Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profileg
Yarlagadda Venkata Rao

@Yarlagadda_TDP

Official account of Gannavaram Telugu Desam Party Incharge #TDPTwitter

ID:1749688149041926144

calendar_today23-01-2024 06:59:24

535 Tweet

1,3K Takipçi

5 Takip Edilen

Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

గన్నవరం మండలం, గన్నవరం టౌన్ ఇస్లాంపేటకు చెందిన టీడీపీ నాయకులు షేక్ . రఫీ గారి సతీమణి ఈ రోజు ఉదయం స్వర్గస్థులు అయ్యారని తెలిసి పరామర్శించిన గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

నేడు విజయవాడ రమేష్ హాస్పిటల్ నందు మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకల నారాయణ గారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారిని పరామర్శించిన గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు మరియు పెడన కూటమి అభ్యర్థి కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ గారు

ఎన్టీఆర్ జిల్లా:
విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలోజోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు

యార్లగడ్డ వెంకట్రావుకు ఘన స్వాగతం పలికిన
మహిళలు,గ్రామ ప్రజలు

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

గన్నవరం నియోజవర్గం

వైసిపి కి భారీ షాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన50 కుటుంబాలు యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో టిడిపిలో చేరారు

గన్నవరం నియోజవర్గం వైసిపి కి భారీ షాక్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన50 కుటుంబాలు యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో టిడిపిలో చేరారు
account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

పైన భారీ వర్షం జోరు.... కిందన అభిమానుల హోరుతో గన్నవరానికి పోటెత్తిన జన ప్రవాహం

జోరువానలోనూ ప్ర‌జాగ‌ళం హోరెత్తింది... చంద్ర‌న్న వ‌చ్చి వెళ్లేంత‌వ‌ర‌కూ గన్నవరంలో ఒక్క అడుగు కూడా క‌ద‌ల‌లేదు..

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

సరిలేరు ఆయనకెవ్వరు. ఆంధ్రప్రదేశ్ ని భారత దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న ప్రగాడ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కాలంతో పోటీపడ్డ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. ఆ అనుభవాన్ని మళ్ళీ కోరుకుంటున్నా ఆంధ్ర ప్రజలు.

సరిలేరు ఆయనకెవ్వరు. ఆంధ్రప్రదేశ్ ని భారత దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న ప్రగాడ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కాలంతో పోటీపడ్డ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. ఆ అనుభవాన్ని మళ్ళీ కోరుకుంటున్నా ఆంధ్ర ప్రజలు. #BabuForAP
account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

వైసీపీలో ఎన్నో అవమానాలు పడ్డా..
నా గుండెకి స్టంటు వేస్తే, నేను పలకరిస్తా , నా ఇంటికి రా అన్నాడు జగన్..
అలాంటి వాడితో రాజకీయం ఏంటి అని చిరాకు వచ్చి, వచ్చి పడేసా

గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

వైసీపీలో ఎన్నో అవమానాలు పడ్డా..
నా గుండెకి స్టంటు వేస్తే, నేను పలకరిస్తా , నా ఇంటికి రా అన్నాడు జగన్..
అలాంటి వాడితో రాజకీయం ఏంటి అని చిరాకు వచ్చి, వచ్చి పడేసా

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

తాడేపల్లిలో పెద్ద సైకో ఉంటే, గన్నవరంలో పిల్ల సైకో ఉన్నాడు.

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

పైన భారీ వర్షం జోరు.... కిందన అభిమానుల హోరుతో గన్నవరానికి పోటెత్తిన జన ప్రవాహం

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

జోరు వర్షంలో కూడా పిడుగుల్లా గర్జించిన గన్నవరం పసుపు దళం

account_circle