Mahesh Yadav (@maheshjala999) 's Twitter Profile
Mahesh Yadav

@maheshjala999

Business Development

ID: 1186273285

calendar_today16-02-2013 13:38:00

77,77K Tweet

330 Followers

624 Following

TVR (@tvr76) 's Twitter Profile Photo

పిచ్చి పిచ్చిగ ప్రవర్తిస్తే రైతులను జైలు లో పెడతా . babu warning to AP farmers.

ChAnduBRS✊🏻 (@iamprvchandubrs) 's Twitter Profile Photo

బడి గదిలో చదువుకోవాల్సిన పిల్లలు వంట గదిలో గరిటె తిప్పుతుండ్రు..😒 వంట వండే వర్కర్లకి జీతాలు ఇవ్వడంలేదని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి వెళ్లడంతో పిల్లలే వంటలు వండుతున్నారు.., #CongressFailedTelangana

Dileep Reddy BRS (@brsdileep) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ ప్యాలస్ నుండి పరిపాలన చేసే ముఖ్యమంత్రికి KCR గారి ఏ హౌస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు Harish Rao Thanneeru KTR BRS Party BRS News Konatham Dileep

జగన్నాథరథచక్రం (@radhachekram) 's Twitter Profile Photo

దోపిడీలో చంద్రబాబు విజన్ అమోఘం యూరియా కొరత కాదు ఇది యూరియా స్కాం #CBNFailedCM #MosagaduBabu

Mirror TV (@mirrortvtelugu) 's Twitter Profile Photo

రాష్ట్రంలో ప్రభుత్వ భూములు FOR SALE..!! ప్రభుత్వ భూములను అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఐడీపీఎల్, చింతల్, నిజాంపేట్ ప్రాంతంలోని హౌసింగ్ బోర్డు ప్లాట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం, గాజులరామరం పరిధిలోని రాజీవ్ స్వగృహ టవర్స్ మహబూబ్‌నగర్

రాష్ట్రంలో ప్రభుత్వ భూములు FOR SALE..!! 

ప్రభుత్వ భూములను అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ నగరంలో ఐడీపీఎల్, చింతల్, నిజాంపేట్ ప్రాంతంలోని హౌసింగ్ బోర్డు ప్లాట్లు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం, గాజులరామరం పరిధిలోని రాజీవ్ స్వగృహ టవర్స్ 

మహబూబ్‌నగర్
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర (@sriniva53145815) 's Twitter Profile Photo

లపాకీ మీడియా ! జగన్ చేస్తే అప్పు - బాబు చేస్తే ఒప్పు ! పచ్చోడు చేస్తే.. రుణ సమీకరణ అని రాయాలి ! పక్కోడు చేస్తే .. అమ్మో అప్పులు , ఏపీ శ్రీలంకలా అయిపోతుందంటూ .. పురిటి నొప్పులు పడుతూ .గుండెలు బాదుకుని గగ్గోలు పెట్టాలి ! ఇదీ ... మా లపాకీ మీడియా సిద్ధాంతం ! Eenadu

లపాకీ మీడియా !

జగన్ చేస్తే అప్పు -  బాబు చేస్తే ఒప్పు !

పచ్చోడు చేస్తే.. రుణ సమీకరణ అని రాయాలి !

పక్కోడు చేస్తే .. అమ్మో అప్పులు , ఏపీ శ్రీలంకలా అయిపోతుందంటూ .. పురిటి  నొప్పులు పడుతూ  .గుండెలు బాదుకుని గగ్గోలు పెట్టాలి !

ఇదీ ... మా లపాకీ మీడియా సిద్ధాంతం !
<a href="/eenadulivenews/">Eenadu</a>
𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) 's Twitter Profile Photo

ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీతం తీసుకోలేదు ❤️🙏 ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీతం తీసుకోవడం లేదు అని మీరే చెప్పారు మళ్ళీ ఈ మాటలు ఎందుకు !

