Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profileg
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)

@somuveerraju

National Executive Member - BJP ,
Former State President @BJP4Andhra | Former Member of Andhra Pradesh Legislative Council.

ID:2219225070

calendar_today28-11-2013 08:39:52

6,9K Tweets

36,5K Followers

123 Following

Follow People
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

मातृभूमि की सेवा में अपना जीवन समर्पित करने वाले महान स्वतंत्रता सेनानी वीर सावरकर जी को उनकी जयंती पर कोटि-कोटि नमन।

account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

𝐏𝐌 𝐌𝐨𝐝𝐢 𝐜𝐚𝐧𝐧𝐨𝐭 𝐛𝐞 𝐝𝐞𝐟𝐞𝐚𝐭𝐞𝐝, 𝐡𝐞 𝐫𝐞𝐯𝐞𝐫𝐞𝐬 𝐌𝐚𝐚 𝐁𝐡𝐚𝐫𝐭𝐢… 🇮🇳

PM Modi cannot be intimidated, he is the first leader who has unabashedly crushed the status quo established by a dynasty over decades.

account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

మరో 5 ఏళ్ల కాలం పాటు ఉచిత రేషన్ పంపిణీ ... మోదీ గ్యారంటీ!

5 साल तक मुफ्त राशन...ये है मोदी की गारंटी।

account_circle
BJP(@BJP4India) 's Twitter Profile Photo

लाइव: प्रधानमंत्री श्री Narendra Modi का AajTak पर साक्षात्कार।
x.com/i/broadcasts/1…

account_circle
BJP(@BJP4India) 's Twitter Profile Photo

BJP ने दिन-रात मेहनत करके UP की छवि बदली है!

प्रधानमंत्री श्री Narendra Modi ने भदोही, उत्तर प्रदेश में विशाल जनसभा को संबोधित किया।

BJP ने दिन-रात मेहनत करके UP की छवि बदली है! प्रधानमंत्री श्री @narendramodi ने भदोही, उत्तर प्रदेश में विशाल जनसभा को संबोधित किया।
account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

నరసాపురం లోక్ సభ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ మరియు భీమవరం అసెంబ్లీ అభ్యర్థి శ్రీ పులపర్తి రామాంజనేయులు గార్లకు మద్దతుగా కమలం పువ్వు , గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా మత్స్యపురి గ్రామ ఓటర్లను అభ్యర్ధించడం జరిగింది. B L Santhosh ( Modi Ka Parivar ) Shivprakash (मोदी का परिवार)

నరసాపురం లోక్ సభ #NDA కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ మరియు భీమవరం అసెంబ్లీ అభ్యర్థి శ్రీ పులపర్తి రామాంజనేయులు గార్లకు మద్దతుగా కమలం పువ్వు , గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా మత్స్యపురి గ్రామ ఓటర్లను అభ్యర్ధించడం జరిగింది. @blsanthosh @shivprakashbjp
account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

నరసాపురం పార్లమెంటు పరిధిలో మత్స్య పురి గ్రామంలో ఏర్పాటు చేసిన వీధి కూడలి సమావేశంలో పాల్గొని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనా విజయాలను వివరిస్తూ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా స్థానిక ఓటర్లను కోరి ప్రార్డించాను. B L Santhosh ( Modi Ka Parivar ) Shivprakash (मोदी का परिवार)

నరసాపురం పార్లమెంటు పరిధిలో మత్స్య పురి గ్రామంలో ఏర్పాటు చేసిన వీధి కూడలి సమావేశంలో పాల్గొని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనా విజయాలను వివరిస్తూ #NDA బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా స్థానిక ఓటర్లను కోరి ప్రార్డించాను. @blsanthosh @shivprakashbjp
account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

రాజమండ్రి పార్లమెంటు , నిడదవోలు అసెంబ్లీ పరిధిలోని శెట్టిపేట గ్రామానికి చెందిన యువకులు , కార్మిక వర్గాలకు చెందిన పలువురు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి పాలనా విధానాలకు ఆకర్షితులైన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. B L Santhosh ( Modi Ka Parivar ) Shivprakash (मोदी का परिवार)

రాజమండ్రి పార్లమెంటు , నిడదవోలు అసెంబ్లీ పరిధిలోని శెట్టిపేట గ్రామానికి చెందిన యువకులు , కార్మిక వర్గాలకు చెందిన పలువురు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి పాలనా విధానాలకు ఆకర్షితులైన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. @blsanthosh @shivprakashbjp
account_circle
NTV Telugu(@NtvTeluguLive) 's Twitter Profile Photo

Ntv Exclusive: Here's the Promo of PM Narendra Modi First Ever Interview With Telugu Media.

