devipriya(@sairaaj44) 's Twitter Profileg
devipriya

@sairaaj44

an enthusiastic on everything in the world...movie and greenery lover

ID:170275758

calendar_today24-07-2010 11:31:31

18,1K Tweets

49,0K Followers

258 Following

Follow People
devipriya(@sairaaj44) 's Twitter Profile Photo

చాలా పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయడానికి
గంట నుంచి రెండు గంటలు పడుతోంది.
ఈ లెక్కన ఈ రోజు పోలింగ్ పూర్తయ్యే సరికి రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటలు అవుతుందేమో?

account_circle
devipriya(@sairaaj44) 's Twitter Profile Photo

కొడుతున్నాం...కొడుతున్నాం..అని ఎవరికి వాళ్లు అంటుంటే
ఏమిటో అనుకున్నా
ఇదా...కొడుతున్నాం....అంటే

account_circle
devipriya(@sairaaj44) 's Twitter Profile Photo


తాము ఇచ్చిన డబ్బులు ఓటర్లు తీసుకున్నారని
వారి చైతన్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు
..
పేకాట దగ్గరే కాదు..రాజకీయాల దగ్గర కూడా
సెంటిమెంట్లు వుండవు.
..
మాటకు మాట..దెబ్బకు దెబ్బ పడేసే రోజులు ఇవి.

account_circle
devipriya(@sairaaj44) 's Twitter Profile Photo

పోలింగ్ బూత్ లకు పోటెత్తుతున్న
జనాలను, ముఖ్యంగా మహిళలను చూస్తుంటే
ఈసారి రికార్డు శాతం పోలింగ్
నమోదయ్యేలా కనిపిస్తోంది.

account_circle