Aikyam Foundation(@ursaikyam) 's Twitter Profileg
Aikyam Foundation

@ursaikyam

https://t.co/hUPymjWZPT
https://t.co/vQ8JZrXCrx
https://t.co/RUa41RQVZB

ID:1443103742212018176

calendar_today29-09-2021 06:42:20

747 Tweets

18 Followers

1 Following

Aikyam Foundation(@ursaikyam) 's Twitter Profile Photo

Event No - 644th Aikyam Foundation
మచిలీపట్నంలో పోలీస్ పెట్రోల్ బంకు వద్ద ఐక్యం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభమైంది ఇవాళ 8వ రోజు సందర్భంగా జానకి యార్లగడ్డ గారు 350 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది

account_circle
Aikyam Foundation(@ursaikyam) 's Twitter Profile Photo

Event No. - 640th Aikyam Foundation
ఐక్యం ఫౌండేషన్ టీం మెంబర్ అరుణ్ ఇవాళ హైదరాబాదులోనీ పెద్దమ్మ తల్లి టెంపుల్ పరిధిలో ఆకలితో అలమటించే వృద్ధులకు అలాగే పేదవాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది.

account_circle
Aikyam Foundation(@ursaikyam) 's Twitter Profile Photo

Event No - 630th Aikyam Foundation
మచిలీపట్నం పరాశపేట పోలీస్ వారి పెట్రోల్ బంకు దగ్గర ఐక్యం ఫౌండేషన్ సంస్థ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది

Event No - 630th Aikyam Foundation మచిలీపట్నం పరాశపేట పోలీస్ వారి పెట్రోల్ బంకు దగ్గర ఐక్యం ఫౌండేషన్ సంస్థ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది #ursaikyamfoundation #ngo #kirankantipudi #summervibes #machilipatnam #TrendingNow #AndhraPradesh #Motivation #bandar #savewater #humanity
account_circle