Uma geddam(@Iamumaa) 's Twitter Profile Photo

జగన్ సంక్షేమం కాకుండా ఇంకేం చేశాడు ?? 👇🏻
2.0 🔥

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

వచ్చే ఎన్నికల్లో విజయనగరం జిల్లా నుంచి పోటీ చేయబోతున్న మన YSR Congress Party అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మీ బిడ్డవి. పేదల కలల్ని అర్థం చేసుకుని మీ జగన్ ఈ ఐదేళ్లలో వాటిని నెరవేర్చేందుకు 40 స్కీమ్స్‌కి ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు. అలా బటన్ నొక్కడం ద్వారా ఈ 58 నెలల కాలంలో పేదలకి అందజేసిన సొమ్ము 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు అని చెప్పడానికి గర్వపడుతున్నా.

account_circle
MBYSJTrends ™(@MBYSJTrends) 's Twitter Profile Photo

నేను నటుడుగా కాకుండా ఒక సామాన్యుడు గా చెప్తున్నా

రేపు ఎన్నికలలో YS Jagan Mohan Reddy మళ్ళి గెలిచి చరిత్ర సృష్టిస్తున్నాడు

మీకు ఏమైనా సందేహం ఉంటే June-4 మాట్లాడుకుందాం

- హీరో విశాల్❤️❤️🔥🔥

account_circle
MBYSJTrends ™(@MBYSJTrends) 's Twitter Profile Photo

ఎండా లేదు వానా లేదు ✅

పగలు లేదు రాత్రి లేదు ✅

ఏంటి స్వామి ఈఅరాచకం YS Jagan Mohan Reddy 🔥🔥

account_circle