Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profileg
Purushothama Reddy M

@makireddy1976

Rayalaseema intellectual forum

ID:4342026438

calendar_today24-11-2015 06:28:58

2,9K Tweet

2,0K Takipçi

11 Takip Edilen

Follow People
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

YCP ఎన్నికల హామీ పత్రంలో నీటి ప్రాజెక్టులకు ప్రాదాన్యత నివ్వకపోవడం రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రతిబంధకం కానుంది. మారిన పరిస్థితులలో తుంగభద్ర నీటిని పూర్తి స్థాయిలో వినియోగించడం, సిద్ధేశ్వరం సీమ నీటి సమస్యకు పరిష్కారం. ఆ ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడం గమనార్హం

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ఎన్నికలు స్వేచ్ఛగా, విధానాల ప్రాతిపదికన జరగడానికి ఇలాంటి సంఘటనలు విఘాతం కలిగిస్తాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విచారణలో నిజా - నిజాలు తేలేవరకు ప్రధాన రాజకీయపార్టీలు సంయమనం పాటించాలి.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

ప్రాజెక్టులను KRMBకి అప్పగించడంపై కాంగ్రెస్ BRSలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి ఏపి తెలంగాణ మద్య వివాదం రానంత వరకు బోర్డులు జోక్యం చేసుకోవు వివాదానికి తాము ఎంత కారణమో ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలను భావోద్వేగాలతో నిత్యం తప్పుదోవ పట్టించలేమని రెండు పార్టీలు గుర్తించాలి

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి గారు అమరావతి రాజధాని అంటున్నారు. కాంగ్రెస్ అధికాంలోకి వస్తే తిరుపతి రాజధాని అవుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు తిరుపతి బహిరంగసభలో ప్రకటించారు. విభజన ప్రారంభదశ నుంచి నిజాయితీగా ప్రయత్నిస్తున్నారు. రెండు సభలలో ఉన్న షర్మిల గారు ఎటు వైపు ఉంటారో స్పష్టం చేయాలి.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

విశాఖ న్యాయసాధన సభలో తెలుగు వారందరూ ఒకటే హక్కుల కోసం పొరాడుదామన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అభినందనీయం. వై యస్ జలయజ్ఞం, పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు నీళ్ళు ఇవ్వడాన్ని స్వాగతించిన రేవంత్ గారు తెలంగాణ గడ్డ మీద అక్రమమంటూ చేసే వ్యాఖ్యలను విరమించుకావాలి.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

ఒక రాజకీయ పార్టీగా అభ్యర్థుల ఎంపిక, మార్పులు చేర్పులు సదరు పార్టీ అంతర్గత వ్యవహారం. అధికార వైసిపి అభ్యర్థుల ఎంపికపై చేస్తున్న కసరత్తు ప్రారంభంలో శ్రేణులకు, ప్రజలకు మంచి సంకేతాలనే పంపింది. మంగళగిరి, GD నెల్లూరు తరహా ప్రయోగాలు ఓ ప్రహసనంగా మారి కొత్త చిక్కులు కొనితెచ్చుకుంటుంది.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

రాజకీయాల్లో నిజాయితీ-వ్యూహం రెండూ ముఖ్యం YCP ప్రభుత్వానికి రెండూ లోపించింది విభజన హామీలు అమలయ్యేవరకు విభజన చట్టం హైదరాబాద్ లోనే ఆస్తుల పంపకాలు జరిగేవరకు ఉమ్మడి రాజధాని AP ప్రజల హక్కు ప్రజల ప్రతినిధిగా అధికార పార్టీ నిజాయితీ లేని వ్యూహాత్మక తప్పిదాలు ప్రజల హక్కు చులకనగా మారుతుంది.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హక్కుకి ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధం లేదు.ఉమ్మడి ఆస్తుల పంపకాల సమస్య పరిష్కారం అయ్యేవరకు రాజధాని హక్కును వదులు కోకూడదు.అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేతలు మీ ప్రభుత్వానికి చెప్పండి పంపకాలలో పారదర్శకంగా వ్యవహారిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న YV సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలపై వక్రబాస్యాలు అర్థరహితం. విభజన హామీలు పూర్తి చేసే వరకు విభజన చట్టం కాలపరిమితిని పొడిగించాలి. - హైదరాబాద్ లోని ఉమ్మడి ఆస్తులు పంపకాల ప్రక్రియ అయ్యేవరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై హక్కును కొనసాగించాలి.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

బేసిన్ ల పేరుతో తెలంగాణ ప్రభుత్వం పేచీలు పెట్టుకుంటే నష్టం తమకేనని కాంగ్రస్, BRS పార్టీలు గుర్తించాలి.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజలను కాంగ్రస్, BRS పార్టీలు ఉమ్మడిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏపికి 512 TMC లు , 299 TMC లు నీటి వాటాను అంగీకరిస్తున్నారంటూ పరస్పరం విమర్శించుకొంటున్నారు. నిజానికి ఆ వాటాను నిర్ణయించింది బచావత్ ట్రిబ్యునల్. పై వాటాలు తాత్కాలికం అంటూ తెలుగు ప్రజలను మబ్యపెడుతున్నారు.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

రాయలసీమ సమస్యలపై షర్మిల గారికి రాయలసీమ మేధావుల ఫోరం వినతిపత్రం సమర్పించింది. విభజనచట్టం అమలు, ఆర్టికల్ 371 డి కొనసాగింపు, రాయలసీమ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తుంగభద్రలోని అవకాశాలను ఉపయోగించుకునేవిధంగా గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు, సోమశిల - కండలేరు అంశాలను ప్రస్తావించాము.

