మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profileg
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం

@g_annaji

In my journey with truth,my legs may get bruised, may become handicapped, prosecuted& executed. But no external force can change my attitude and beliefs.

ID:96548711

calendar_today13-12-2009 13:20:36

20,6K تغريدات

2,5K متابعون

374 التالية

మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

పొత్తంటే పక్క పక్కన ఉండాలి పాలేరంటే ఈ ఫోటోలో చూపినట్లు వెనకాల ఉండాలి.

పొత్తంటే పక్క పక్కన ఉండాలి పాలేరంటే ఈ ఫోటోలో చూపినట్లు వెనకాల ఉండాలి.
account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

వీడిని చూసి వెనకనుండి పట్టుకొంటాడేమో అని మార్నింగ్ వాక్ కి రావడం మానేసిన ఆడాళ్ళు.

వీడిని చూసి వెనకనుండి పట్టుకొంటాడేమో అని మార్నింగ్ వాక్ కి రావడం మానేసిన ఆడాళ్ళు.
account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

గళాసు గుర్తు పై పోటీ చేసేవాళ్ళంతా పావలా గాడికి కప్పం కట్టాల్సిందే. లేకుంటే కుదరదు మా నిసానీ నిక్కర్ నీకృష్టులతో మీ మీద దాడులు చేయిస్తాం అని వర్తమానాలు పంపుతున్న QR కోడ్ స్నేక్ బాబు.

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

లోలేచ్ అప్పు మూడున్నర కోట్లని అఫిడవిట్ లో చెప్పాడు .. దేనికి చేశాడబ్బా అంటే పునుకులూ, అప్పచ్చులు కోసం అని తేలింది. ఇక ఉంటుందీ వాడికి అమ్మ పెళ్ళాం ఇద్దరూ తంటారు. అసలు మొన్న వాళ్ళమ్మ తిట్టిన ఆడియో చూసా ఈ అఫిడవిట్ చూసే అయి ఉంటుంది.

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

అబృద్ది అంటే

లాండ్ టైటిలింగ్ ఆక్ట్ తెచ్చిన బీజేపీని పొగడాలి

దానిని అమలుచేయాలనుకొన్న YCP ప్రజలని మోసం చేస్తుందని చెప్పాలి.

దీనిమీద అవగాహన కలిగించాలని మూడునెలల క్రితమే నేను రాశాను. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు.

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

అభివృద్దంటే ఏంటి?

అభివృద్దంటే గ్రాఫిక్స్ చూపించి అబద్ధాలు ప్రచారం చేయడమేనా?

12 వేల గ్రామసచివాలయాలు ఆర్బీకేలు,
వేలాది స్కూళ్ళ పునర్నిర్మాణం,
17 మెడికల్ కాలేజీల నిర్మాణం,
PHCల మరియు ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణ,
విలేజ్ క్లినిక్ ల నిర్మాణం
89 వెలకోట్ల పరిశ్రమల స్థాపన
అభివృద్ది కదా?

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

ఎవరైనా డబ్బు సంపాదిస్తే ధనవంతులు అవుతారు.........

కానీ నేను పేదవాడిని అవుతున్నానని అనిపిస్తుంది,
మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా.

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

మా పక్కజిల్లాలో ఎవడో సస్పెండెడ్ కానిస్టేబుల్ ముగ్గురు కొడుకులు ముగ్గురూ ఎన్నికల్లో చెప్పుదెబ్బలు తినడంలో స్పెషల్.
పెద్దోడు తడిగుడ్డతో గొంతులు కోయడంలో అరితేరాడు
రెండో వాడు QR Code తో అడుక్కోవడంలో స్పెషలిస్ట్
మూడోవాడు పెళ్ళాం ఉండగానే వేరే అమ్మాయికి కడుపులు చేయడంలో ఎక్స్పర్ట్

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

మా మేనిఫెస్టోలో ఎక్కువ పేజీలు ఉండవు.

మా చేతల్లో ఎక్కడా వెనక్కి తగ్గడమూ ఉండదు.

మా మేనిఫెస్టోలో ఎక్కువ పేజీలు ఉండవు. మా చేతల్లో ఎక్కడా వెనక్కి తగ్గడమూ ఉండదు.
account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

ఎవరికి ఓటేస్తారు???? బూతులు తిట్టే ఎదవలకా? లేక మీ సంక్షేమం కోరే మంచి వ్యక్తికా?

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

వీడియో తీయించుకొంటూ చంపేసిన మొగుడితలపులతో వేదనాపూరిత ఉత్తరం రాయడం ఈ సౌభాగ్యన్ని తమ్ముడి కాళ్ళదగ్గర పెట్టిన అసౌభాగ్యం నటన నెవర్బిఫోరు ఎవరాపఫ్టరు .

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

అందరికోసం ఒక్కడు నిలచి
ఒక్కడికోసం అందరు కలిసి

ఉండేదే YSR కాంగ్రెస్ పార్టీ.

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

అన్న అత్యాశతో అమ్మేశాడు
తమ్ముడు తెలివిగా అద్దెలకు తిప్పుతున్నాడు.
కొనేదెలా అని కాదు అమ్మ మీద ప్రేమని కూడా అమ్మేదెలా అనేది బాగా తెలిసిన కుటుంబం.

ఒకడు కరోనాలో అమ్మకు దోసలేశానని వీడియోలో పెట్టి తనే తినేశాడు.

మరొకడు అమ్మను తిట్టినవాడిని క్షమించనని తమ్ముడూ అంటూ వాడికమ్ముడుపోయాడు.

account_circle
మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం(@g_annaji) 's Twitter Profile Photo

లోలేచ్( Dr.Pradeep Reddy Chinta డాక్టర్ గారు మీ పదం వాడేశా ).......ఎన్నికల ప్రచారానికి ఎందుకు రావడం లేదు?

లోలేచ్( @DrPradeepChinta డాక్టర్ గారు మీ పదం వాడేశా ).......ఎన్నికల ప్రచారానికి ఎందుకు రావడం లేదు?
account_circle