KTR(@KTRBRS) 's Twitter Profile Photo

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన ప్రముఖ తెలంగాణ కవి, వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యులు శ్రీ గోరటి వెంకన్న గారికి హార్దిక శుభాకాంక్షలు. వారితో పాటు బాలసాహిత్య పురస్కారం పొందిన ప్రముఖ రచయిత శ్రీ దేవరాజు మహారాజు గారికి, యువ పురస్కారం పొందిన శ్రీ తగుళ్ళ గోపాల్ గారికి అభినందనలు 💐

account_circle
Raghav BRS(@RaghavBRS) 's Twitter Profile Photo

22 నుండి ప్రారంభం కానున్న జాతీయ పుస్తక మహోస్తం పోస్టర్ అవిస్కరించి న మంత్రివర్యులు @KTRTRS గారు సాహిత్య అకాడెమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ గారు Konatham Dileep గారు Dr. Bonthu Rammohan గారు @MPsantoshtrs

account_circle
Guru Dharanidhar Medasani (B -ve Blood Group)(@GuruDharanidhar) 's Twitter Profile Photo

ఎవరిది కులపిచ్చి?

2015 లో తెదేపా ప్రభుత్వం ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకులు వాసుదేవ దీక్షితులుని ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా నియమించింది. ఆయన బ్రాహ్మణులు. ఈనాడు/జ్యోతి ఉద్యోగీ కాదు.

2019లో వైసీపీ ప్రభుత్వం అదే పోస్టులో సాక్షి పొలిటికల్ సెల్ సలహాదారుడు శ్రీనాథ్ రెడ్డిని నియమించింది.

Telugu Scribe(@TeluguScribe) 's Twitter Profile Photo

చలో నిరుద్యోగ మార్చ్ టెంట్ పీకేసి నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు!

చలో నిరుద్యోగ మార్చ్ పేరిట ఇందిరా పార్కు వద్ద లక్ష మందితో మహా నిరాహార దీక్ష చేయాలనుకున్న నిరుద్యోగులు.

అనుమతి ఇవ్వకపోవడంతో దీక్షా స్థలి మార్పు. చైతన్యపురిలో అశోక ఆన్లైన్ అకాడెమీ అశోక్ ఇంటి వద్ద దీక్ష.

జీవో…

account_circle
పుస్తక ప్రపంచం(@books_telugu) 's Twitter Profile Photo

హంపీ నుంచి హరప్పా
దాక బహుభాషావేత్త,పండితుడు, రచయిత రామచంద్ర ఆత్మకథ. ఆత్మకథా సాహిత్యంలోనే కాక తెలుగు సాహిత్యంలోనే విశిష్టమైన రచనగా పేరొందింది. ఈ రచనకు 2002లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.

Pdf:
drive.google.com/file/d/1KOoUk_…

JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

తెలుగు అకాడెమీ పేరు మార్చి సాధించే ప్రయోజనం ఏమిటి? - JanaSena Chief Shri Pawan Kalyan

తెలుగు అకాడెమీ పేరు మార్చి సాధించే ప్రయోజనం ఏమిటి? - JanaSena Chief Shri @PawanKalyan
account_circle
గోదావరి(@Godavari9999) 's Twitter Profile Photo

తూర్పుగోదావరి, ఐనవోలు, ఇందుపల్లిలో జన్మించి,

14వ యేడు నుండే రచనలు చేయడం ప్రారంభించి, తెలుగు,సంస్కృత,ఆంగ్లభాషలలో 200 పైగా పుస్తకాలను వెలువరించిన, రచయిత,అనువాదకులు,సంస్కృత పండితులు,

కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత,

మహామహోపాధ్యాయ

పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి జయంతి.

chittem.venugopalredde(@chittem_venu) 's Twitter Profile Photo

కర్నూలు లో రాష్ట్ర జ్యూడిషియల్ అకాడెమీని ఏర్పాటు చేస్తూ GO ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఉమ్మడి రాష్ట్రంలో అకాడెమీ హైదరాబాద్ లో ఉండటంతో రాష్ట్ర విభజన అనంతరం జ్యూడిషియల్ అకాడెమీ కర్నూలు లో ఏర్పాటు

Telangana CMO(@TelanganaCMO) 's Twitter Profile Photo

జూన్ 30తో ముగిసిన తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంను కలిసి అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

SKY(@SriKanthY_) 's Twitter Profile Photo

తల్లికి అన్నం పెట్టనోడు
పినతల్లికి పట్టుచీర తెస్తానన్నాడంట

ఏరోజూ తెలుగుఅకాడెమీని పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా 'తెలుగు-సంస్కృత-అకాడెమీ' ని స్థాపిస్తామనడం అట్టానే ఉంది

ఇది కేవలం తెలుగుభాషను నిర్వీర్యం చేసే ప్రణాళికలో ఒక భాగమే & జగన్నాటకమే!

#TeluguLanguage
account_circle
రాయలసీమ ~ Rayalaseema(@RayaIaseema) 's Twitter Profile Photo

కర్నూలు లో రాష్ట్ర జ్యూడిషియల్ అకాడెమీని ఏర్పాటు చేస్తూ GO ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఉమ్మడి రాష్ట్రంలో అకాడెమీ హైదరాబాద్ లో ఉండటంతో రాష్ట్ర విభజన అనంతరం జ్యూడిషియల్ అకాడెమీ కర్నూలు లో ఏర్పాటు

కర్నూలు లో రాష్ట్ర జ్యూడిషియల్ అకాడెమీని ఏర్పాటు చేస్తూ GO ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఉమ్మడి రాష్ట్రంలో అకాడెమీ హైదరాబాద్ లో ఉండటంతో  రాష్ట్ర విభజన అనంతరం జ్యూడిషియల్ అకాడెమీ కర్నూలు లో ఏర్పాటు

#సీమవార్తలు
account_circle
Shruti_Kalyan(@Shruti_Kalyan) 's Twitter Profile Photo

తెలుగు అకాడెమీ పేరు మార్చి సాధించే ప్రయోజనం ఏమిటి?

