Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile
Praveen Reddy Bodhanapu

@praveen___1500

| ఎండమావులు ఎప్పటికీ నిజాలు కాలేవు | Nature Lover | Music Lover | MBA (HR) | Introvert | We suffer more in imagination than reality |Biology Student 🫀🩺|

ID: 1349660951247634432

linkhttp://www.instagram.com/palletour_photography calendar_today14-01-2021 10:14:12

7,7K Tweet

240 Takipçi

139 Takip Edilen

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం🙏. అపారే మహా దుస్తరే త్యంత ఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్ త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమశ్చండికే చండదుర్దండ లీలా సముర్ఖండితా ఖండితా శేష శత్రోః నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే #Durgadevi #India

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం🙏. త్వమేకా సదారాధితా సత్యవాది న్యనే కాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమో దేవి దుర్గే శివే భీమనాదే సదా సర్వ సిద్ధి ప్రదాతృ స్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే #Durgadevi #India

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

వేంకటపతి నిలువుబొట్టు ఘంటముగ చేకోని తనువు మనసు తాదాత్యపు  తాళపత్రం అనుకోని తాళ్లపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తర తరాలుకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదేలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరువీధుల తిరుగాడిన తీయనైన పాట #Annamayya #Annamayyasongs #TTD #India

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

పదములనే బోయీలుగ చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పడే పరియన్తం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కలలు వేడువే పరావాసాల పాలసంద్రాన ముంచే పాట పది వేల పడగల నీడనే పద కవితల పూలు పరిచి గోవిందుని సేవ తీర్చు అందమైన పాట #Annamayya #Annamayyasongs

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

అచ్చమైన తెలుగు పాట అందరింట వెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. #Annamayya #Annamayyasongs #Thirumala #Tirupatibalaji #India

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

వామన రూపుడవై (బలి చక్రవర్తిని నిరోధించాడు) శ్రీరామచంద్ర మూర్తివై (రావణుడిని సంహరించావు) బలరాముడివై (దారుణమైన బలశాలివైతివి) ఓ మహానుభావా...నల్లని శరీరం కలవాడా...శ్రీరంగమునేలెడి శ్రీరంగనాధా... గజేంద్ర సంరక్షకా...మురాసురభంజనా...నీవు అసమాన్యుడవు. #Annamayya #Annamayyakeerthana

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

మీన అవతారుడవై (వేదములను రక్షించావు) కూర్మ అవతారుడవై (మంధరగిరి పర్వతాన్ని ఎత్తావు) వరాహ రూపుడవై (భూదేవిని కాపాడావు) నరసింహ అవతారమై (హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించావు) ఓ ప్రభూ...అసురారీ...శౌర్యవంతమైన గుణభూషణా...మదనజనకా...భూ రమణా...నీవు సర్వేశ్వరుడవు. #Annamayya

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

ధర్మవర్తనతో తరింపజేసిన ఓ బుద్దా (శాంతి ప్రవర్థకుడవు) కలికి అవతార రుపుడవై (దుర్జనాంతకుడవు) ఓ సీలపాణే (నగలు ధరించినవాడా) గోసంరక్షకా (గోవులను కాపాడే వాడు) శ్రీ వేంకటగిరి ఏడుకొండలపై నివాసమున్న శ్రీ వేంకటేశ్వర కదలాడే ఈ డోలికలలో ఊగూతూ మమ్ము ఆదుకో తండ్రీ #Annamayya #Annamayyasongs

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

ఎల్లప్పుడూ తన సహజగుణ స్వభావము చేత నీటిలోనే మునిగి ఉండే చేపకు,అది పుణ్యస్నానమగునా ?తీర్థ జలములలో మునిగిన ఫలితము వచ్చునా ? కదలకుండా తదేకముగా ఒక్క కాలుతో నిలుచుని ఉండే కొంగకు,తన ఆహారము దొరుకునేమో గానీ,యోగ సిద్ధిని ఏమన్నా పొందగలదా ? #Annamayya #Annamayyakeerthana

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

పులుల సహజ ఆవాసమే గుహలు,అవి గుహలలో ఉన్నాయని వాటిని,ఋషులతో పోల్చము కదా. ఎలుగుబంటికి కూడా గడ్డము ఉంటుంది,అంత మాత్రమున అది యోగసాధనలో మునిగిపోయి దేహవాంఛలేని స్థితిలో దాని గడ్డము పెరిగినది అని అనుకుంటామా ? దానిని యోగి అని అంటామా? #Annamayya #Annamayyakeerthana

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

#Nature #Naturelover #NaturePhotograhpy #NatureTherapy #NatureIsLife #NatureBeauty #NatureColors #Paddy #Village #villagelife #Villagephotography #Villagebeauty #Konaseema #Amalapuram #Palakollu #Ravulapalem #Razole #Atreyapuram #Eastgodavari #Andrapradesh #Telangana #India

మాకు ఆనందం కంటే దుఃఖం అంటేనే ప్రేమ ఆనందం మాకు ఆమడ దూరం దుఃఖం పిలిస్తే పలికేది కష్టాల మీద కష్టాలు నష్టాల మీద నష్టాలు సావుల మీద సావులు అప్పుల మీద అప్పులు మా ఇంట్ల నీళ్లు లేకపోయినా కన్నీళ్లు పుష్కలం గా ఉంటాయ్

మాకు ఆనందం కంటే 
దుఃఖం అంటేనే ప్రేమ  
ఆనందం మాకు ఆమడ దూరం 
దుఃఖం  పిలిస్తే పలికేది 

కష్టాల మీద కష్టాలు 
నష్టాల మీద నష్టాలు
సావుల మీద సావులు 
అప్పుల మీద అప్పులు 
మా ఇంట్ల నీళ్లు లేకపోయినా 
కన్నీళ్లు పుష్కలం గా ఉంటాయ్
Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

💦 చిన్ని చినుకులు 💦 🌸(నానీలు)🌸 అమ్మ తిట్టినా వీపు పై రెండేసినా గొప్ప భవిష్యత్తుకు అవి సోపానాలు నింగిని తాక లేవని ప్రయత్నం మానకు పాదం తాకును ఏదో ఓ శిఖరం ఒకే ఒక్క పూట అమ్మ అలిగింది ఇంటిల్లిపాదికీ దిక్కు తోచలేదు ప్రతి అమ్మ ఒక వైద్యురాలు వంటగది పదార్థాలే ఆమె మందులు

💦 చిన్ని చినుకులు 💦
      🌸(నానీలు)🌸

అమ్మ తిట్టినా
వీపు పై రెండేసినా
గొప్ప భవిష్యత్తుకు
అవి సోపానాలు

నింగిని తాక లేవని
ప్రయత్నం మానకు
పాదం తాకును
ఏదో ఓ శిఖరం

ఒకే ఒక్క పూట 
అమ్మ  అలిగింది
ఇంటిల్లిపాదికీ
దిక్కు తోచలేదు

ప్రతి అమ్మ 
ఒక వైద్యురాలు
వంటగది పదార్థాలే
ఆమె మందులు
Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరుకుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురు #Annamayya #Annamayyakeerthana #Thirumala #ThirupathiLaddu

Praveen Reddy Bodhanapu (@praveen___1500) 's Twitter Profile Photo

శంకర విజయం ఆదిశంకర విజయం సత్య శంకర విజయం ధర్మ శంకర విజయం 🙏. #Adishankaracharya