𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profileg
𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚

@pradeeepjourno

Journalist,
Input Editor, TV5 news,
Worked in Delhi, Now in HYD.

reports news from AP and Telangana.

ID:77724873

linkhttp://tv5news.in calendar_today27-09-2009 12:28:18

10,4K Tweets

2,4K Followers

935 Following

𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profile Photo

AP లో ఎన్నికల హింస పై ECI కఠిన చర్యలు.
పల్నాడు జిల్లా కలెక్టర్, పల్నాడు, అనంతపూర్, తిరుపతి జిల్లాల ఎస్పీ లపై సస్పెన్షన్ వేటు.
సిట్ దర్యాప్తు కు అదేశం.

AP లో ఎన్నికల హింస పై ECI కఠిన చర్యలు. పల్నాడు జిల్లా కలెక్టర్, పల్నాడు, అనంతపూర్, తిరుపతి జిల్లాల ఎస్పీ లపై సస్పెన్షన్ వేటు. సిట్ దర్యాప్తు కు అదేశం. #ANDHRAPRADESH #APelection2024
account_circle
𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profile Photo

అధికారంలో వున్న వ్యక్తులు, పార్టీలకు చుట్టూ జురుగుతున్న పరిణామాలు కనపడవా, ఎందుకు సరిచోసుకోరు అనే అనుమానాలకు సమాధానం..

కనపడవు.. వాళ్లకు కళ్లకు అధికారమనే అద్దాలుంటాయి కదా అందుకే వాళ్లకింపుగా అనిపించే వార్తలే స్వీకరిస్తారు.

account_circle
𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profile Photo

పద్మ విభూషణ్ శ్రీ కొణిదెల చిరంజీవి👏👏

స్వయం కృషితో తాను ఎదగడమే కాదు.. హీరోలు యాక్షన్ మత్రమే కాదు హీరోగా కనిపించడానికి బాడీ టోనింగ్, డ్యాన్స్, కామెడీ అన్నీ వుండాలని తెలుగు సినిమా కు మార్గనిర్దేశనం చేశాడు చిరంజీవి. Chiranjeevi Konidela

account_circle
𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profile Photo

Rahul Gandhi and CM Revanth Reddy boarded an RTC bus.

Rahul Gandhi distributed Panch Nyay brochures to passengers and inquired about the free bus travel scheme implemented by the Congress government.

He also took selfie with the passengers.

account_circle
Sudhakar Udumula(@sudhakarudumula) 's Twitter Profile Photo

Do not touch electric poles while it's raining!

Man dies in Hyderabad after touching an electric pole.

40-year-old Fakru from Doodhbowli died on Tuesday after he lent support to an electric pole while crossing a flooded road in Bahadurpura. Initially, locals ignored him,

account_circle
Naveena(@TheNaveena) 's Twitter Profile Photo

Here is why witnessed more than 3power cuts as per officials today

Nearly 480 feeders were damaged of 3000 odd in city due to strong winds and gail, apart from tree falling and flexis

About 300 were restored by 10:30pm. Remaining to be restored shortly

City demand

Here is why #Hyderabad witnessed more than 3power cuts as per officials today Nearly 480 feeders were damaged of 3000 odd in city due to strong winds and gail, apart from tree falling and flexis About 300 were restored by 10:30pm. Remaining to be restored shortly City demand
account_circle
𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profile Photo

పాదాభివందనానికి ప్రతీకారంగా పాదాభివందనం.
పవర్ స్టార్ అండ్ పోటికల్ స్టార్.

కొన్ని దృశ్యాలపై స్పందించకుండా ఉండలేం.

account_circle
Sudhakar Udumula(@sudhakarudumula) 's Twitter Profile Photo

Election Commission of India orders transfer of AP Director General of Police K V Rajendranath Reddy with immediate effect. Chief secretary was asked to send three names for selection of new DGP. TDP had filed complaint against DGP of bias

Election Commission of India orders transfer of AP Director General of Police K V Rajendranath Reddy with immediate effect. Chief secretary was asked to send three names for selection of new DGP. TDP had filed complaint against DGP of bias #Election2024 #ElectionCommission
account_circle
𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profile Photo



BRS పార్టీ కి రాజినామా చేసిన మాజీ మంత్రి అలొల్ల ఇంద్రకరణ్ రెడ్డి.

పార్టీ అద్యక్షుడు కేసీఆర్ కు లేఖ.

#breaking BRS పార్టీ కి రాజినామా చేసిన మాజీ మంత్రి అలొల్ల ఇంద్రకరణ్ రెడ్డి. పార్టీ అద్యక్షుడు కేసీఆర్ కు లేఖ.
account_circle
𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profile Photo

, BAN ON KCR

కెసిఆర్ పై 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధ విధించిన ఎన్నికల కమిషన్.

సిరిసిల్లలో జరిగిన పబ్లిక్ మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేతలను లత్కోరు, దద్దమ్మ, చవటలు మొదలగు అభ్యంతరకర పదాలు వాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను కేసిఆర్ పై పై చర్యలు.

#breaking, BAN ON KCR కెసిఆర్ పై 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధ విధించిన ఎన్నికల కమిషన్. సిరిసిల్లలో జరిగిన పబ్లిక్ మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేతలను లత్కోరు, దద్దమ్మ, చవటలు మొదలగు అభ్యంతరకర పదాలు వాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను కేసిఆర్ పై పై చర్యలు.
account_circle
𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profile Photo

డియర్ సూర్యారావు... 46 డిగ్రీ ల ఎండలా, మేం మనుషులం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు.?
పోయినేడాది లా వుండొచ్చు కదా!!

డియర్ సూర్యారావు... 46 డిగ్రీ ల ఎండలా, మేం మనుషులం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు.? పోయినేడాది లా వుండొచ్చు కదా!!
account_circle
𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚(@pradeeepjourno) 's Twitter Profile Photo

నన్ను బాబు చేతిలో రిమోట్ కంట్రోల్ అంటావా... నువ్వే బ
BJP చేతిలో, నీ ఇంట్లోని B.. చేతితో రిమోట్ కంట్రోల్ చేయబడుతున్నావ్.
- వైఎస్ షర్మిళ, ఏపీ పీసీసీ ప్రెసిడెంట్.

account_circle