- జనసేన నాయకులు సుంకర శ్రీనివాసు గారు

Pawan Kalyan JanaSena Party

account_circle
Koppula Narsimha Reddy(@KoppulaBJP) 's Twitter Profile Photo

SEC రైల్వేస్టేషన్ విధ్వంస కుట్రలో మరో సూత్రధారి అనే ఆరోపణలు ఉన్న చైర్మన్ దుగుంట్ల నరేష్ ప్రజాపతిని తెరాస కాపాడుతుందా ?
నరేష్ ని విచారిస్తే ఈ కుట్ర వెనుకాల ఉన్న పెద్ద మనుషుల పేర్లు బయటకి వస్తాయి... ఆ సాహసం మన పోలీసులు చేస్తారు అని భావిస్తున్నారా?1/2

SEC రైల్వేస్టేషన్ విధ్వంస కుట్రలో మరో సూత్రధారి అనే ఆరోపణలు ఉన్న #Excel_డిఫెన్స్_అకాడెమీ చైర్మన్ దుగుంట్ల నరేష్ ప్రజాపతిని తెరాస కాపాడుతుందా ?
నరేష్ ని విచారిస్తే ఈ కుట్ర వెనుకాల ఉన్న పెద్ద మనుషుల పేర్లు బయటకి వస్తాయి... ఆ సాహసం మన పోలీసులు చేస్తారు అని భావిస్తున్నారా?1/2
account_circle
Newsmeter Telugu(@NewsmeterTelugu) 's Twitter Profile Photo

ఆస్కార్‌ కమిటీ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవాన్ని అందించింది. 'ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్' కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌లో ఎన్టీఆర్‌కు స్థానం కల్పించింది.

#JrNTR 

Voice of Andhra 🇮🇳(@VoiceOfAndhraa) 's Twitter Profile Photo

నేడు CJI చేతులమీదుగా మంగళగిరిలో (కర్నూలులో కాదు) ప్రారంభం కానున్న జ్యుడీషియల్ అకాడెమీ.

నోటికొచ్చిన అబద్దాలతో తన పరిధిలోలేని హామీలిచ్చి ప్రాంతాల వారీగా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు జగన్ అని చెప్పడానికి ఇదే ఉదాహరణ.

Ravi Vallabhaneni (ఆహ్వానిద్దాం యువ గళం)(@ravivallabha) 's Twitter Profile Photo

దేశంలో విఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల సంఘాలలో ఒకటి ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్, బెంగుళూరు. అందులో సభ్యత్వ ఎంపిక చాలా కష్టతరమైనది అలాగే ప్రతిష్టాత్మకమైనది కూడా. డా.సి.ఆర్. రావు గారు ఇవాళ మరణించిన వార్త చూడగానే ఇండియన్ అకాడెమీ వారి వెబ్సైట్లో చూస్తే తెలిసిన సమాచారం మీతో పంచుకోవాలని…

Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

మన నుడి, మన నది.

తెలుగు అకాడెమీ అధ్యక్షరాలుగా
లక్ష్మీపార్వతీ వచ్చిన వెంటనే ఆంధ్రాలో నిర్బంధ ఇంగ్లీషు మాధ్యమ బోధనని సమర్ధించారు

మాతృబాషకి పాడి కట్టిన ఈమెకి ఇంగ్లీషులో హరికథలు, అన్యమతప్రచార శాఖలు లభించాలని కోరుకుందాం.

account_circle
సృష్టి(@anarchist_vs) 's Twitter Profile Photo

యూట్యూబ్ లో పనిచేసేవాళ్లంతా
జర్నలిస్టులు కారు!
వారికి గుర్తింపు ప్రాతిపదిక ఏదీ లేదు!

అసలు రాజ్యాంగం లో ప్రత్యేక మైన
పత్రికాస్వేచ్ఛ అంటూ లేదు!

భావ ప్రకటన పేరుతో కంట్లో పొడుస్తా
అంటే ఎలా?

వీళ్ల వల్ల మీడియా విశ్వసనీయతకే ముప్పు!

-మీడియా అకాడెమీ చైర్మన్
అల్లం నారాయణ
@KTRTRS

account_circle
JanaSena Shatagni(@JSPShatagniTeam) 's Twitter Profile Photo

సిగ్గుందా కొమ్మినేని

ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ గా అజ్ఞానిని పెట్టుకొన్న నియంత జగన్. బానిస కొమ్మినేని శ్రీనివాసరావు తన పదవికి కళంకం తెస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమం గురించి దేవుడెరుగు... కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా సక్రమంగా ఇప్పించలేని కొమ్మినేనికి ఆ పదవి అవసరమా? హిందూ దేవతల…

సిగ్గుందా కొమ్మినేని

ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ గా అజ్ఞానిని పెట్టుకొన్న నియంత జగన్. బానిస కొమ్మినేని శ్రీనివాసరావు తన పదవికి కళంకం తెస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమం గురించి దేవుడెరుగు... కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా సక్రమంగా ఇప్పించలేని కొమ్మినేనికి ఆ పదవి అవసరమా? హిందూ దేవతల…
account_circle
Telangana CMO(@TelanganaCMO) 's Twitter Profile Photo

తెలంగాణ మీడియా అకాడెమీ ఛైర్మన్ గా తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు శ్రీ అల్లం నారాయణ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.