Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile
Amanchi Srinivasa Rao

@amanchiswamulu

ప్రజాభిమానం, ప్రజాసేవ, ప్రజలకోసం జనసేన | జై జనసేన 💪🙏

ID: 1685150027738677248

calendar_today29-07-2023 04:48:28

248 Tweet

3,3K Followers

16 Following

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

వైసీపీ, టీడీపీ లకు ధీటుగా JanaSena Party నిలిచేందుకు నూటికి రెండొందల శాతం పనిచేస్తాను. ఎక్కడి నుంచి పోటీలో నిలుపాలనే నిర్ణయం Pawan Kalyan గారికే వదిలేసాను. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJanaSena Manohar Nadendla Naga Babu Konidela

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

మొదటి ఓటు మధురానుభూతినిస్తుంది. మొదటి ఓటు గుర్తుండిపోతుంది. మొదటి ఓటు మన భవిష్యత్తు కోసం పోరాడే Pawan Kalyan గారి గెలుపుకు, మొదటి ఓటును రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిస్తున్న జనసేనకు, మొదటి ఓటును గాజు గుర్తుకు వేయాలనే సంకల్పంతో యువత స్వచ్చందంగా..... మై ఫస్ట్ వోట్ ఫర్ జనసేన

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను విమర్శించి బ్రాహ్మణ వర్గాలు మాత్రమే బాధపడతారంటే సహేతుకం కాదు. హిందువులంతా బాధపడతారని గ్రహించాలని విన్నపం. సెక్యూలరిజం పేరిట నోటికివచ్చినట్టు మాట్లాడుతుంటే అది హిందువుల మనోభావాలను దెబ్బతింటున్నాయి. ఇలాంటివి ఆరోగ్యకర సమాజానికి మంచిది కాదు.

Pawan Kalyan (@pawankalyan) 's Twitter Profile Photo

It is a moment of great pride & immense joy to see our Bharat hosting this year’s G 20 Summit. So far over 200 meetings in 60 cities across 28 States & 8 UTs and 1.5 Crore people participation makes this G 20 event truly reflect our Unity in Diversity. We all hope this G 20

It is a moment of great pride & immense joy to see our Bharat hosting this year’s G 20 Summit. So far over 200 meetings in 60 cities across 28 States & 8 UTs and 1.5 Crore people participation makes this G 20 event truly reflect our Unity in Diversity.

We all hope this G 20
Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

జగన్ ని పంపించేద్దాం శ్రీకృష్ణ జన్మ స్థలానికి 🤣 Roja Selvamani Ambati Rambabu Gudivada Amarnath మీరు కోరుకున్నట్లే YS Jagan Mohan Reddy గారిని పంపించేద్దాం. #HelloAP_ByeByeYCP JanaSena Party Pawan Kalyan Manohar Nadendla Naga Babu Konidela

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

రాష్ట్రం ఎదురుచూస్తున్న సరికొత్త ఉదయం మీరు Pawan Kalyan రాష్ట్రాన్ని దోచుకుంటున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది మీ పొగరు. గెలుపే లక్ష్యంగా సాగుదాం ముందుకు, మనల్ని ఆపేది ఎవరు? #HelloAP_WelcomeJanaSena JanaSena Party Manohar Nadendla Naga Babu Konidela

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ లక్ష్యం * గతంలో విశాఖలోని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు * తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ Manohar Nadendla గారు Link : youtu.be/cWXSej1qVcI?si…

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ లక్ష్యం

* గతంలో విశాఖలోని  శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు

* తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ Manohar Nadendla గారు

Link :  youtu.be/cWXSej1qVcI?si…
Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

పేదల రక్తాన్ని మరిగిన YS Jagan Mohan Reddy ను పేదల పక్షపాతిగా చూపుతుంటే దెయ్యాలు తామే దేముళ్ళమన్నట్టుంది. మీరు చేసిన ఆర్థిక నేరాలు, ఎక్కిదిగే కోర్టులు, అనుభవించిన జైలు శిక్షలు ఈ దేశంలో మరే నేత అనుభవించలేదు.. మీకు మీరే పోరాటయోధుల్లా చిత్రీకరించుకుంటుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

