VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profileg
VizagCityPolice

@vizagcitypolice

Official Twitter handle of Vizag City Police. Please do not report crime here.
In case of emergency #Dial100 / #Dial112
For WhatsApp Complaint : 9493336633

ID:881071531954065408

linkhttp://www.vizagcitypolice.gov.in calendar_today01-07-2017 08:46:37

3,2K Tweets

18,4K Followers

61 Following

VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

డా.ఎ.రవిశంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, App లో ఉన్న రూ.23,60,874/- నగదు, వారివద్ద ఉన్న రూ.2,64,700/- నగదు మరియు 02 లాప్ టాప్స్, 24 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడమైనది. Andhra Pradesh Police

డా.ఎ.రవిశంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, App లో ఉన్న రూ.23,60,874/- నగదు, వారివద్ద ఉన్న రూ.2,64,700/- నగదు మరియు 02 లాప్ టాప్స్, 24 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడమైనది. @APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ఆనందపురం మరియు భీమిలి పోలీస్ వారు అక్రమ మద్యం కలిగియున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారివద్ద నుండి 39 మద్యం సీసాలును స్వాధీనం చేసుకొని,వారిని అరెస్టు చేయడమైనది. Andhra Pradesh Police

డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ఆనందపురం మరియు భీమిలి పోలీస్ వారు అక్రమ మద్యం కలిగియున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారివద్ద నుండి 39 మద్యం సీసాలును స్వాధీనం చేసుకొని,వారిని అరెస్టు చేయడమైనది. @APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES
Twitter:twitter.com/vizagcitypolice Facebook:facebook.com/vizagcitypolic……Instagram:instagram.com/vizagcitypolic…
YouTube Channel: youtube.com/@vizagcitypoli…
WhatsApp Channel: whatsapp.com/channel/0029Va…
Andhra Pradesh Police

PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES Twitter:twitter.com/vizagcitypolice Facebook:facebook.com/vizagcitypolic……Instagram:instagram.com/vizagcitypolic… YouTube Channel: youtube.com/@vizagcitypoli… WhatsApp Channel: whatsapp.com/channel/0029Va… @APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

సైబర్ నేరాల నివారణ మరియు ప్రజలలో అవగాహన పెంపొందించుటకు గాను, కమీషనర్ ఆఫ్ పోలీస్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, డబ్బులకు ఆశపడి సైబర్ నేరగాల చేతిలో మోసపోవద్దని,ఎవరైనా మోసపోయినట్లయితే వెంటనే 1930కి కాల్ చేసి తెలియపరచవలెనని సూచించారు. Andhra Pradesh Police

సైబర్ నేరాల నివారణ మరియు ప్రజలలో అవగాహన పెంపొందించుటకు గాను, కమీషనర్ ఆఫ్ పోలీస్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, డబ్బులకు ఆశపడి సైబర్ నేరగాల చేతిలో మోసపోవద్దని,ఎవరైనా మోసపోయినట్లయితే వెంటనే 1930కి కాల్ చేసి తెలియపరచవలెనని సూచించారు. @APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఈ రోజు డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు, ఎన్నికలు పారదర్శకంగా మరియు ప్రశాంతంగా జరుగుటకుగాను తీసుకోవాల్సిన చర్యలుపై నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Andhra Pradesh Police

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఈ రోజు డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు, ఎన్నికలు పారదర్శకంగా మరియు ప్రశాంతంగా జరుగుటకుగాను తీసుకోవాల్సిన చర్యలుపై నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. @APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES
Twitter :-twitter.com/vizagcitypolice Facebook:facebook.com/vizagcitypolic…
Instagram:instagram.com/vizagcitypolic…
YouTube Channel: youtube.com/@vizagcitypoli…
Channel: whatsapp.com/channel/0029Va… Andhra Pradesh Police

PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES Twitter :-twitter.com/vizagcitypolice Facebook:facebook.com/vizagcitypolic… Instagram:instagram.com/vizagcitypolic… YouTube Channel: youtube.com/@vizagcitypoli… Channel: whatsapp.com/channel/0029Va… @APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

దివ్యాంగుల సమస్యలను నేరుగా తెలుసుకొనుటకు గాను ఈరోజు డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్.,కమీషనర్ ఆఫ్ పోలీస్ గారు 'డయల్ యువర్ సీపీ' కార్యక్రమం నిర్వహించగా,13 మంది దివ్యాంగులు వారియొక్క సమస్యలను తెలియపరచగా,సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడమైనది. Andhra Pradesh Police

