profile-img
YS Jagan Mohan Reddy

@ysjagan

Chief Minister, Andhra Pradesh

calendar_today08-01-2015 08:26:55

1,0K Tweets

2,4M Followers

15 Following

YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ Narendra Modi గారితో చ‌ర్చించ‌డం జ‌రిగింది. రాష్ట్ర విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని, ప్ర‌త్యేక హోదాతో పాటు, ప‌లు పెండింగ్ అంశాల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరిన నేప‌థ్యంలో ప్ర‌ధాని గారు సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ @narendramodi గారితో చ‌ర్చించ‌డం జ‌రిగింది. రాష్ట్ర విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని, ప్ర‌త్యేక హోదాతో పాటు, ప‌లు పెండింగ్ అంశాల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరిన నేప‌థ్యంలో ప్ర‌ధాని గారు సానుకూలంగా స్పందించారు.
account_circle