Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profileg
Jupally Krishna Rao

@jupallyk_rao

Minister for Excise and Prohibition, Tourism and Culture, Government of Telangana. MLA from Kollapur.

ID:755658946032074752

calendar_today20-07-2016 07:01:47

919 Tweets

13,3K Followers

14 Following

Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

శ్రీరామ నవమి పర్వదినాని పురస్కరించుకొని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణా రావు గారు. PrajaPrabhutwam Congress CM

account_circle

శ్రీరామ నవమి పర్వదినాని పురస్కరించుకొని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణా రావు గారు.#TelanganaPrajaPrabhutwam #Conegress #TelanganaCongress #Telangana #TelanganaCM #Revanthreddy #CMRevanthreddy #Revanthanna
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

సీతా మనో మానస రాజ హంస సంసార సంతాప హర క్షమళో శ్రీ రామ దైత్యాంతక శాంతి రూప శ్రీ తారక బ్రహ్మ నమో నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు PrajaPrabhutwam Congress CM

సీతా మనో మానస రాజ హంస సంసార సంతాప హర క్షమళో శ్రీ రామ దైత్యాంతక శాంతి రూప శ్రీ తారక బ్రహ్మ నమో నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు #TelanganaPrajaPrabhutwam #Conegress #TelanganaCongress #Telangana #TelanganaCM #Revanthreddy #CMRevanthreddy
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

మల్లయిపల్లి,చింతకుంట, దొండాయ పల్లి,దావజి పల్లి,అన్నారం గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసి ఆయా గ్రామాల ప్రజలతో మమేకమైన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు...
ana PrajaPrabhutwam ana Congress ana ana PrajaPrabhutwam

మల్లయిపల్లి,చింతకుంట, దొండాయ పల్లి,దావజి పల్లి,అన్నారం గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసి ఆయా గ్రామాల ప్రజలతో మమేకమైన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు... #TelanganaPrajaPrabhutwam #Revanthanna #Congress #TelanganaCongress #Telangana #Telang #TelanganaPrajaPrabhutwam #Revanthanna
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

కొల్లాపూర్ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు. Jayanti2024

కొల్లాపూర్ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు. #AmbedkarJayanti2024 #Ambedkar
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

కొల్లాపూర్ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు...

account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

కొల్లాపూర్ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు.

ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి క్రిష్ణ రావు గారు...
ana PrajaPrabhutwam ana Congress ana ana PrajaPrabhutwam ana Congress ana

ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి క్రిష్ణ రావు గారు... #TelanganaPrajaPrabhutwam #Revanthanna #Congress #TelanganaCongress #Telangana #Telang #TelanganaPrajaPrabhutwam #Revanthanna #Congress #TelanganaCongress #Telangana #Telang #RevanthReddyNewsanaCM
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

కల్వరాల గ్రామంలో దేవాన్షు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి...

కల్వరాల గ్రామంలో దేవాన్షు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి...
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

భారత రాజ్యంగ రచయిత, అణగారిన వర్గాలలో సాంఘీక, రాజకీయ, నిత్య సమరశీలి, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నాము... PrajaPrabhutwam Congress

భారత రాజ్యంగ రచయిత, అణగారిన వర్గాలలో సాంఘీక, రాజకీయ, నిత్య సమరశీలి, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నాము... #TelanganaPrajaPrabhutwam #Revanthanna #Congress #TelanganaCongress #Telangana
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమయిన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర, సోదరీమణులకు
రంజాన్ శుభాకాంక్షలు

మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమయిన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

ఈ ఉగాది నుండి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ...

Happy Ugadi

ఈ ఉగాది నుండి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ... Happy Ugadi
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

వనపర్తి జిల్లా పెబ్బైర్ మార్కెట్ యార్డ్ లోని దగ్ధమైన మార్కెటింగ్ గోదాంను పరిశీలించిన మంత్రి జూపల్లి.

వనపర్తి జిల్లా పెబ్బైర్ మార్కెట్ యార్డ్ లోని దగ్ధమైన మార్కెటింగ్ గోదాంను పరిశీలించిన మంత్రి జూపల్లి.
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు!

క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు! #HappyEaster
account_circle