Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profileg
Omprakash Narayana Vaddi

@omprakashvaddi

Film Correspondent, CBFC Member, Cartoonist, Story writer.

ID:118427339

linkhttp://omprakashraatalugeetalu.blogspot.com/ calendar_today28-02-2010 17:17:02

2,7K Tweets

1,1K Followers

883 Following

Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

అరుదైన ఛాయా చిత్రం: కృష్ణంరాజు, డి.వి.యస్. రాజు, దాసరి నారాయణరావు, ఎన్టీ రామారావు

అరుదైన ఛాయా చిత్రం: కృష్ణంరాజు, డి.వి.యస్. రాజు, దాసరి నారాయణరావు, ఎన్టీ రామారావు #TeluguCinema #KrishnamRaju #DVSRaju #DasariNarayanaRao #NTRamarao
account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

'దోషి - నిర్దోషి' చిత్ర నిర్మాత, దక్షిణ భారత సినీ భీష్మ డీవీయస్ రాజుతో శోభన్ బాబు, సుమన్, లిజీ

'దోషి - నిర్దోషి' చిత్ర నిర్మాత, దక్షిణ భారత సినీ భీష్మ డీవీయస్ రాజుతో శోభన్ బాబు, సుమన్, లిజీ #SobhanBabu #Suman #Lizzi #DVSRaju #YNageswararao #DoshiNirdhoshi #TeluguCinema
account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

చిరంజీవి హీరోగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన మూడవ చిత్రం 'చాణక్య శపథం'. దీనికి ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'అడవి దొంగ', 'కొండవీటి రాజా' తరహాలో ఇది సక్సెస్ కాలేదు!

చిరంజీవి హీరోగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన మూడవ చిత్రం 'చాణక్య శపథం'. దీనికి ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'అడవి దొంగ', 'కొండవీటి రాజా' తరహాలో ఇది సక్సెస్ కాలేదు! #Chiranjeevi #KRaghavendraRao #DVSRaju #VijayaSanthi #Chakravarthi #ParuchuriBrothers #TeluguCinema
account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

దేశం కోసం, ధర్మం కోసం అమరులైన యువకులకు అంకితం చేసిన చిత్రం 'జితేందర్ రెడ్డి'!
ఓటింగ్ కు మూడు రోజుల ముందు, మే 10న వస్తున్న ఈ సినిమా చూడండి... విజ్ఞతతో ఓటు వేయండి!
Rakesh Varre Virinchi Varma

youtube.com/watch?v=iZKT5L…

account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

అల్లూరి సీతారామరాజు చిత్ర దర్శకులు వి. రామచంద్రరావు షూటింగ్ పూర్తి కాకుండానే తనువు చాలించారు. ఆయన మరణవార్తను ఆనాడు రూపవాణి మాసపత్రిక ఇలా కవర్ చేసింది! 'అల్లూరి సీతారామరాజు' 50 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వార్త మీకోసం...

అల్లూరి సీతారామరాజు చిత్ర దర్శకులు వి. రామచంద్రరావు షూటింగ్ పూర్తి కాకుండానే తనువు చాలించారు. ఆయన మరణవార్తను ఆనాడు రూపవాణి మాసపత్రిక ఇలా కవర్ చేసింది! 'అల్లూరి సీతారామరాజు' 50 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వార్త మీకోసం... #SuperstarKrishna #AlluriSeetharamaraju #Krishna
account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

త్వరలో విడుదల కాబోతున్న 'జితేందర్ రెడ్డి' చిత్రంలో సామా జగన్ అన్న ప్రాణత్యాగాన్నీ ప్రస్తావించారు! 🙏

త్వరలో విడుదల కాబోతున్న 'జితేందర్ రెడ్డి' చిత్రంలో సామా జగన్ అన్న ప్రాణత్యాగాన్నీ ప్రస్తావించారు! 🙏 #JitendarReddy #RakeshVarre #SamaJagan #ABVP #BJP #BJYM #RSS
account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

'నీతోనే ఉంటాను'లో జంటగా నటించిన ఉపేంద్ర, రచన ఇద్దరూ రాజకీయ రంగంతో సంబంధం ఉన్న వారే. ఉపేంద్ర ఐదారేళ్ళ క్రితం 'ఉత్తమ ప్రజాకీయ పార్టీ'ని స్థాపించగా, నటి రచన బెనర్జీ ప్రస్తుతం హుగ్లీ నుండి టీఎంసీ తరఫున లోక్‌ సభకు పోటీ చేస్తున్నారు!

'నీతోనే ఉంటాను'లో జంటగా నటించిన ఉపేంద్ర, రచన ఇద్దరూ రాజకీయ రంగంతో సంబంధం ఉన్న వారే. ఉపేంద్ర ఐదారేళ్ళ క్రితం 'ఉత్తమ ప్రజాకీయ పార్టీ'ని స్థాపించగా, నటి రచన బెనర్జీ ప్రస్తుతం హుగ్లీ నుండి టీఎంసీ తరఫున లోక్‌ సభకు పోటీ చేస్తున్నారు! #Upendra #Rachana #TMC #LokSabhaPolls #actors
account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

ఒకే రోజు విడుదలైన 'యమలీల', 'గుండమ్మ గారి మనవడు' చిత్రాలు!

youtube.com/shorts/k9eS_J6…

ఒకే రోజు విడుదలైన 'యమలీల', 'గుండమ్మ గారి మనవడు' చిత్రాలు! youtube.com/shorts/k9eS_J6… #Ali #Indraja #SVKrishnaReddy #BJaya #Yamaleela #GundammaGariManavadu
account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

'మిస్టర్ ఎర్రబాబు' సినిమాకు చలమలశెట్టి సునీల్ రాజకీయ జీవితానికి ముడిపడి ఉన్న సెంటిమెంట్ ఏమిటీ?

youtu.be/GvnyB0iQVg8?si…

'మిస్టర్ ఎర్రబాబు' సినిమాకు చలమలశెట్టి సునీల్ రాజకీయ జీవితానికి ముడిపడి ఉన్న సెంటిమెంట్ ఏమిటీ? youtu.be/GvnyB0iQVg8?si… #MrErrababu #Roma #Shivaji #ChalamalasettiSunil #Koti
account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

మే 3న విడుదల కాబోతున్న 'జితేందర్ రెడ్డి' బయోపిక్ లో 'నక్సలైట్లు దేశభక్తులు' అన్న ఎన్టీఆర్ పాత్ర కూడా తెర మీద కనిపించబోతోంది!

మే 3న విడుదల కాబోతున్న 'జితేందర్ రెడ్డి' బయోపిక్ లో 'నక్సలైట్లు దేశభక్తులు' అన్న ఎన్టీఆర్ పాత్ర కూడా తెర మీద కనిపించబోతోంది! #JitendarReddy #NTR #ABVP #BJP #BJYM #RSS #RakeshVarre #TeluguCinema
account_circle
Omprakash Narayana Vaddi(@omprakashvaddi) 's Twitter Profile Photo

బోణీ కొట్టిన బీజేపీ
గుజరాత్ రాష్ట్రం సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ తో పాటు ఏడుగురు స్వతంత్ర్య అభ్యర్థులు తమ నామినేషన్స్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ ఈ రేర్ ఫీట్ సాధించారు!

బోణీ కొట్టిన బీజేపీ గుజరాత్ రాష్ట్రం సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ తో పాటు ఏడుగురు స్వతంత్ర్య అభ్యర్థులు తమ నామినేషన్స్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ ఈ రేర్ ఫీట్ సాధించారు! #BJP #LokSabhaElections2024 #NDA
account_circle