Andhra Pradesh Police (@appolice100) 's Twitter Profile
Andhra Pradesh Police

@appolice100

Official Handle of Andhra Pradesh Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9121211100

ID: 3276509467

linkhttp://citizen.appolice.gov.in calendar_today11-07-2015 18:46:25

7,7K Tweet

124,124K Takipçi

47 Takip Edilen

Andhra Pradesh Police (@appolice100) 's Twitter Profile Photo

Workers trapped in NUCON blocks factory rescued: 6th Bn SDRF sub team-1, amidst the heavy flood water rescued the lifes of 60 local persons/workers trapped in NUCON Blocks #factory at Paritala, Kanchikacherla in #NTR district. #APPolice

Andhra Pradesh Police (@appolice100) 's Twitter Profile Photo

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో 192 మందిని రక్షించిన 9వ బెటాలియన్ ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం.

విజయవాడలోని పెద్దపులి పాక లో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న 3 వ బెటాలియన్ ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది.

విజయవాడ నగర పరిసర వరద ముంపు ప్రాంతాల నుండి ఇప్పటి వరకు 3933 మంది వరద భాదితులను కాపాడిన ఎ.పి ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని డి.జి.పి గారు ప్రశంసించారు. #APSDRF

విజయవాడ నగర పరిసర వరద ముంపు ప్రాంతాల నుండి  ఇప్పటి వరకు 3933 మంది వరద భాదితులను కాపాడిన ఎ.పి ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని డి.జి.పి గారు ప్రశంసించారు.
#APSDRF
Andhra Pradesh Police (@appolice100) 's Twitter Profile Photo

గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాల నుండి ఇప్పటి వరకు 411 మంది వరద భాదితులను కాపాడిన ఎ.పి ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది. #APSDRF

గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాల నుండి ఇప్పటి వరకు 411 మంది వరద భాదితులను కాపాడిన ఎ.పి ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది.
#APSDRF
Andhra Pradesh Police (@appolice100) 's Twitter Profile Photo

విజయవాడ నగర పరిసర వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన డి.జి.పి శ్రీ సిహెచ్.డి. ద్వారకతిరుమల రావు ఐ.పి.యస్. ప్రజలను అప్రమతం చేస్తూ,ముంపు ప్రాంతాలలో వున్న ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎ.పి ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలను ప్రశంసించారు. #APSDRF

విజయవాడ నగర పరిసర వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన డి.జి.పి శ్రీ సిహెచ్.డి. ద్వారకతిరుమల రావు ఐ.పి.యస్. 
ప్రజలను అప్రమతం చేస్తూ,ముంపు ప్రాంతాలలో వున్న ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎ.పి ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలను ప్రశంసించారు.
#APSDRF
Andhra Pradesh Police (@appolice100) 's Twitter Profile Photo

విజయవాడ నగరంలో అజిత్ సింగ్ నగర్, నున్న , ఇబ్రహీంపట్నం, భవానీపురం, చిట్టీనగర్ మరియు వై.ఎస్.ఆర్ కాలనీ ఏరియాలలోని నీట మునిగిన ప్రాంతాల్లోకి స్వయంగా వెళ్లి, క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలిస్తూ, పోలీస్ సిబ్బందితో పాటు సహాయ చర్యలో పాల్గొన కమీషనర్ శ్రీ ఎస్ . వి రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్.

వినాయక మంటపం ఏర్పాటు చేయు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రజలు GaneshUtsav.net కు గాని, ఫోన్ నెంబర్ 7995095800 వాట్స్ ఆఫ్ కి Hi అని టైప్ చేసిన, సింగిల్ విండో పద్ధతి ప్రకారం పర్మిషన్ మంజూరు అవుతుంది.

Vijayawada was hit by one of the worst floods ever. Lakhs of people have been affected because of nature’s fury. During such times, spreading fake / distorted news with a malicious objective is a heinous crime. Strict action will be taken against such perpetratrors.