Watch Live Here at 8 PM>>>
youtube.com/watch?v=9sBOhC…

ExclusiveInterview OnNTV TeluguInterview

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

విజయవాడలో N Chandrababu Naidu గారు Pawan Kalyan గారితో జరిపిన రోడ్‌షో మరపురానిది. గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అంతటా పర్యటించిన తర్వాత, ప్రజలు పెద్ద సంఖ్యలో NDAకి ఓటు వేస్తారని నేను విశ్వసిస్తున్నాను. మహిళలు మరియు యువ ఓటర్లు మేం చేసిన అభివృద్ధిని ఆమోదిస్తున్నారు. BJP ANDHRA PRADESH Telugu Desam Party

విజయవాడలో @ncbn గారు @PawanKalyan గారితో జరిపిన రోడ్‌షో మరపురానిది. గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అంతటా పర్యటించిన తర్వాత, ప్రజలు పెద్ద సంఖ్యలో NDAకి ఓటు వేస్తారని నేను విశ్వసిస్తున్నాను. మహిళలు మరియు యువ ఓటర్లు మేం చేసిన అభివృద్ధిని ఆమోదిస్తున్నారు. @BJP4Andhra @JaiTDP
account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

వికసిత్ భారత్ - వికసిత్ ఆంధ్ర నిర్మాణమే ద్యేయంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా వేమగిరిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొన్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కచ్చితమైన సంకేతం ఈ సభకు లభించిన ప్రజాదరణ ద్వారా తేటతెల్లమైనది.

ప్రధాని శ్రీ Narendra Modi గారి సారధ్యంలోని కూటమి అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో 6వ తేదీన రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు సంబంధించి నిడదవోలు అసెంబ్లీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశంలో పాల్గొని సమీక్షించడం జరిగింది. B L Santhosh ( Modi Ka Parivar )

ప్రధాని శ్రీ @narendramodi గారి సారధ్యంలోని #NDA కూటమి అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో 6వ తేదీన రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు సంబంధించి నిడదవోలు అసెంబ్లీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశంలో పాల్గొని సమీక్షించడం జరిగింది. @blsanthosh
account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

నరసాపురం పార్లమెంట్ పరిధిలోని తాడేపల్లిగూడెం , తణుకు అసెంబ్లీల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేంద్ర స్థాయి నాయకుల పర్యటనలు మరియు ఎన్నికల కార్యాచరణపై చర్చించడం జరిగింది. B L Santhosh ( Modi Ka Parivar ) Shivprakash (मोदी का परिवार)

నరసాపురం పార్లమెంట్ పరిధిలోని తాడేపల్లిగూడెం , తణుకు అసెంబ్లీల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేంద్ర స్థాయి నాయకుల పర్యటనలు మరియు ఎన్నికల కార్యాచరణపై చర్చించడం జరిగింది. @blsanthosh @shivprakashbjp
account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

ఆర్టికల్ 370 రద్దుతో, జమ్మూ కాశ్మీర్‌లో దళితులు మరియు వాల్మీకి వర్గాలకు చెందిన ప్రజలు మొదటిసారిగా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందుతున్నారు.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Today's rally in Ballari is a phenomenal one! Delighted to see the huge support for NDA from all sections of society. x.com/i/broadcasts/1…

account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

The enthusiasm of the people who attended the huge public meeting of PM Shri Narendra Modi in Munger shows that the people of Bihar are with NDA and they have faith in Modi's guarantee.

The enthusiasm of the people who attended the huge public meeting of PM Shri @narendramodi in Munger shows that the people of Bihar are with NDA and they have faith in Modi's guarantee.
account_circle
Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar)(@somuveerraju) 's Twitter Profile Photo

భారత క్రీడా రంగంలో దిగ్గజ క్రీడాకారుడు , ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన భారత రత్న , సచిన్ టెండూల్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో వారి అభిమానులు ఏర్పాటు చేసిన దుప్పట్లు పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.
B L Santhosh ( Modi Ka Parivar ) Shivprakash (मोदी का परिवार)

భారత క్రీడా రంగంలో దిగ్గజ క్రీడాకారుడు , ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన భారత రత్న , సచిన్ టెండూల్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో వారి అభిమానులు ఏర్పాటు చేసిన దుప్పట్లు పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. @blsanthosh @shivprakashbjp
account_circle