Eatala Rajender (Modi Ka Parivar)
@Eatala_Rajender
Ex.MLA, HUZURABAD Constituency, Karimnagar Dist. | @BJP4India National Executive Committee Member.
ID:878261831629815810
http://eatalarajender.in 23-06-2017 14:41:52
10,3K Tweet
467,7K Takipçi
44 Takip Edilen
Follow People
किन मुद्दों पर चुनाव लड़ रही है #BJP ?
#Telangana LoksabhaElections
#Malkajgiri को क्यों #MiniIndia बोलते हैं?
सुनिए Eatala Rajender (Modi Ka Parivar) से बातचीत.
वीडियो लिंक:
youtu.be/XFAYViHKACY
#LokSabhaElection2024
#socialengineering #OBC #CM #Telangana
మన మోదీ సంతకం - స్వాతంత్ర్య సమరయోధుల నిత్యస్మరణం
#ManaModi #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
गोंडल, राजकोट में आयोजित 'युवा संवाद' कार्यक्रम में PM Narendra Modi जी के नेतृत्व में विकसित भारत की ओर जारी हमारी इस गौरव यात्रा पर भावी पीढ़ी से चर्चा!
#AbkiBaar400Paar twitter.com/i/broadcasts/1…
PM Shri Narendra Modi's remarks during International Conference on Disaster Resilient Infrastructure. twitter.com/i/broadcasts/1…
Communists are losing existence in the world and the country...
Congress is losing existence in the country...
The coming time belongs to just the Bharatiya Janata Party!
- Shri Amit Shah (Modi Ka Parivar)
దేశ ప్రజల మంచి కోసం నిత్యం కొత్తదనాన్ని వెతుకుతూనే ఉంటాను. నా శ్వాస చివరి క్షణం కూడా దేశ సేవలో తరించడమే నాకు నిజమైన సంతృప్తి. -ప్రధాని శ్రీ Narendra Modi గారు
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
హనుమాన్ జయంతి సందర్భంగా..
మాజీ ఎమ్మెల్యే శ్రీ Nvssprabhakar (Modi ka Parivar )
గారితో కలిసి ఉప్పల్ లో జరుగుతున్న హనుమాన్ శోభాయాత్ర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
హనుమాన్ జయంతి సందర్భంగా..
గౌలిగూడ హనుమాన్ దేవాలయంలో కేంద్ర మంత్రివర్యులు, BJP Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) గారు, గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ Raja Singh (Modi Ka Parivar) గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది.
#hanumanjanmotsav
హనుమాన్ జయంతి సందర్భంగా..
కర్మాన్ ఘాట్ లోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ వేంకట నారాయణ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ Sama Ranga Reddy గారు, కార్పొరేటర్లు, సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
హనుమ బలం, అసమానమైన భక్తి, నిస్వార్థ సేవకు ప్రతీక అయిన ఆంజనేయుడు మీకు బలాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ..
ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
#hanumanjayanti2024