Kesagari Madhavi
@KesagariM
jagan ji abhimanini😎 Amma and shiv ji 😍people development ❤️ social services-save farmers 🥰 entrepreneur 😎YSR kadapa ammayini 😎🇮🇳🌧️🌴
ID:1085577575986937861
16-01-2019 16:40:37
6,5K تغريدات
47,3K متابعون
332 التالية
చెయ్యగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి.. అవి చేసి చూపించి మళ్లీ ఈరోజు ప్రజల దగ్గరికి చరిత్రలో ఓ హీరోగా వెళ్తున్నాను.
#YSRCPNavaratanaluPlus
My manifesto for the welfare and empowerment of the people of AP: ysrcongress.com/sites/default/… #YSRCPManifesto2019
నా నుదిటి మీద వాళ్లు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమోగానీ.. పేదలకి చంద్రబాబు చేసిన గాయాలను వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. గాయపర్చడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం చంద్రబాబు నైజమైతే.. మీ ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పడానికి గర్వపడుతున్నా.
#MemanthaSiddham
విపరీతమైన కోపం వస్తూనే ఉంది😡😡😡😡😡😡😡😡
అది ఎంతలా అంటే Pawan Kalyan గారిని , చంద్రబాబు నాయుడు గారిని చంపేంత కోపం వస్తుంది🔥🔥🔥🔥🔥🔥🔥
I pray for the speedy recovery and good health of Andhra Pradesh CM YS Jagan Mohan Reddy Garu.
.. YS Jagan Mohan Reddy ji మీకు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాం😢 , మీకు అర్థం కాదా??
ఈ దుష్ట కూటమి రాక్షసులు దేనికైనా సిద్ధపడతారయ్యా
మీరు ఆరు కోట్ల ప్రజల గుండె ప్రతి ధ్వని మీరు .. ఆ పరమేశ్వరుని దయతో ఏమీ జరగలేదు , ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉండకపోతే బాగోదు జగన్ ji చెప్తున్నామ్ 😡
లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వడానికి వీళ్లేదని చంద్రబాబు తన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి!
#MemanthaSiddham
2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోడీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు!
#MemanthaSiddham
#VoteForFan