Nagarjuna Kimidi(@NagarjunaKimidi) 's Twitter Profileg
Nagarjuna Kimidi

@NagarjunaKimidi

TDP President Vizianagaram. Cheepurupalli MLA Candidate 2019. Former Software Engineer(San Jose, California). Real Madrid supporter. #TDPTwitter || B(+ve)

ID:1199960460478406656

linkhttps://www.instagram.com/nagarjunakimidi/ calendar_today28-11-2019 07:57:35

1,0K Tweet

12,1K Takipçi

171 Takip Edilen

Nagarjuna Kimidi(@NagarjunaKimidi) 's Twitter Profile Photo

Local MLAs, incharges and mandal/village level leaders should focus on it. All that youth need is just a pat on the back. Local leaders should not view them as a threat but rather involve them.

account_circle
Nagarjuna Kimidi(@NagarjunaKimidi) 's Twitter Profile Photo

Our intention is to create such an organization - one that gives best public service and is perfectly efficient and effective. (An organization with 10 SALAARs per booth 😉)

account_circle
Nagarjuna Kimidi(@NagarjunaKimidi) 's Twitter Profile Photo

I will talk indepth about this specific mandal post election. The work we did here is a good case study and needs to be replicated everywhere.

account_circle
Nagarjuna Kimidi(@NagarjunaKimidi) 's Twitter Profile Photo

నా చిన్నప్పుడు నా ఫేవరేట్ హీరో ఒక ఆడియో ఫంక్షన్లో — “మీది అభిమానుల అభిమానం కాదు, అన్న దమ్ముల అనుబంధం” అని అన్న మాట నాకు బాగా గుచ్చుకుంది. అతని కళ్ళల్లో ఆనందం ఇప్పటికీ నేను మర్చిపోలేదు.

ఈ రోజున అటువంటి అభిమానం, అనుబంధం సాధించాను అన్న మానసిక సంతృప్తి నేను బలంగా పొందగలిగాను.

account_circle
KiranKumarKintali #Yuvagalam #యువగళం(@KiranKintaliPro) 's Twitter Profile Photo

చీపురుపల్లి🔥🔥🔥

పొత్తుధర్మంగ యిచర్ల బిజెపి ఇవ్వడం తో సీనియర్ నాయకుడైన కళా వెంకట్రావు గారికి చీపురుపల్లి లో ఇచ్చాం…. Nagarjuna Kimidi రాజకీయ భవిష్యత్తు నాది అని భరోసా ఇచ్చిన N Chandrababu Naidu గారు ✌️✌️✌️✌️

నాగార్జున గారి ఫాలోయింగ్ చూస్తే మతిపోయింది🔥🔥🔥🔥

account_circle
Nagarjuna Kimidi(@NagarjunaKimidi) 's Twitter Profile Photo

నాకు చీపురుపల్లిలో ఉన్నది రెండే ఆస్తులు.. 'ఒకటి మా ఇల్లు, రెండు మీ గుండెల్లో నా స్థానం'.

account_circle
ayyappa(@KottavalasaA) 's Twitter Profile Photo

Nagarjuna Kimidi ఈ బంధం మా ప్రాణం ఉన్నంత వరకు ఇలా నా ఉంటది అన్నా...💛

account_circle
Ashok Kumar(@AshokKumarNal12) 's Twitter Profile Photo

Nagarjuna Kimidi అన్న నీకు సీటు మాత్రమే రాలేదు. కార్యకర్తల హృదయాలు గెలుచుకున్నావ్.

account_circle
Nagarjuna Kimidi(@NagarjunaKimidi) 's Twitter Profile Photo

ఈరోజు N Chandrababu Naidu గారి అధ్యక్షతన చీపురుపల్లిలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్నాను. సభకు తరలి వచ్చిన అశేష జన సంద్రోహం చూస్తుంటే చీపురుపల్లిలో టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. చీపురుపల్లిలో 5 ఏళ్లలో జరిగిన అరాచక పాలనకు మరో 3 రోజుల్లో అంతం పడడం ఖాయం.

ఈరోజు @ncbn గారి అధ్యక్షతన చీపురుపల్లిలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్నాను. సభకు తరలి వచ్చిన అశేష జన సంద్రోహం చూస్తుంటే చీపురుపల్లిలో టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. చీపురుపల్లిలో 5 ఏళ్లలో జరిగిన అరాచక పాలనకు మరో 3 రోజుల్లో అంతం పడడం ఖాయం. #PrajaGalam
account_circle
Nagarjuna Kimidi(@NagarjunaKimidi) 's Twitter Profile Photo

Thank you very much for your kind words brother. It is always a pleasure to learn that one’s work can inspire others. Great going. Keep it up.

account_circle
Nagarjuna Kimidi(@NagarjunaKimidi) 's Twitter Profile Photo

నేడు విజయనగరానికి విచ్చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ Lokesh Nara గారికి స్వాగతం సుస్వాగతం

నేడు విజయనగరానికి విచ్చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh గారికి స్వాగతం సుస్వాగతం
account_circle