K Raghu Rama Krishna Raju
@RaghuRaju_MP
Member of Parliament, Narsapuram Constituency, Andhra Pradesh | Member of Parliamentary Standing Committee on Personnel, Public Grievances, Law and Justice
ID:1165250101607952386
24-08-2019 13:10:59
3,4K Tweet
95,2K Takipçi
15 Takip Edilen
Follow People
జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారి ఎన్నికల ప్రచార వివరాలు..
ఏప్రిల్ 24, బుధవారం
ఆరేడు - 4.30 గంటలకు
కలిగొట్ల - 5.30 గంటలకు
ఉప్పులూరు - 6.30 గంటలకు
#RRRForUndi #RRRForTDP #AndhraPrasesh #TeluguDesamParty
ఒక చేయి రక్షణ కోసం.. ఒక చేయి మృత్యువిలాసం.. బిగిశాయి ఒకటై ఇలాగ తూరుపు పడమర..
#RRR4Undi #TDPJSPBJPWinning #RRR4TDP #AndhraPradesh #TeluguDesamParty #TeamRRR
సైకిల్ గుర్తుకి ఓటు వేసి.. జగన్ అక్రమాలను సమాధి చేద్దాం..
#RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TeluguDesamParty #TDPJSPBJPWinning
రాబోయేది టీడీపీ ప్రభుత్వమే..
చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్..
#RRRforTDP #RRRforUndi #AndhraPradesh #TeluguDesamParty #TDPJSPBJPWinning
రఘురామ జన జాతర.. జయీభవ విజయీభవ!
#RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TeluguDesamParty #TDPJSPBJPWinning #TeamRRR
రేపు ఉదయం గంటలకు పాలకోడేరు మండలం, కొండేపూడి గ్రామం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
#RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TeluguDesamParty #TDPJSPBJPWinning
జనసంద్రమైన రఘురామ నామినేషన్ కార్యక్రమం!
జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణ రాజు గారి నామినేషన్ వేడుకకు జనసంద్రాన్ని తలపించేలా పోటెత్తిన కార్యకర్తలు, అభిమానులు.
#RRRforUndi #RRRforTDP #AndhraPradesh #TeluguDesamParty #TDPJSPBJPWinning
జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న కనుమూరు రఘురామకృష్ణ రాజు గారితో తరలి వెళ్తున్న ఉండి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
#RRRforUndi #RRRforTDP #TeluguDesamParty