రాష్ట్రం వెలుపలే అడ్డుకుంటున్నారంటే పొద్దున్నుంచి తాడేపల్లి ప్యాలస్ లో ఎన్ని రగ్గులు కప్పుకుని ఉంటాడో అర్ధమౌతుంది ఈ రాష్ట్ర ప్రజలకు. మీరెన్ని అడ్డంకులు సృష్టించ్చినా మా నాయకుడు Pawan Kalyan గారి ప్రభావాన్ని ఆపలేరు. #HelloAP_ByeByeYCP #PawanaKalyan

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

💥Alert Andhra Pradesh💥 అనుమంచిపల్లిలో శ్రీ Pawan Kalyan గారిని అదుపులోకి తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు • పోలీసు వాహనంలో తీసుకు వెళ్తున్నారు • ఎక్కడకి అనే సమాచారం ఇవ్వని పోలీసులు #HelloAP_ByeByeYCP

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

మా అధినేత శ్రీ Pawan Kalyan గారిని అరెస్టుచేయించి, నీ పతనానికి నువ్వే ద్వారాలు తెరుచుకున్నావ్ జగన్. ఇక కాస్కో నిన్ను ప్రతిపక్షంలో ఆతరువాత శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టందే జనసేన పట్టు విడువదు. #PawanKalyanArrest

మా అధినేత శ్రీ Pawan Kalyan గారిని అరెస్టుచేయించి, నీ పతనానికి నువ్వే ద్వారాలు తెరుచుకున్నావ్ జగన్.

ఇక కాస్కో నిన్ను ప్రతిపక్షంలో ఆతరువాత శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టందే జనసేన పట్టు విడువదు.

#PawanKalyanArrest
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

క్రిమినల్ కి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది - శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు.. •శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తారని మేమేమీ

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

ఆధిపత్యవాదంపై ఎక్కుపెట్టిన ఆయుధం మరియు అన్యాయాన్ని నిలదీసిన సివంగి వివక్షపై వీరోచితంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.🙏 #ChakaliIlamma #janaena JanaSena Party Pawan Kalyan Manohar Nadendla Naga Babu Konidela

ఆధిపత్యవాదంపై ఎక్కుపెట్టిన ఆయుధం మరియు అన్యాయాన్ని నిలదీసిన సివంగి వివక్షపై వీరోచితంగా పోరాడిన యోధురాలు

చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.🙏

#ChakaliIlamma #janaena

JanaSena Party Pawan Kalyan
Manohar Nadendla Naga Babu Konidela
Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

అన్నా మాకోసం రా! మార్పు తీసుకురా!! తొలిసారి ఓటు హక్కు పొందినవారి నుండి మూడుతరాల రాజకీయాన్ని చూసిన వారి వరకు మార్పును కోరుకుంటున్నారు. #Pawankalyan #HelloAP_ByeByeYCP JanaSena Party Manohar Nadendla Naga Babu Konidela

అన్నా మాకోసం రా!
మార్పు తీసుకురా!!

తొలిసారి ఓటు హక్కు పొందినవారి నుండి మూడుతరాల రాజకీయాన్ని చూసిన వారి వరకు మార్పును కోరుకుంటున్నారు.

#Pawankalyan #HelloAP_ByeByeYCP

JanaSena Party Manohar Nadendla Naga Babu Konidela
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

ఈ రోజు (10-09-23, ఆదివారం) సాయంత్రం 4గం.కు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో పార్టీ పి.ఏ.సి., రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుల సమావేశం మొదలవుతుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు సాక్ష్యం ఈ వైసీపీ నియంతృత్వ చర్యలు ! #HelloAP_ByeByeYCP

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

మీ పరిస్థితి పగవానికి కూడా రాకూడదు. చివరకు మీ మాటలు ప్రజలకు చేరాలన్నా Pawan Kalyan గారినే వాడుకుంటున్నారంటే మీ దయనీయ స్థితిని చూసి జాలేస్తుంది..... #PawanKalyan JanaSena Party Manohar Nadendla Naga Babu Konidela

Amanchi Srinivasa Rao (@amanchiswamulu) 's Twitter Profile Photo

అవినీతి ఆంధ్రప్రదేశ్ ను సృష్టించడానికే మీరు అధికారంలో ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు రొజాగారు. ఇక అవినీతి చేసిన ఎవడైనా అరెస్టు కావాల్సిందే కాబట్టి నెక్స్ట్ మీరే? గుర్తుంచుకోండి. #HelloAP_ByeByeYCP JanaSena Party Pawan Kalyan