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

తెలంగాణ పండగలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక.. పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారిన బతుకమ్మ, దసరా పండగల నిర్వహణ బతుకమ్మ, దసరా పండగలకు అయ్యే ఖర్చులకోసం దాతల నుంచి విరాళాలు అర్ధిస్తున్న పంచాయతీ కార్యదర్శులు వాట్సప్‌లో విరాళాలు కోరిన గ్రామ కార్యదర్శులు పెండింగ్లో ఉన్న బిల్లులు

తెలంగాణ పండగలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక.. పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారిన బతుకమ్మ, దసరా పండగల నిర్వహణ

బతుకమ్మ, దసరా పండగలకు అయ్యే ఖర్చులకోసం దాతల నుంచి విరాళాలు అర్ధిస్తున్న పంచాయతీ కార్యదర్శులు 

వాట్సప్‌లో విరాళాలు కోరిన గ్రామ కార్యదర్శులు

పెండింగ్లో ఉన్న బిల్లులు
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

Live: కాళేశ్వరం డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమం. 📍 తెలంగాణ భవన్ x.com/i/broadcasts/1…

Vikas (@fan_of_jagun) 's Twitter Profile Photo

Fact : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి దేశంలో మరెక్కడా లేదు ✅ Yellow Media : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్వేచ్ఛ దేశంలో మరెక్కడా లేదు❌

Fact : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి దేశంలో మరెక్కడా లేదు ✅

Yellow Media : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్వేచ్ఛ దేశంలో మరెక్కడా లేదు❌
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

కాళేశ్వరం మీద ఈ చెత్త కాంగ్రెస్, ఉత్త కాంగ్రెస్ నాయకులు చేసే దుష్ప్రచారం కాదు దీని వెనకాల మీడియా అనే స్లాటర్ హౌస్‌లు నడిపే యజమానులు వారి యజమానులు ఉన్నారు కాళేశ్వరంతో మాకు నష్టం జరుగుతుందని, బనకచర్లకు అడ్డం అవుతుందనే కుట్రదారుల డైరెక్షన్‌లో ఈ దుష్ప్రచారం జరుగుతుంది – జగదీష్

Jagan 2.0 (@ysjagan2_) 's Twitter Profile Photo

అబద్దాలని ఎంత అలవోకగా అల్లేస్తారో మీరే చూడండి

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం కాంగ్రెస్ చేసింది

Ajay Reddy (@ajayreddy4ts) 's Twitter Profile Photo

చదువుకున్నోడు రాజకీయాల్లోకి వస్తే ఎట్లా ఉంటాడో చెప్పడానికి రాకేష్ అన్నే నిదర్శనం 🩷 కాళేశ్వరం విశిష్టత తెలిపిన రాకేశ్ అన్నకి 🙏 Rakesh Reddy Anugula KTR

KCR Adda (@kcr_adda) 's Twitter Profile Photo

ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మూడున్నరేళ్లలో పూర్తిచేసిన నాయకుడు కేసీఆర్ గారు.. ఎవరు ఔనన్నా, కాదన్నా.. ఇది ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట #kaleswaramproject #KCR

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

మాది ఎమర్జెన్సీ డ్యూటీ.. కానీ మాతో మోరీలు తీయిస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 28 రోజులు డ్యూటీ చేస్తే.. రోజుకు రెండు వేయిలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారు డ్యూటీలో చేయి విరిగింది.. 3 నెలలుగా జీతాలు లేవు ఎలా బతకాలి - డీఆర్ఎఫ్

KCR Adda (@kcr_adda) 's Twitter Profile Photo

పరిపాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్షాలపై నిందలు మోపడమే పనిగా పెట్టుకుని కాలయాపన చేస్తుంది..😡 దమ్ముంటే KCR లెక్క కాళేశ్వరం కట్టడం లాంటి గొప్పపనులు చెయ్యుండ్రి..🔥 మళ్లా చెప్తున్నం కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండమై రగులుతది🔥 #Congressfailedtelangana