Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profileg
Sadhguru Telugu

@Sadhguru_Telugu

యోగి, మార్మికులు, దార్శనికులు & @ishafoundation వ్యవస్థాపకులు. సద్గురు స్వయంగా చేసిన ట్వీట్‌లకు -Sg అని సంతకం ఉంటుంది

ID:1617900904820412419

linkhttps://isha.sadhguru.org/in/te/inner-engineering calendar_today24-01-2023 15:04:00

1,2K Tweets

787 Followers

14 Following

Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

ఈరోజు విజ్జి అమ్మ జయంతి. తన చుట్టూ ఉన్నవారి జీవితాలను ఎంతో సుసంపన్నం చేయడమే కాకుండా, తన మహాసమాధి ద్వారా ఆ స్థితికి చేరుకోగలమని మనందరికీ స్పూర్తినిచ్చిన ఈ అద్భుతమైన వ్యక్తిని స్మరించుకుందాం.

Telugu

ఈరోజు విజ్జి అమ్మ జయంతి. తన చుట్టూ ఉన్నవారి జీవితాలను ఎంతో సుసంపన్నం చేయడమే కాకుండా, తన మహాసమాధి ద్వారా ఆ స్థితికి చేరుకోగలమని మనందరికీ స్పూర్తినిచ్చిన ఈ అద్భుతమైన వ్యక్తిని స్మరించుకుందాం. #Sadhguru #SadhguruTelugu #VijjiMaa #Throwback
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'ఇది ప్రపంచాన్ని సమైక్యతాభావనతోనూ, ధాతృత్వంతోనూ జయించాల్పిన సమయంగాని, యుద్ధంతోనూ, పాశవిక శక్తితోనూ జయించాల్సిన సమయం కాదు.'

Telugu Quotes

'ఇది ప్రపంచాన్ని సమైక్యతాభావనతోనూ, ధాతృత్వంతోనూ జయించాల్పిన సమయంగాని, యుద్ధంతోనూ, పాశవిక శక్తితోనూ జయించాల్సిన సమయం కాదు.' #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Inclusiveness #POWERFUL
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

జీవితంలో పట్టు సాధించేందుకు ఏకైక మార్గం
The Only Way to Achieve Mastery in Life

Telugu

account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'ఆధ్యాత్మిక ప్రక్రియలోని ప్రాథమిక అంశం, మీ ఊహలన్నింటినీ పక్కన పెట్టడం.

Telugu Quotes

'ఆధ్యాత్మిక ప్రక్రియలోని ప్రాథమిక అంశం, మీ ఊహలన్నింటినీ పక్కన పెట్టడం. #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Spiritual #Assemptions
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

సద్గురు భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తి
When A Man Predicted Sadhguru's Future

🖇️ youtu.be/veTqGN0Hgko

Telugu

సద్గురు భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తి When A Man Predicted Sadhguru's Future 🖇️ youtu.be/veTqGN0Hgko #Sadhguru #SadhguruTelugu #predictions #Future #Life #Palmistry
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'మనిషిగా ఉండడమంటే, ఎరుకతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశం ఉన్నవారని.'

Telugu Quotes

'మనిషిగా ఉండడమంటే, ఎరుకతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశం ఉన్నవారని.' #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Humanbeing #Possibility #consciousness
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'మనసు నిశ్చలంగా ఉంటే, మేధస్సు మానవ పరిమితులకు అతీతంగా వికసించగలదు.'

Telugu Quotes

'మనసు నిశ్చలంగా ఉంటే, మేధస్సు మానవ పరిమితులకు అతీతంగా వికసించగలదు.' #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Intelligence #Limitations #Blossom #Stillness
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'మూర్ఖపు నిర్ధారణల కంటే అయోమయ స్థితి నయం. అయోమయంలో ఉన్నప్పుడు, ఇంకా సంభావ్యత అనేది ఉంటుంది. మూర్ఖపు నిర్ధారణలతో సంభావ్యతకు చోటే ఉండదు.'

Telugu Quotes

'మూర్ఖపు నిర్ధారణల కంటే అయోమయ స్థితి నయం. అయోమయంలో ఉన్నప్పుడు, ఇంకా సంభావ్యత అనేది ఉంటుంది. మూర్ఖపు నిర్ధారణలతో సంభావ్యతకు చోటే ఉండదు.' #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Confusion #Conclusion #Possibility
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

మీ సొంత ఆలోచనల్లో బంధీ అయిపోయారా?
Trapped in the Psychological Game

🔗 youtu.be/bymq4OC8DdU

Telugu

మీ సొంత ఆలోచనల్లో బంధీ అయిపోయారా? Trapped in the Psychological Game 🔗 youtu.be/bymq4OC8DdU #Sadhguru #SadhguruTelugu #Thoughts #Mind #Trapped
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'మనుషుల బాధల గురించి ఏదైనా చేయాలని మీకుంటే, ముందు మీరు మీపైన, మీ చుట్టూ ఉన్నవారి పైన శ్రద్ధ పెట్టండి. ప్రారంభించేందుకు ఇదే ఉత్తమమైన విధానం.'

Telugu Quotes

'మనుషుల బాధల గురించి ఏదైనా చేయాలని మీకుంటే, ముందు మీరు మీపైన, మీ చుట్టూ ఉన్నవారి పైన శ్రద్ధ పెట్టండి. ప్రారంభించేందుకు ఇదే ఉత్తమమైన విధానం.' #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Humans #Suffer
account_circle