APNRTS (@apnrtsofficial) 's Twitter Profile
APNRTS

@apnrtsofficial

The official Government of Andhra Pradesh platform for all Non Resident Telugus and the Telugu Diaspora across the globe. Investment, Services & Philanthropy

ID: 3502813038

linkhttps://www.apnrts.ap.gov.in/ calendar_today09-09-2015 09:43:33

3,3K Tweet

4,4K Takipçi

13 Takip Edilen

APNRTS (@apnrtsofficial) 's Twitter Profile Photo

భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై ఉరికంబమెక్కిన ప్రఖ్యాత ఉద్యమకారుడు, ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రగిలించిన చైతన్య దీపిక షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగ APNRTS ఘన నివాళులు అర్పిస్తోంది. #BhagatsinghJayanti #TributeToBhagatSingh

భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై ఉరికంబమెక్కిన ప్రఖ్యాత ఉద్యమకారుడు, ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రగిలించిన చైతన్య దీపిక షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగ APNRTS ఘన నివాళులు అర్పిస్తోంది.
#BhagatsinghJayanti
#TributeToBhagatSingh
APNRTS (@apnrtsofficial) 's Twitter Profile Photo

అవతారం: శ్రీ కనక దుర్గమ్మ, ఇంద్రకీలాద్రి, విజయవాడ తేదీ: 29-09-2025, సోమవారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి (మూలా నక్షత్రం) అలంకారం: శ్రీ సరస్వతి దేవి #AndhraPradesh #NRI #telugunri #dasara2025 #heritage #vijayawada #dasaraspecial #DasaraCelebrations

అవతారం: శ్రీ కనక దుర్గమ్మ, ఇంద్రకీలాద్రి, విజయవాడ
తేదీ: 29-09-2025, సోమవారం
ఆశ్వయుజ శుద్ధ సప్తమి (మూలా నక్షత్రం)
అలంకారం: శ్రీ సరస్వతి దేవి
#AndhraPradesh  #NRI #telugunri #dasara2025 #heritage #vijayawada #dasaraspecial #DasaraCelebrations
APNRTS (@apnrtsofficial) 's Twitter Profile Photo

అవతారం: శ్రీ కనక దుర్గమ్మ, ఇంద్రకీలాద్రి, విజయవాడ తేదీ: 30-09-2025, మంగళవారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి ( దుర్గా అష్టమి) అలంకారం: శ్రీ దుర్గా దేవి #AndhraPradesh #NRI #telugunri #dasara2025 #heritage #vijayawada #dasaraspecial #DasaraCelebrations

అవతారం: శ్రీ కనక దుర్గమ్మ, ఇంద్రకీలాద్రి, విజయవాడ
తేదీ: 30-09-2025, మంగళవారం
ఆశ్వయుజ శుద్ధ అష్టమి ( దుర్గా అష్టమి)
అలంకారం: శ్రీ దుర్గా దేవి
#AndhraPradesh #NRI #telugunri #dasara2025 #heritage #vijayawada #dasaraspecial #DasaraCelebrations
APNRTS (@apnrtsofficial) 's Twitter Profile Photo

అవతారం: శ్రీ కనక దుర్గమ్మ, ఇంద్రకీలాద్రి, విజయవాడ తేదీ: 01-10-2025, బుధవారం ఆశ్వయుజ శుద్ధ నవమి ( మహా నవమి) అలంకారం: శ్రీ మహిషాసురమర్దినీ దేవి #AndhraPradesh #NRI #telugunri #dasara2025 #heritage #vijayawada #dasaraspecial #DasaraCelebrations

అవతారం: శ్రీ కనక దుర్గమ్మ, ఇంద్రకీలాద్రి, విజయవాడ
తేదీ: 01-10-2025, బుధవారం
ఆశ్వయుజ శుద్ధ నవమి ( మహా నవమి)
అలంకారం: శ్రీ మహిషాసురమర్దినీ దేవి 
#AndhraPradesh #NRI #telugunri #dasara2025 #heritage #vijayawada #dasaraspecial #DasaraCelebrations
APNRTS (@apnrtsofficial) 's Twitter Profile Photo

రాష్ట్ర, దేశ, విదేశాలలో ఉన్న తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు అవతారం: శ్రీ కనక దుర్గమ్మ, ఇంద్రకీలాద్రి, విజయవాడ తేదీ: 02-10-2025, బుధవారం ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) అలంకారం: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి #AndhraPradesh #NRI #telugunri #dasara2025 #heritage #vijayawada

రాష్ట్ర, దేశ, విదేశాలలో ఉన్న తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు
అవతారం: శ్రీ కనక దుర్గమ్మ, ఇంద్రకీలాద్రి, విజయవాడ
తేదీ: 02-10-2025, బుధవారం
ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)
అలంకారం: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి
 #AndhraPradesh #NRI #telugunri #dasara2025 #heritage #vijayawada
APNRTS (@apnrtsofficial) 's Twitter Profile Photo

సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యం అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు.. #MahatmaGandhi #NRT

సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యం అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు..
#MahatmaGandhi #NRT
APNRTS (@apnrtsofficial) 's Twitter Profile Photo

రాష్ట్ర, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికీ, భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు #Deepavali2025

రాష్ట్ర, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికీ, భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు
#Deepavali2025
APNRTS (@apnrtsofficial) 's Twitter Profile Photo

విదేశాల్లో నివసిస్తున్న ఉద్యోగులు, కార్మికులు & విద్యార్థులకు ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి భాగస్వామ్యంతో ప్రవాసాంధ్ర భరోసా భీమా 2.0 #Dubaitelugudiasporameet

విదేశాల్లో నివసిస్తున్న ఉద్యోగులు, కార్మికులు & విద్యార్థులకు ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి భాగస్వామ్యంతో ప్రవాసాంధ్ర భరోసా భీమా 2.0
#Dubaitelugudiasporameet