lakshmi bhupala (@lakshmibhupal) 's Twitter Profile
lakshmi bhupala

@lakshmibhupal

A poet, lyricist & a script writer
#Chandamama, #Alamodalaindi, #Ohbaby, #Godfather #Nenerajunenemanthri ...
m.imdb.com/name/nm3078462/

ID: 2287905103

calendar_today12-01-2014 09:34:40

59 Tweet

933 Followers

89 Following

lakshmi bhupala (@lakshmibhupal) 's Twitter Profile Photo

దేశానికి చాలా ఇచ్చాడు.. ఈ దేశ పౌరుడిగా కృతజ్ఞతతో, ప్రేమతో నా కుంచె గీతల్లో Ratan N. Tata గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ✍️

ఈ మధ్య నా దగ్గరున్న పాత విజయచిత్ర చూస్తుంటే కనిపించిన ఆర్టికల్ చూసాక ఒళ్ళు పులకరించింది.. నూతన నటుడి నుండి మెగాస్టార్ వరకు 46 ఏళ్ల అలుపెరగని ప్రయాణం.. నిరంతర కృషితో శిఖరం చేరి ఋషిలా మారిన విజేత Chiranjeevi Konidela గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💖

✍️మీ బొమ్మ ఇలాంటి పరిస్థితిలో గీస్తాననుకోలేదు.. ఓం శాంతి 🙏

కొణిదల శివశంకర వరప్రసాద్ నుండి చిరంజీవిగా మారి మెగాస్టార్ గా ఎదిగిన నిత్యకృషీవలుడికి.. #Indian_film_personality2022award ఈరోజు గోవాలో 53rd International film festival of India లో అందుకుంటున్న అన్నయ్య Chiranjeevi Konidela గారికి బోల్డంత ప్రేమతో..... ✍️💖💐

కొణిదల శివశంకర వరప్రసాద్ నుండి చిరంజీవిగా మారి మెగాస్టార్ గా ఎదిగిన నిత్యకృషీవలుడికి..
#Indian_film_personality2022award
ఈరోజు గోవాలో 53rd International film festival of India లో  అందుకుంటున్న అన్నయ్య Chiranjeevi Konidela గారికి బోల్డంత ప్రేమతో..... ✍️💖💐
BA Raju's Team (@baraju_superhit) 's Twitter Profile Photo

సత్యదేవ్ నాకు తన చిన్నప్పటి నుంచి తెలుసు తను మా ఇంట్లో మనిషిలా ఉంటాడు.తనకు 90 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా, 19 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చాలా చక్కగా చేయగలడు. lakshmi bhupala Dialogue Writer Of #GurtundaSeetakalam About Versatile Actor Satya Dev #GurtundaSeetakalamOnDec9th

సత్యదేవ్ నాకు తన చిన్నప్పటి నుంచి తెలుసు తను మా ఇంట్లో మనిషిలా ఉంటాడు.తనకు 90 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా, 19 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చాలా చక్కగా చేయగలడు. lakshmi bhupala Dialogue Writer Of #GurtundaSeetakalam About Versatile Actor Satya Dev #GurtundaSeetakalamOnDec9th
lakshmi bhupala (@lakshmibhupal) 's Twitter Profile Photo

తమ్ముడు ఇంటికొచ్చాడు.. పండుగ పూర్తయ్యింది.. love you dear Satya Dev 🎉💐💝🎊🥳

మా నందమ్మ @nandureddy4u కి హేపీ బర్త్ డే 💐✍️ మన కాంబోలో నెక్స్ట్ వచ్చే నాలుగో బొమ్మ కూడా హిట్టు ఫిక్స్ అయిపో.. ఎందుకంటే నేను గీసిన నీ బొమ్మ బాగా వచ్చింది కాబట్టి #అన్నీ_మంచి_శకునములే 🙈🎊🎉🤝

మా నందమ్మ @nandureddy4u కి హేపీ బర్త్ డే 💐✍️
మన కాంబోలో నెక్స్ట్ వచ్చే నాలుగో బొమ్మ కూడా హిట్టు ఫిక్స్ అయిపో.. ఎందుకంటే నేను గీసిన నీ బొమ్మ బాగా వచ్చింది కాబట్టి #అన్నీ_మంచి_శకునములే 🙈🎊🎉🤝
lakshmi bhupala (@lakshmibhupal) 's Twitter Profile Photo

✍️ బాక్స్ ఆఫీస్ బద్దలుకొట్టాలి, ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టాలి అనే రెండు అజెండాలతో నిరంతరం శ్రమించే ఘాటు మిరపకాయ్ లాంటి దర్శకుడు, సున్నితమైన మనసున్న స్నేహితుడు Harish Shankar .S గారికి హ్యాపీ బర్త్ డే 💐....

వినయ సంపన్నుడు, కార్యదక్షుడు, స్థిత ప్రజ్ఞుడు, People Media Factory అనే అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థను ఒంటిచేత్తో విజయపథంలో నడిపిస్తోన్న నిరంతర శ్రామికుడు మా Vivek Kuchibhotla గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐 Love you forever sir 💝