CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profileg
CA Beerappa Bezadi (Modi Ka Parivar)

@BeerappaBezadi

#BJP Vice President - Jangaon Dist. | @ Hyderabad, Nizam college , OU/KU, | Member of ICAI, New Delhi

ID:824894649768697857

linkhttps://beerappabezadi.com calendar_today27-01-2017 08:19:45

3,5K Tweet

1,1K Takipçi

643 Takip Edilen

Bandi Sanjay Kumar (Modi Ka Parivar)(@bandisanjay_bjp) 's Twitter Profile Photo

60 ఏళ్లలో కాంగ్రెస్ నిర్మించిన హైవేలకు సమానంగా 10 ఏళ్లలోనే నిర్మిస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు

గిరిజనుల ప్రగతికి సమ్మక్క సారక్క గిరిజన విశ్వ విద్యాలయం ఇస్తే... అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు

రైతుల ఎరువు కష్టాలు తీర్చేలా రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపిస్తే.. అది కాంగ్రెస్…

account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

బిజెపి మానుకోట పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ గారి గెలుపు కోసం
ఈరోజు మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన మానుకోట జన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ Jagat Prakash Nadda (Modi Ka Parivar) గారు. Dr K Laxman (Modi Ka Parivar) BJP Telangana

బిజెపి మానుకోట పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ గారి గెలుపు కోసం ఈరోజు మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన మానుకోట జన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారు. @drlaxmanbjp @BJP4Telangana
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

మేడారం సమ్మక్క - సారక్కల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు గారిని మరోసారి ప్రధాని చేయాలనే సంకల్పంతో మహబూబాద్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ సీతారాం నాయక్ గారికి ప్రజాశీర్వాదంతో మద్దతు కోరుతూ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా శ్రీ Office of JP Nadda గారు.

మేడారం సమ్మక్క - సారక్కల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు గారిని మరోసారి ప్రధాని చేయాలనే సంకల్పంతో మహబూబాద్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ సీతారాం నాయక్ గారికి ప్రజాశీర్వాదంతో మద్దతు కోరుతూ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా శ్రీ @OfficeofJPNadda గారు.
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

బీజేపీని 1980 లో స్థాపించింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక భారతీయుడు.

కానీ మీ కాంగ్రెస్ ని 1885 లో స్థాపించింది ఒక బ్రిటిష్ A.O హ్యూమ్ అది తెలుసుకో ముందు..

account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

*చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్*

జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కేంద్రం మరియు లింగంపల్లి గ్రామంలో బిజెపి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ *బూర నర్సయ్య గౌడ్* గారు, Boora Narsaiah Goud BJP Telangana

*చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్* జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కేంద్రం మరియు లింగంపల్లి గ్రామంలో బిజెపి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ *బూర నర్సయ్య గౌడ్* గారు, @NarsaiahBoora @BJP4Telangana
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

భువనగిరిపై ఎగిరేది కాషాయపు జెండా నే..
బిజెపి 400 సీట్లలో భువనగిరి + బూర+ బిజెపి (BBB)..తొలిసారిగా బోని కొట్టబోతుందని విశ్వాసం నామినేషన్ ర్యాలీతో రాజకీయ పండితులు సైతం బిజెపి గెలుపును ధ్రువీకరిస్తున్నారు. Boora Narsaiah Goud

బేజాడి బీరప్ప
డోర్నకల్ అసెంబ్లీ ప్రబారి

account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

ఈరోజు భువనగిరి లోక్ సభ నియోజకవర్గం బీజేపి అభ్యర్థి Boora Narsaiah Goud గారి విజయ సంకల్ప నామినేషన్ ర్యాలీకి ముఖ్య అతిధి గా Dr. S. Jaishankar (Modi Ka Parivar) గారు , Dr K Laxman (Modi Ka Parivar) గారు BJP Telangana నాయకులు,కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.

ఈరోజు భువనగిరి లోక్ సభ నియోజకవర్గం బీజేపి అభ్యర్థి @NarsaiahBoora గారి విజయ సంకల్ప నామినేషన్ ర్యాలీకి ముఖ్య అతిధి గా @DrSJaishankar గారు , @drlaxmanbjp గారు @BJP4Telangana నాయకులు,కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.
account_circle
𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (𝐌𝐨𝐝𝐢 𝐤𝐚 𝐏𝐚𝐫𝐢𝐯𝐚𝐫)(@Sagar4BJP) 's Twitter Profile Photo

𝐌𝐨𝐝𝐢 𝐆𝐮𝐚𝐫𝐚𝐧𝐭𝐞𝐞 𝐦𝐞𝐚𝐧𝐬 𝐃𝐨𝐧𝐞 𝐝𝐞𝐚𝐥.

Karnataka people resonates with Modi Guarantee.

