GopiKrishna(GK)
@gkjsp
BOSS || @JanaSenaParty
ID: 841635924446457857
http://janasenaparty.org 14-03-2017 13:03:36
1,1K Tweet
1,1K Takipçi
79 Takip Edilen
శ్రీ కోణిదెల పవన్ కళ్యాణ్ Pawan Kalyan అనే నేను Celebrations JanaSena Party
డిప్యూటీ సీఎం Pawan Kalyan గారి తాలూకా 🥛🔥
ఆనాడు JanaSena Party అద్యక్షులు శ్రీ Pawan Kalyanగారి ఆదేశాలు మేరకు GVMCలో 11-12-23లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో దత్ హలాండ్ వీఐపీ రోడ్డుని తెరవమని కోరగా ఈ నేల 21-06-24 ఆ రోడ్డు తెరవడం జరిగిందీ దానికి వివరణగా GVMC అధికారులు మనకి లిఖిత రూపంలో తెలియపరిచారు.GKVASANTHA Manohar Nadendla
మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, విప్లవంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన జయంతి సందర్భంగా JanaSena Party తరపున ఘన నివాళి అర్పిస్తున్నాము 💐🙏🏻 Pawan Kalyan
ఈరోజు 33వ వార్డులో ఉన్న 6 సచివాలయలో అన్ని విభాగాల సెక్రెటరీలతో సమావేశం నిర్వహించి,సచివాలయం కి వచ్చిన ప్రతి అప్లికేషన్ నీ పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కలిసి పని చేయాలని సిబ్బందికి తెలియజేయడం జరిగింది. GKVASANTHA JanaSena Party Pawan Kalyan
జనసేనని శ్రీ Pawan Kalyan గారి స్ఫూర్తితో KGH హాస్పిటల్ వద్ద శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆహార నిధి కార్యక్రమం నిర్వహించి నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. JanaSena Party Manohar Nadendla GK FOUNDATION
33వ వార్డులో మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్న దక్షిణ JanaSena Party ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ గారి అభినందన సభ సన్మానం కార్యక్రమం. Pawan Kalyan Vamsi Krishna Yadav GKVASANTHA
పార్టీ పెట్టినప్పుడు నుంచి ఉండి కూడా పదవలు ఆశించకుండా ఒక సైనికుడుల పనిచేసి ఒక కార్పొరేటర్,ఒకఎమ్మెల్యే గెలుపుకి మూల స్తంభంలవున్నారు కారణజన్ముడివేGopiKrishna(GK)😍 ఒక మహిళ రాజకీయంలో బలంగా ఉండటానికి కారణం వెనక భర్త కష్టం చాలా వుంటుంది అనడానికి ఉదాహరణ మీరే😍🙏 Pawan Kalyan JanaSena Party
I will safeguard Vizag from Air and Water Pollution ..It’s my Promise - Deputy CM Pawan Kalyan garu 🙏
ఈరోజు విశాఖపట్నం విచ్చేసిన టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రివర్యులు శ్రీ Durgesh గారిని నొవాటెల్ లో మర్యాదపూర్వకంగా కలిసిన GVMC JanaSena Party ఫ్లోర్ లీడర్ 33వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి భీశెట్టి GKVASANTHA గారు మరియు దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపీ కృష్ణ (GK) గారు