Vizag Team Rajakeeyam (@vizagrajakeeyam) 's Twitter Profile
Vizag Team Rajakeeyam

@vizagrajakeeyam

Wing of Team Rajakeeyam
Exclusively for 2024 Elections.

ID: 1731340493538402304

calendar_today03-12-2023 15:52:25

335 Tweet

159 Followers

16 Following

Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

మా టీం కు అత్యంత ఆప్తులు, మాకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తూ, విశాఖ JanaSena Party నాయకులు శ్రీ Ramakrishna Peela JSP గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. #HBDPeelaRamaKrishna Garu

మా టీం కు అత్యంత ఆప్తులు, మాకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తూ, విశాఖ JanaSena Party  నాయకులు శ్రీ Ramakrishna Peela JSP గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
#HBDPeelaRamaKrishna Garu
Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

జనసేనాని జన్మదినం పురస్కరించుకుని.. చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమం తొలి ఆహ్వాన పత్రం, మా ఆప్తులు శ్రీ Ramakrishna Peela JSP గారి చేతులు మీదుగా శ్రీ Tammireddy Sivasankara Rao గారికి అందించి వారిని ఆహ్వానించడం జరిగింది. #GoGreenVizag #VanaMahotsavam

జనసేనాని జన్మదినం పురస్కరించుకుని..

చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమం తొలి ఆహ్వాన పత్రం, మా ఆప్తులు శ్రీ Ramakrishna Peela JSP గారి చేతులు మీదుగా శ్రీ Tammireddy Sivasankara Rao గారికి అందించి వారిని ఆహ్వానించడం జరిగింది.
#GoGreenVizag
#VanaMahotsavam
Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

మన వనమహోత్సవం కార్యక్రమం చేపట్టబోయే ప్రదేశం #VanaMahotsavam Location Scanner #GoGreenVizag

మన వనమహోత్సవం కార్యక్రమం  చేపట్టబోయే ప్రదేశం

#VanaMahotsavam Location Scanner

#GoGreenVizag
Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

మొన్న మొక్కలు నాటిన ప్రతిఫలం.. కాదు.. టీం కి అందిన గౌరవం!! కాలనీ వారు ఇలా మన టీం పేరు తో బ్యానర్లు ఏర్పాటు చేశారు.. #TeamRajakeeyam

మొన్న మొక్కలు నాటిన ప్రతిఫలం..
కాదు.. టీం కి అందిన గౌరవం!!

కాలనీ వారు ఇలా మన టీం పేరు తో బ్యానర్లు ఏర్పాటు చేశారు..

#TeamRajakeeyam
Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

దేనికి ఎంత ఖర్చు పెట్టాలో.. ఏది అవసరపు ఖర్చు.. ఏది అనవసరపు ఖర్చు అనేది తెలియకుండా ఇలా దిక్కుమాలిన పోస్ట్ వేసిన "ఉత్తరాంధ్ర నౌ" పై "థు" అని ఉమ్మేసిన ఉత్తరాంధ్రలో ప్రజానీకం.. నిజమే కదా అని అంటున్న విశ్లేషకులు

Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

జనసేనాని, ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి స్ఫూర్తి తో యూరప్ - జనసేన టీమ్ @MePrathap దివిసీమ వరద బాధితులకు 200 నిత్యావసర సరుకులు కిట్లు,200 రగ్గులు @MBuddhaPrasad గారి ఆధ్వర్యంలో దక్షిణ చిరువోలంక, మేడిలంక వరద బాధితులకు అందించారు.

Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

విశాఖ వర్షాలు - Update అధికారుల ఫోన్ నెంబర్లు పెందుర్తి - 7702577311 పెదగంట్యాడ - 9948821997 పద్మనాభం - 7569340226 సితమ్మధార - 9282807140 గాజువాక - 8886471113 భీమిలి - 9703888838 గోపాలపట్నం - 7842717183 చినగదిలి - 9703124082 ములగాడ - 944055200 #UttarandhraRains

Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

Gangaraju Madugula... Kothapalli Waterfalls Closed జి. మాడుగుల కొత్తపల్లి జలపాతం సందర్శన నిలిపివేత, ఉదృత్తంగా ప్రవహిస్తున్న వరద నీరు #UttarandhraRains

Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

Day 12 & 13 Maintenance Activity : Watering is done for all plants.. We are Purchasing Fertilizers for plants.. #VanaMahotsavam #GoGreenVizag

Day 12 & 13 Maintenance Activity :

Watering is done for all plants..

We are Purchasing Fertilizers for  plants..

#VanaMahotsavam
#GoGreenVizag
Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

నెల్లిమర్ల నియోజకవర్గంలో జాబ్ మేళా. శాసన సభ్యురాలు శ్రీమతి Madhavi Lokam గారి ఆధ్వర్యంలో జరగనున్న మేళా.. #NDAJobMelaNellimarla

నెల్లిమర్ల నియోజకవర్గంలో జాబ్ మేళా.
శాసన సభ్యురాలు శ్రీమతి Madhavi Lokam గారి ఆధ్వర్యంలో జరగనున్న మేళా..
#NDAJobMelaNellimarla
JanaSena Shatagni (@jspshatagniteam) 's Twitter Profile Photo

గ్రామ సభల్లో AP ప్రపంచ రికార్డు గౌ|| ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ Pawan Kalyan గారి నేతృత్వంలో ఒకేరోజు 13,326 గ్రామసభల నిర్వహణతో ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ #OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj

గ్రామ సభల్లో AP ప్రపంచ రికార్డు

గౌ|| ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ Pawan Kalyan గారి నేతృత్వంలో ఒకేరోజు 13,326 గ్రామసభల నిర్వహణతో ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ

#OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj
Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

ఎలా రా ఇలా? నమస్కారం సంస్కారం అహంకారం ఈ పదాలకు అర్దాలు తెలుసుకోరా ఉత్త ఆంధ్ర

Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

ఎల్జీ స్టైరిన్ ఆవిర్లు లీక్ ఘటనలో అదనపు పరిహారం, విద్యా, వైద్యం, రక్షిత మంచి నీరు అందించేందుకు ముందుకు వచ్చిన యాజమాన్యం #LGPolymersGasLeak #4YearsForLGPolymersGasLeak

Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

మా దగ్గర ఉక్కు పోరాటాల గురించి, సమస్య గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా రండి.. మేము కూడా ఉక్కు బాధితులమే.. బురద జల్లడం, అసత్యాలు ప్రచారం చేస్తే మీకు బడిట పూజ తప్పదు.. YSR Congress Party Gudivada Amarnath చెప్పు కొంచెం మీ #TeamRajakeeyam

Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

మొన్న బుడమేరు వరదల్లో విశాఖ 33 వ వార్డు తరపున పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవకు JanaSena Party జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ శ్రీమతి GKVASANTHA గారు అలాగే శ్రీ GopiKrishna(GK) గారు వారిని సత్కరించి, వారి సేవలను కొనియాడారు.. #NDAAlliance

మొన్న బుడమేరు వరదల్లో విశాఖ 33 వ వార్డు తరపున పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవకు JanaSena Party  జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ శ్రీమతి GKVASANTHA గారు అలాగే శ్రీ GopiKrishna(GK) గారు వారిని సత్కరించి, వారి సేవలను కొనియాడారు..

#NDAAlliance
GKVASANTHA (@gkvasantha) 's Twitter Profile Photo

నగరాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం బాధాకరం. దయచేసి వాళ్ళకి బకాయిలు చెల్లించి ఇకపై సకాలంలో జీతాలు చెల్లించాలని కౌన్సిల్ లో ప్రస్తావించటం జరిగింది. Pawan Kalyan JanaSena Party Ajaya Kumar Janasena Naga Babu Konidela