YSR Congress Party(@YSRCParty) 's Twitter Profileg
YSR Congress Party

@YSRCParty

Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

ID:256129678

linkhttps://www.ysrcongress.com calendar_today22-02-2011 18:32:04

47,2K Tweets

885,6K Followers

2 Following

YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేసుకున్న రోగి కోలుకునే వరకూ విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ.5,000 అందజేస్తున్న జగనన్న.

మా నమ్మకం నువ్వే జగన్!


account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కలని సాకారం చేసిన జగనన్న చల్లగా ఉండాలి.. మా నమ్మకం నువ్వే జగన్!



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం బ‌హిరంగ స‌భ‌కు పోటెత్తిన జ‌గ‌న‌న్న అభిమానులు.

Memantha Siddham Yatra, Day -13.



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు.. ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

-ఎంపీ వైవీ సుబ్బారెడ్డి



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రకు అశేషంగా తరలివచ్చిన అభిమాన జనసందోహంతో మార్మోగిన జగన్నినాదం.

Memantha Siddham Yatra, Day -13.



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

గుంటూరు జిల్లా నుంచి మన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని ఆశీర్వదించి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.

-సీఎం YS Jagan Mohan Reddy



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

2014లో ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీగారు.. మళ్లీ కలిసి కొత్త కొత్త హామీలతో వస్తున్నారు. మరోసారి ఆ కూటమిని నమ్ముతారా?

-సీఎం YS Jagan Mohan Reddy




account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

ఇది చంద్రబాబుకు, జగన్‌కు జరుగుతున్న యుద్ధం కాదు.. చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం.

-సీఎం YS Jagan Mohan Reddy




account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ వస్తున్నారు. మళ్లీ నమ్ముతారా?

-సీఎం YS Jagan Mohan Reddy




account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఏ ఒక్కటీ తగ్గకూడదు.. అందుకు మీరంతా సిద్ధమేనా?

-సీఎం YS Jagan Mohan Reddy



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కడానికి, మరో వంద మంది చేత నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా?

-సీఎం YS Jagan Mohan Reddy



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్‌ఆర్‌సీపీ జెండానే!

21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి

చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే


ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్‌ఆర్‌సీపీ జెండానే! 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే #MemanthaSiddham #YSJaganAgain…
account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రతీ గ్రామంలోనూ పౌర సేవల్ని అందించిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా?

-సీఎం YS Jagan Mohan Reddy



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

గుండెల్లో ఉన్న అభిమానానికి ప్రతిరూపమే ఈ చిత్రం

మా నమ్మకం నువ్వే జగన్



account_circle