దివ్యాంగుల సమస్యలను నేరుగా తెలుసుకొనుటకు గాను ఈరోజు డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్.,కమీషనర్ ఆఫ్ పోలీస్ గారు 'డయల్ యువర్ సీపీ' కార్యక్రమం నిర్వహించగా,13 మంది దివ్యాంగులు వారియొక్క సమస్యలను తెలియపరచగా,సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడమైనది. @APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు శ్రీమతి పి.వెంకటరత్నం,డి.సి.పి (క్రైమ్స్) గారు సంబంధిత అధికారులతో కలిసి నగరంలోగల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి,ముందస్తు ఏర్పాట్లును పరిశీలించడమైనది.Andhra Pradesh Police DGP Andhra Pradesh

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు శ్రీమతి పి.వెంకటరత్నం,డి.సి.పి (క్రైమ్స్) గారు సంబంధిత అధికారులతో కలిసి నగరంలోగల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి,ముందస్తు ఏర్పాట్లును పరిశీలించడమైనది.@APPOLICE100 @dgpapofficial
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

విశాఖ నగర పరిధిలోగల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని,వాటిని సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న 'డయల్ యువర్ సీపీ'కార్యక్రమంలో భాగంగా CPగారు 37మంది కాలర్స్ తో మాట్లాడి,వారి యొక్క సమస్యలను తెలుసుకొని,బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడమైనది.Andhra Pradesh Police

విశాఖ నగర పరిధిలోగల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని,వాటిని సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న 'డయల్ యువర్ సీపీ'కార్యక్రమంలో భాగంగా CPగారు 37మంది కాలర్స్ తో మాట్లాడి,వారి యొక్క సమస్యలను తెలుసుకొని,బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడమైనది.@APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES
Twitter :-twitter.com/vizagcitypolice Facebook:facebook.com/vizagcitypolic…
Instagram:instagram.com/vizagcitypolic…
YouTube Channel: youtube.com/@vizagcitypoli…
Channel: whatsapp.com/channel/0029Va… Andhra Pradesh Police

PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES Twitter :-twitter.com/vizagcitypolice Facebook:facebook.com/vizagcitypolic… Instagram:instagram.com/vizagcitypolic… YouTube Channel: youtube.com/@vizagcitypoli… Channel: whatsapp.com/channel/0029Va… @APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా విశాఖ అగ్నిమాపక కేంద్రంలో డా.ఏ.రవిశంకర్, IPS., గారు ముఖ్యఅతిథిగా ఫాల్గోని ప్రారంభించారు. విధి నిర్వహణలో అశువులు బాసిన అగ్నిమాపక సిబ్బందిని స్మరిస్తూ, ఘన నివాళులు అర్పించి, ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రశంసించారు.Andhra Pradesh Police DGP Andhra Pradesh

జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా విశాఖ అగ్నిమాపక కేంద్రంలో డా.ఏ.రవిశంకర్, IPS., గారు ముఖ్యఅతిథిగా ఫాల్గోని ప్రారంభించారు. విధి నిర్వహణలో అశువులు బాసిన అగ్నిమాపక సిబ్బందిని స్మరిస్తూ, ఘన నివాళులు అర్పించి, ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రశంసించారు.@APPOLICE100 @dgpapofficial
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

విశాఖ నగర సీపీ గారి ఆదేశాల మేరకు రౌడీ మరియు సస్పెక్ట్ షీటర్లకు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి,సత్ప్రవర్తనతో వ్యవహరించాలని,రానున్న ఎన్నికల నేపథ్యంలో, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.Andhra Pradesh Police

విశాఖ నగర సీపీ గారి ఆదేశాల మేరకు రౌడీ మరియు సస్పెక్ట్ షీటర్లకు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి,సత్ప్రవర్తనతో వ్యవహరించాలని,రానున్న ఎన్నికల నేపథ్యంలో, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.@APPOLICE100
account_circle
VizagCityPolice(@vizagcitypolice) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, భారత రత్న అయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా డా. ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు, కార్యాలయ ఆవరణలో చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.Andhra Pradesh Police

భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, భారత రత్న అయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా డా. ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు, కార్యాలయ ఆవరణలో చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.@APPOLICE100
account_circle