Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profileg
Bjp Jangaon Dist

@BJP_Jangaon

ID:901704222797737987

calendar_today27-08-2017 07:13:34

2,9K Tweets

1,2K Followers

673 Following

Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

భువనగిరి పార్లమెంట్ గౌస్ నగర్ విలేజ్ (Ps number / booth no- 31)లో Boora Narsaiah Goud గారి కమలం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంటు ప్రభారీ Paparao Ponugoti గారు పాల్గొన్నారు

భువనగిరి పార్లమెంట్ గౌస్ నగర్ విలేజ్ (Ps number / booth no- 31)లో @NarsaiahBoora గారి కమలం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంటు ప్రభారీ @PonugotiPaparao గారు పాల్గొన్నారు
account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

భువనగిరి గడ్డపై ఈసారి ఎగరేది జెండానే. గెలిచేది Boora Narsaiah Goud గారే

account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

బిజెపి అభిమానులకు,కార్యకర్తలకు, నాయకులకు బిజెపి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

బిజెపి అభిమానులకు,కార్యకర్తలకు, నాయకులకు బిజెపి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు #BJPFoundationDay
account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

జనగాం జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకట్ రెడ్డి గారి అధ్వర్యంలో ' రైతు సత్య గ్రహ దీక్ష' నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు Manohar Reddy మరియు ఆరుట్ల దశ్మంత రెడ్డి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరైనారు BJP Telangana

జనగాం జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకట్ రెడ్డి గారి అధ్వర్యంలో ' రైతు సత్య గ్రహ దీక్ష' నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు @Manohargangidi మరియు ఆరుట్ల దశ్మంత రెడ్డి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరైనారు @BJP4Telangana
account_circle
BJP Bhuvanagiri Parliament Constituency(@bhuvanagiribjp) 's Twitter Profile Photo

ప్యారాచూట్ రాజకీయ నాయకుడు ఎన్నికల ముందు వచ్చి ఎన్నికలైన తరువాత కనుమరుగైతాడు.బిజెపి అభ్యర్థి Boora Narsaiah Goud మాత్రం ప్రజలతో,నిత్యం ప్రజల మధ్య ఉండే సేవకుడు BJP Telangana G Kishan Reddy (Modi Ka Parivar) 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (𝐌𝐨𝐝𝐢 𝐤𝐚 𝐏𝐚𝐫𝐢𝐯𝐚𝐫) Sumiran Komarraju (Modi Ka Parivar) Thatipamula Saikiran Goud Laddu (Modi Ka Parivar) CA Beerappa Bezadi (Modi Ka Parivar) Bandi Sanjay Kumar (Modi Ka Parivar)

ప్యారాచూట్ రాజకీయ నాయకుడు ఎన్నికల ముందు వచ్చి ఎన్నికలైన తరువాత కనుమరుగైతాడు.బిజెపి అభ్యర్థి @NarsaiahBoora మాత్రం ప్రజలతో,నిత్యం ప్రజల మధ్య ఉండే సేవకుడు @BJP4Telangana @kishanreddybjp @Sagar4BJP @SumiranKV @ThatipamulaL @BeerappaBezadi @bandisanjay_bjp
account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

ప్రజా సేవకుడు Boora Narsaiah Goud గారు బయట అభ్యర్థి గా ఉండగా కాంగ్రెస్ ప్యారాచూట్ అభ్యర్థి దండగ

account_circle
BJP Bhuvanagiri Parliament Constituency(@bhuvanagiribjp) 's Twitter Profile Photo

దళిత బహుజనుల పరిస్థితి
మోడీ రాజ్యం vs ఇందిరమ్మ రాజ్యం

దళిత బహుజనుల పరిస్థితి మోడీ రాజ్యం vs ఇందిరమ్మ రాజ్యం
account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

1995లో 300/- ఉన్న ధాన్యం మద్దతు ధర
2013లో 1200/- ఇప్పుడు 2200/- అయ్యింది
మద్దతు ధర పెంచుతూ రైతుకి మేలు చేస్తూ
పేదల ఆహార భద్రత కల్పిస్తున్న Narendra Modi ప్రభుత్వం

1995లో 300/- ఉన్న ధాన్యం మద్దతు ధర 2013లో 1200/- ఇప్పుడు 2200/- అయ్యింది మద్దతు ధర పెంచుతూ రైతుకి మేలు చేస్తూ పేదల ఆహార భద్రత కల్పిస్తున్న @narendramodi ప్రభుత్వం
account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

ప్రధాని శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు లక్ష్యంగా జనగామలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ Amit Shah (Modi Ka Parivar) ముఖ్య అతిథిగా హాజరుకానున్న
సకలజనుల విజయసంకల్ప సభకు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయగలరని ప్రార్థన.

account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

బీసీ ముఖ్య మంత్రి,Sc వర్గీకరణ, సామాజిక తెలంగాణా బిజెపి తోనే సాధ్యం

బీసీ ముఖ్య మంత్రి,Sc వర్గీకరణ, సామాజిక తెలంగాణా బిజెపి తోనే సాధ్యం #BJP4SaubhagyaTelangana
account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

ప్రధాని శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు లక్ష్యంగా జనగామలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ Amit Shah (Modi Ka Parivar) ముఖ్య అతిథిగా హాజరుకానున్న
సకలజనుల విజయసంకల్ప సభకు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయగలరని ప్రార్థన.

account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

తాగి.. తాగి జబ్బుపడ్డ ముసలి పులిని రెండు చోట్లా ఓడించి గెలిచేది బిజెపి నే అక్కా..

account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

అప్పుడు ఎట్లుండె తెలంగాణ
ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ

account_circle
Bjp Jangaon Dist(@BJP_Jangaon) 's Twitter Profile Photo

సిద్దిపేట కు రైలిచ్చిన Narendra Modi ఫ్లెక్స్ చింపించి ప్రధాని కార్యక్రమం కొరకు ఏర్పాటు చేసిన టివి ని తన్ని వృద్దుడైన రైల్వే అధికారిపై దాడికి తెగబడ్డ రాష్ట్ర మంత్రి Harish Rao Thanneeru పై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి Amit Shah (Modi Ka Parivar)

account_circle