడమేరు ఆధునీకరణ ప్రాజెక్టుకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించినా రాజకీయ కారణాలతో గత ప్రభుత్వం నిలిపివేసింది. పోనీ వాళ్ల సొంత తెలివితేటలు ఉపయోగించి ఇంకా మెరుగైన విధానం ఏదైనా తెచ్చారా అంటే అదీ లేదు. పైగా బుడమేరు ముంపు ప్రాంతాలను కూడా ఆక్రమించేశారు. తప్పుడు

Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

చంద్రబాబు గారి రాజకీయ జీవితం పై అవినీతి మచ్చ వేయాలని ఆ తండ్రీ కొడుకులు దశాబ్దాల నుంచి ఎన్నో కేసులు వేస్తూ వస్తున్నారు. ప్రజల పట్ల చంద్రబాబు గారి నిబద్ధత... నిప్పులాంటి నిజాయితీ ఎన్నో న్యాయ పరీక్షలను ఎదుర్కొంది. అన్నిటా నిలిచి గెలిచింది. వైసీపీ నేతల్లారా... ఇకనైనా మారండి.

విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విజయనగరం జిల్లాకు చెందిన పున్నయ్య చెట్టియార్ గారు - రూ.10,000/-, అద్దేపల్లి విజయలక్ష్మి గారు - రూ.10,000/-, ది హోల్సేల్ క్లాత్ మెర్చెంట్స్ అసోసియేషన్ - రూ.1,00,000/- , కిలపర్తి అప్పారావు గారు - రూ.25,000/- విరాళాలు అందజేశారు.

విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విజయనగరం జిల్లాకు చెందిన పున్నయ్య చెట్టియార్ గారు - రూ.10,000/-, అద్దేపల్లి విజయలక్ష్మి గారు - రూ.10,000/-, 
ది హోల్సేల్ క్లాత్ మెర్చెంట్స్ అసోసియేషన్ - రూ.1,00,000/- , కిలపర్తి అప్పారావు గారు - రూ.25,000/- విరాళాలు అందజేశారు.
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

విజయనగరం పట్టణం 1వ డివిజన్ అయ్యప్పనగర్‌కు చెందిన కొంతమంది చిన్నారులు వరద బాధితులకు సహాయం చేయాలనే హృదయపూర్వక సంకల్పంతో ఇంటింటి చుట్టూ తిరిగి సేకరించిన రూ.5312/- విరాళాన్ని ఈరోజు నాకు అందజేశారు. ఇంత చిన్న వయసులోనే సహాయం చేయాలనే ఆలోచన కలిగి ఉండడం ఎంతగానో హృదయాన్ని హత్తుకుంది.

విజయనగరం నియోజకవర్గం తేదీ : 12-09-2024 విజయనగరం పట్టణంలో రిలయన్స్ మార్ట్ ఎదురుగా ఏర్పాటు చేసిన అమరావతి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ (లండన్ ఎగ్జిబిషన్) ను ప్రారంభించడం జరిగింది. #vizianagaram #exhibition #aditiforvizianagaram #aditigajapathiraju

విజయనగరం నియోజకవర్గం 
తేదీ : 12-09-2024

విజయనగరం పట్టణంలో రిలయన్స్ మార్ట్ ఎదురుగా ఏర్పాటు చేసిన అమరావతి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ (లండన్ ఎగ్జిబిషన్) ను ప్రారంభించడం జరిగింది.

#vizianagaram #exhibition #aditiforvizianagaram #aditigajapathiraju
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

🌟𝗛𝗮𝗽𝗽𝘆 𝘁𝗼 𝗵𝗮𝘃𝗲 𝗽𝗮𝗿𝘁𝗶𝗰𝗶𝗽𝗮𝘁𝗲𝗱 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗧𝗮𝗿𝘂𝗻𝗶 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃𝗮𝗺 𝗠𝗮𝗵𝗶𝗹𝗮 𝗨𝘁𝘀𝗮𝘃 𝟮𝟬𝟮𝟰, 𝗼𝗿𝗴𝗮𝗻𝗶𝘇𝗲𝗱 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗜𝗻𝗻𝗲𝗿 𝗪𝗵𝗲𝗲𝗹 𝗖𝗹𝘂𝗯 𝗼𝗳 𝗩𝗶𝘇𝗶𝗮𝗻𝗮𝗴𝗮𝗿𝗮𝗺! 𝗜𝘁 𝘄𝗮𝘀 𝗮𝗻 𝗮𝗺𝗮𝘇𝗶𝗻𝗴 𝗲𝘃𝗲𝗻𝘁 𝗳𝗶𝗹𝗹𝗲𝗱