Rajdeep Sardesai might be thinking why am I here..

account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

రఘువంశ తిలకుడికి తిలకం దిద్దెందుకు స్వయానా సూర్య భగవానుడే దివికి వచ్చాడు..

శ్రీ రామ నవమి పర్వదినాన రామ జన్మ భూమిలోని అయోధ్య రామ మందిరం లో కొలువైన బాల రాముడి నుదుటి మీద సూర్య తిలకం ఆవిష్కృతం అయింది.

జై శ్రీ రామ్!

account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

శ్రీరామ రామ రామేతి,రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,రామ నామ వరాననే.

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు...

శ్రీరామ రామ రామేతి,రమే రామే మనోరమే; సహస్ర నామ తతుల్యం,రామ నామ వరాననే. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు...#JaiShreeRam
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

హిందూ సామ్రాట్ , గోమాత సేవకుడు అధర్మంపై పోరాటానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుడు, గోషామహల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే టైగర్ రాజాసింగ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు Raja Singh (Modi Ka Parivar)

హిందూ సామ్రాట్ , గోమాత సేవకుడు అధర్మంపై పోరాటానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుడు, గోషామహల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే టైగర్ రాజాసింగ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు @TigerRajaSingh
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

ఫస్ట్ టైమ్ ఓటర్లు మోడీకి ఓటు వేయండి అన్న రేవంత్ రెడ్డి!

మీలో ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు, ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి ఓటు వెయ్యండి అన్న రేవంత్ రెడ్డి

ఆడియెన్స్ లో ఉన్న కొందరు మా ఓటు మోడీకే అనగా ఓకే మోడీకే ఓటు వెయ్యండి అని చెప్పిన రేవంత్ రెడ్డి

account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 133 వ జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. సామాజిక సమానత్వం, మహిళా సాధికారికత కోసం ఆయన జీవిత పర్యంతం చేసిన కృషి అమూల్యమైనది. దేశానికి ఆయన చేసిన సేవలు సదాస్మరణీయం, స్ఫూర్తిదాయకం.
మీ *బేజాడి బీరప్ప*

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 133 వ జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. సామాజిక సమానత్వం, మహిళా సాధికారికత కోసం ఆయన జీవిత పర్యంతం చేసిన కృషి అమూల్యమైనది. దేశానికి ఆయన చేసిన సేవలు సదాస్మరణీయం, స్ఫూర్తిదాయకం. మీ *బేజాడి బీరప్ప*
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

ధర్మరక్షణకోసం అధర్మంపై, నీతి పాలనకోసం అవినీతిపై, సాధుక్షేమంకోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని ఆర్షభావన . ప్రజలు తమ కోపాన్ని ఆవేశాన్ని అరాచక శక్తులపై చూపించి ప్రజాస్వామ్యాన్ని శాంతిని నెలకొల్పేందుకు ఉపయోగించాలి
క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ..

ధర్మరక్షణకోసం అధర్మంపై, నీతి పాలనకోసం అవినీతిపై, సాధుక్షేమంకోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని ఆర్షభావన . ప్రజలు తమ కోపాన్ని ఆవేశాన్ని అరాచక శక్తులపై చూపించి ప్రజాస్వామ్యాన్ని శాంతిని నెలకొల్పేందుకు ఉపయోగించాలి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ..
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

జనగామ ప్రాంతం మేధావులారా..విద్యావంతులారా,
ప్రధాని మోడీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపిన మన భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి Boora Narsaiah Goud గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ మన ప్రాంత సమస్యలు, పరిష్కార మార్గాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించుకుందాం-

జనగామ ప్రాంతం మేధావులారా..విద్యావంతులారా, ప్రధాని మోడీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపిన మన భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి @NarsaiahBoora గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ మన ప్రాంత సమస్యలు, పరిష్కార మార్గాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించుకుందాం-
account_circle
CA Beerappa Bezadi (Modi Ka Parivar)(@BeerappaBezadi) 's Twitter Profile Photo

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు దేశ ప్రజలందరికీ 44వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మా స్వగ్రామం తమ్మడపల్లి 189వ బూత్ లో ఇంటి వద్ద పార్టీ జెండా ఎగరవేసి కార్యకర్తలతో టిఫిన్ బైటెక్ లో పాల్గొనడం జరిగింది.

బీరప్ప బేజాడి
డోర్నకల్ అసెంబ్లీ ప్రభారీ

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు దేశ ప్రజలందరికీ 44వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మా స్వగ్రామం తమ్మడపల్లి 189వ బూత్ లో ఇంటి వద్ద పార్టీ జెండా ఎగరవేసి కార్యకర్తలతో టిఫిన్ బైటెక్ లో పాల్గొనడం జరిగింది. బీరప్ప బేజాడి డోర్నకల్ అసెంబ్లీ ప్రభారీ
account_circle