Team Ranjith Reddy(@TeamRanjithAnna) 's Twitter Profile Photo

విలయమైనా... విపత్తైనా... కరువైనా... కాటకమైనా... వానైనా...వర్షమైనా.

ప్రజాసేవలో నేను, నా టీమ్ ఎపుడూ ముందే.

హైదరాబాద్ నగరంలో నిన్న(మంగళవారం) రాత్రి కురిసిన భారీ వర్షానికి భద్రతాపరమైన సేవలు అందిస్తున్న సిబ్బందికి అండగా నిలుస్తున్న నా టీమ్ మెంబర్స్.
.
.
.
.

account_circle
Team Ranjith Reddy(@TeamRanjithAnna) 's Twitter Profile Photo

మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం బ్యాలెట్‌లో సీరియల్ నెంబర్ 3 వద్ద నా పేరు, నా ఫోటో, హస్తం గుర్తును చూసి పక్కనే ఉన్న బటన్ నొక్కి నాకు ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించి చేవెళ్ల అభివృద్ధికి దోహదపడండి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని బలపర్చండి..
.

account_circle
Congress for Telangana(@Congress4TS) 's Twitter Profile Photo

Congress MP Candidate Ranjith Reddy eating food in the Car, During the Election Campaign.

విశ్రమిoచే వీలు లేదు... విరామo అంతకంటే లేదు.

ఎన్నికలు వస్తాయి... పోతాయి. ప్రతినిత్యం చేయాల్సింది ప్రజా సేవ!

ఇదే నా ప్రమాణం... ప్రతిజ్ఞ!

చెయ్యి - చేవెళ్ల - రంజిత్


account_circle