Sarath శరత్🚵(@sarathuniverse) 's Twitter Profileg
Sarath శరత్🚵

@sarathuniverse

#SaveAmaravathiFarmers
#SaveVizagSteel

ID:139114148

calendar_today01-05-2010 15:48:21

103,8K Tweets

1,1K Followers

1,5K Following

Amba Bhavani(@AmbaNandyala) 's Twitter Profile Photo

Sarath శరత్🚵 MaliniMusings మహాద్రష్ట చాలా చాలా బాగుంది.ఆ చిన్నపిల్ల ఉత్సాహాసక్తి యింకా బాగుంది సార్.
🙏🙏👌👌👋👋😍😍

account_circle
NVK(@nvkrishna26) 's Twitter Profile Photo

జిల్లా: పల్నాడు అసెంబ్లీ: గురజాల

ఇది టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ర్యాలీ

గడచిన కొన్ని నెలల్లో అద్భుతంగా పుంజుకున్నాడు

2019 ముందు తప్పులు చేసి . .పాతాళం చూశాడు. 2024 లో సంచలన విజయం సాధించబోతున్నాడు

నరసరావుపేట పార్లమెంట్ గెలుపులో కీలకం కాబోతున్నాడు

జిల్లా: పల్నాడు అసెంబ్లీ: గురజాల ఇది టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ర్యాలీ గడచిన కొన్ని నెలల్లో అద్భుతంగా పుంజుకున్నాడు 2019 ముందు తప్పులు చేసి . .పాతాళం చూశాడు. 2024 లో సంచలన విజయం సాధించబోతున్నాడు నరసరావుపేట పార్లమెంట్ గెలుపులో కీలకం కాబోతున్నాడు #TDP
account_circle
M9 NEWS(@M9News_) 's Twitter Profile Photo

పిఠాపురం ప్రజలంతా రోడ్ల మీదే ఉన్నట్టు ఉంది

జనసేన పార్టీ నామినేషన్ ర్యాలీ విజువల్స్ సరిగ్గా లైవ్ టెలికాస్ట్ చేసుంటే బావుండేది

account_circle
G M Harish Balayogi(@HarishBalayogi) 's Twitter Profile Photo

కోనసీమ బిడ్డగా నామినేషన్ వేస్తున్నా. నాన్న గారి దీవెనలు.. మీ అందరి ఆశీస్సులు అందించండి. ఆదరించండి. విజయవంతం చేయండి.

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఒక మహిళ బొటన వేలు నరుక్కొని నిరసన తెలియజేసిందంటే, ఇది జగన్ సైకో పాలనకు నిదర్శనం కాదా?

ForDemocracy





account_circle
Dr.మహిష్మ.కె(@drmahishmak) 's Twitter Profile Photo

ఇలా చూస్తాం అని ఎవరు అనుకోని ఉండరు కొన్ని ఏళ్ళ క్రితం వరకు 😀 again this was one of the best decisions for TDP in chittoor dist. Best wishes కిషోర్ గారు ..
Nallari Kishore Kumar Reddy గారు for పీలేరు 🚲✌🏽

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

నా నామినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.. మనందరం కలిసి గుంటూరుని ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా చేద్దాం
forguntur

నా నామినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.. మనందరం కలిసి గుంటూరుని ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా చేద్దాం #pemmasaniforguntur #pemmasani #manapemmasani #voteforpemmasani #AndhraPradesh #Guntur #PemmasaniNomination
account_circle
Gorantla butchaiah choudary(@GORANTLA_BC) 's Twitter Profile Photo

శ్రీ గోరంట్లబుచ్చయ్య చౌదరి గారి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష గారు మరియు శ్రీ కంఠమనేని మురళీ గారు USA నుండి వచ్చి తండ్రి కి బాసట గా రాజమండ్రి రూరల్ లో ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నారు.




శ్రీ గోరంట్లబుచ్చయ్య చౌదరి గారి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష గారు మరియు శ్రీ కంఠమనేని మురళీ గారు USA నుండి వచ్చి తండ్రి కి బాసట గా రాజమండ్రి రూరల్ లో ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నారు. #GBC_Office #TDPJSPBJPTogether #GotantlaOnceMore #BringBackCBN
account_circle
Paritala Sunitha(@SunithaTDP) 's Twitter Profile Photo

పరిటాల శైలజ గారు ఈరోజు అనంతపురం రూరల్ మండలం, కక్కలపల్లి పంచాయతీలో స్థానిక టీడీపీ, జనసేన శ్రేణులతో కలసి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

పరిటాల శైలజ గారు ఈరోజు అనంతపురం రూరల్ మండలం, కక్కలపల్లి పంచాయతీలో స్థానిక టీడీపీ, జనసేన శ్రేణులతో కలసి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. #Adminpost #ByeByeJaganIn2024 #ByeByeThopudurthi #Sunithamma4Rapthadu #VoteForCycle #TDPJSPBJPWinning
account_circle
గోదావరి జనసైన్యం(@Ewjanasainyam) 's Twitter Profile Photo

బిగ్ బ్రేకింగ్ న్యూస్:-
ఈరోజు సాయంత్రం జరగబోయే తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు

పిఠాపురంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే హెలికాఫ్టర్లో సాంకేతిక సమస్య
JanaSena Party Pawan Kalyan

బిగ్ బ్రేకింగ్ న్యూస్:- ఈరోజు సాయంత్రం జరగబోయే తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు పిఠాపురంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే హెలికాఫ్టర్లో సాంకేతిక సమస్య @JanaSenaParty @PawanKalyan
account_circle
Anusha Puppala(@anusha_puppala) 's Twitter Profile Photo

: It seems that a majority of the things we consume are adulterated. In a recent case, the city police arrested two individuals for milk adulteration and seized 80 liters of milk and 15 milk packets.

The accused, Prabhakar Reddy, has been running a milk

#BEWARE: It seems that a majority of the things we consume are adulterated. In a recent case, the #Hyderabad city police arrested two individuals for milk adulteration and seized 80 liters of milk and 15 milk packets. The accused, Prabhakar Reddy, has been running a milk
account_circle
M9 NEWS(@M9News_) 's Twitter Profile Photo

అభిమాని ఇచ్చిన ప్రసాదాన్ని పవన్ కళ్యాణ్ కు తినిపిస్తున్న టీడీపీ ఇంఛార్జి వర్మ

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

అరాచక పాలన అంతం చేసినప్పుడే అధిక ధరలు, అధ్వాన రోడ్ల సమస్యలకు మోక్షం లభిస్తుంది.




account_circle
Venu M Popuri(@Venu4TDP) 's Twitter Profile Photo

KCPD idi 🧨🧨🔥🔥👌👌

మా గుంటూరు కారం ఘాటు మాములుగా ఉండదు మరి 🌶️🌶️

Dr. Chandra Sekhar Pemmasani 🦕

account_circle