విజయనగరం నియోజకవర్గం తేదీ 13-9-2024 శ్రీ సిద్ధి వినాయక ఉత్సవాల్లో భాగంగా, అవనాపు విజయ్ గారి ఇంటి వద్ద మరియు రింగ్ రోడ్డు పువ్వాడ స్కూల్ గ్రౌండ్ లో జరిగిన గణేష్ మహోత్సవాల అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గున్నాను. #GaneshUtsav #annadanam #vizianagaram #aditiforvizianagaram

విజయనగరం నియోజకవర్గం 
తేదీ 13-9-2024

శ్రీ సిద్ధి వినాయక ఉత్సవాల్లో భాగంగా, అవనాపు విజయ్ గారి ఇంటి వద్ద మరియు రింగ్ రోడ్డు పువ్వాడ స్కూల్ గ్రౌండ్ లో జరిగిన గణేష్ మహోత్సవాల అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గున్నాను.

#GaneshUtsav #annadanam 
#vizianagaram #aditiforvizianagaram
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

విజయనగరం తేదీ: 13-09-2024 విజయనగరం రైల్వే స్టేషన్ వసంత్ విహార్ వారు నిర్వహించిన సహస్ర దీపాలంకారణ సేవ కార్యక్రమంలో... #sahasradeepalankarana #ganeshutsav #vizianagaram #aditiforvizianagaram #aditigajapathiraju

విజయనగరం
తేదీ: 13-09-2024

విజయనగరం రైల్వే స్టేషన్ వసంత్ విహార్ వారు నిర్వహించిన సహస్ర దీపాలంకారణ సేవ కార్యక్రమంలో...

#sahasradeepalankarana  #ganeshutsav #vizianagaram  #aditiforvizianagaram #aditigajapathiraju
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

విజయనగరం తేదీ: 14-09-2024 విజయనగరంలోని వసంత విహార్ (ధర్మపురి రోడ్డులో), ఎస్వీఎన్ నగర్ (జ్ఞాన సరస్వతి కోవెల) వాకర్స్ క్లబ్, మరియు విజ్జి స్టేడియం వాకర్స్ క్లబ్ ఆహ్వానం మేరకు, ఆయా వాకర్స్ క్లబ్ సభ్యులను కలిశాను. ఈ సందర్భంగా, వసంత్ విహార్ పార్క్‌లో మొక్కలు నాటడం జరిగింది. అలాగే,

విజయనగరం
తేదీ: 14-09-2024

విజయనగరంలోని వసంత విహార్ (ధర్మపురి రోడ్డులో), ఎస్వీఎన్ నగర్ (జ్ఞాన సరస్వతి కోవెల) వాకర్స్ క్లబ్, మరియు విజ్జి స్టేడియం వాకర్స్ క్లబ్ ఆహ్వానం మేరకు, ఆయా వాకర్స్ క్లబ్ సభ్యులను కలిశాను. ఈ సందర్భంగా, వసంత్ విహార్ పార్క్‌లో మొక్కలు నాటడం జరిగింది. అలాగే,
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

విజయనగరం తేదీ: 14-09-2024 నేతాజీ ఎక్స్ మిలటరీ సంఘం విజయనగరం వారు, విజయవాడ వరద బాధితుల కోసం సిఎం సహాయనిధికి రూ.1,00,123/- చెక్కును జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. #NetajiExMilitaryAssociation #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare

విజయనగరం
తేదీ: 14-09-2024

నేతాజీ ఎక్స్ మిలటరీ సంఘం విజయనగరం వారు, విజయవాడ వరద బాధితుల కోసం సిఎం సహాయనిధికి రూ.1,00,123/- చెక్కును జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది.

#NetajiExMilitaryAssociation
#APGovtWithFloodVictims 
#VijayawadaFloods 
#CBNsFatherlyCare