రాయలసీమ లిఫ్ట్, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుపై రేవంత్ రెడ్డి గారి ఆరోపణలు అర్దరహితం. KRMB అనుమతి లేకుండా చుక్క నీరు తీసుకోలేరు. టేలీమిటర్లు కూడా ఉన్నాయి బోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకురావాలని ఏపి అడుగుతున్నా తెలంగాణా నిరాకరించడంలో దురుద్దేశ్యం ఎవరిదో అర్దంచేసుకోవచ్చు.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

ఏపి ప్రజలు ఎన్నికల్లో ఎదుర్కునే అతి పెద్ద సమస్య!! పార్టీలు చేసే పెక్ ప్రచారాలు.
యాత్రా 2 సినిమా చూడాలని ప్రభుత్వ జీవో అంటూ ఒక పార్టీ చంద్రబాబు అమిత్ షా కాళ్లు మొక్కారంటూ ఇంకో పార్టీ ప్రచారం. చంద్రబాబు షా ని కలవక ముందే మొక్కడమేమిటి ? CS జవహర్ రెడ్డి అయితే నీలం శాహ్ని పెరుతో జీవో.

ఏపి ప్రజలు ఎన్నికల్లో ఎదుర్కునే అతి పెద్ద సమస్య!! పార్టీలు చేసే పెక్ ప్రచారాలు. యాత్రా 2 సినిమా చూడాలని ప్రభుత్వ జీవో అంటూ ఒక పార్టీ చంద్రబాబు అమిత్ షా కాళ్లు మొక్కారంటూ ఇంకో పార్టీ ప్రచారం. చంద్రబాబు షా ని కలవక ముందే మొక్కడమేమిటి ? CS జవహర్ రెడ్డి అయితే నీలం శాహ్ని పెరుతో జీవో.
account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

కాంగ్రెస్, BRS లు రాజకీయ లభ్టి కోసం తెలంగాణ హక్కులు గురించి పోరాటం అంటునే రెండు పార్టీలు దక్షణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ కోసమే అన్న వాదనతో నష్టపోయేది సీమ,దక్షణ తెలంగాణ. ఆ ప్రాజెక్టులకు నీటి తరలింపు శ్రీశైలం బ్యాక్ వాటర్ తోనే సాధ్యం కాబట్టి

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థి KCR గారిని విమర్శించడానికి రాయలసీమ నీటి ప్రాజెక్టులపై ఆరోపణలు చేసి సాధించేది శూన్యం. దక్షణ తెలంగాణ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సీమ పై విమర్శలు చేయడం తెలంగాణ నేతలకు ఒక అలవాటుగా మారుతుంది.
youtu.be/WsnmPd8F4cQ?fe…

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

KCR గారిని విమర్శిండానికి రాయలసీమ ప్రాజెక్టులపై ఆరోపణలు చేయాలా ? రేవంత్ రెడ్డి గారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు తీసుకోవడం రాయలసీమ హక్కు. పోతిరెడ్డిపాడు వెడల్పు వై యస్ కాంగ్రస్ ముఖ్యమంత్రి హోదాలో చేశారు. కేసీఆర్ ట్రాప్ లో పడితే మునిగేది కాంగ్రెస్ అని గుర్తించాలి.

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ KRMB పరిధిలోకి వెళ్లడానికి BRS ప్రభుత్వమే కారణం నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి, శ్రీశైలం జలవిద్యుత్ కోసమే అంటూ బావోద్యేగాలతో తప్ప బాధ్యతగా వ్యహరించకుండా దక్చన తెలంగాణకు నష్టం కలిగించేలా ప్రవర్తించి నేడు కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారు

account_circle
Purushothama Reddy M(@makireddy1976) 's Twitter Profile Photo

విశాఖ రైల్వే జోన్ పై అధికారిక నిర్ణయం తీసుకోకుండా స్థలం సమస్యను ప్రస్తావించడం కేంద్రం తప్పించుకునే దోరణికి నిదర్శనం. రైల్వే జోన్ కేటాయిస్తూ అధికారిక నిర్ణయం తీసుకుంటే మిగిలిన సమస్యలు పరిష్కారం అవుతాయి. వైసిపి ఎంపీలు పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీయాలి
youtu.be/tP0RFhAKgh0?fe…

account_circle