Bandi Sanjay Kumar (Modi Ka Parivar)
@bandisanjay_bjp
MP – Karimnagar | BJP National General Secretary | Member : Committee on Welfare of OBC | AIIMS-Bibinagar | State level Committee on Minority Affairs
ID:721992033921990656
18-04-2016 09:21:29
15,3K Tweets
395,0K Followers
224 Following
జాబ్ క్యాలెండర్ కల్లా..ఉద్యోగులు నిల్లు.. కాంగ్రెస్ అంటే జేబులు చిల్లు అందుకే కాంగ్రెస్కు కాలం చెల్లు. #PrashnisthunnaTelangana
కాంగ్రెస్ పాలనలో కరెంటు పోయింది..
కరువు వచ్చింది..
నీళ్లు పోయినవి కన్నీళ్లు మిగిలినయి..
కాంగ్రెస్కు ఘోరీ కట్టడమే ఇక మిగిలింది. #PrashnisthunnaTelangana
Through fake videos, conspiracy is being hatched to create societal tension.
There is a plan to create a big incident in the next one month.
I urge the people to expose fake videos and pictures and report them to the police in the interest of the country.
- PM Narendra Modi…
కస్సు బుస్సు...
ఆచరణలో కాంగ్రెస్ తుస్సు
ఉచితమైనా తప్పని పాట్లు
సీట్లు దొరకక సిగపట్లు.. కాంగ్రెస్ నమ్మితే తప్పవు కుస్తిపట్లు.
#PrashnisthunnaTelangana
తెలంగాణలో కొత్తగూడెం సభలో ప్రసంగించడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను కనీసం కూడా పట్టించుకోలేదు. ప్రజా సంక్షేమం కంటే తమ స్వప్రయోజనాలకు, సొంత ఎజెండాలకు మాత్రమే కాంగ్రెస్ నాయకులు ప్రాధాన్యత ఇస్తారు. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి దార్శనిక నాయకత్వం…
Here is my extensive interview with The Times Of India, in which I speak on a range of issues especially concerning the current political scenario, our vision for development, our track record in governance and more…
timesofindia.indiatimes.com/india/india-do…
బిజెపిలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. దేశాన్ని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తున్న ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి పాలన, బిజెపి సిద్ధాంతాలు నచ్చి ఎంతో మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరుతున్నారు. ఈ క్రమంలో నిన్న (ఏప్రిల్ 28న) కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్…