Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profileg
Telangana State Police

@TelanganaCOPs

Official Twitter handle of the Telangana State Police. Join Us for Right Information at Telegram Channel : https://t.co/Pkmv02sMhH

ID:1201391378074222592

linkhttps://www.tspolice.gov.in/ calendar_today02-12-2019 06:49:00

14,8K Tweets

308,3K Followers

54 Following

Follow People
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

🚨Protect yourself from the rising menace of cyber fraud. Never disclose bank details, stay alert, and never share your OTP. Fraudsters thrive on fear, so let's be vigilant and Stay Cyber Safe
Cyber Dost गृहमंत्री कार्यालय, HMO India

🚨Protect yourself from the rising menace of cyber fraud. Never disclose bank details, stay alert, and never share your OTP. Fraudsters thrive on fear, so let's be vigilant and Stay Cyber Safe @Cyberdost @HMOIndia #CyberSecurity #FraudAwareness #Dial1930 #CyberAlert
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

లోన్ యాప్ మనకు రుణం ఇచ్చినప్పుడు, మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కూడా తీసుకుంటుంది. మనం లోన్ చెల్లించకున్నా, కట్టడంలో లేట్ చేసినా మనల్ని ఆ కాంటాక్ట్స్ ఉపయోగించి వేధింపులకు గురిచేస్తారు. లోన్ యాప్ లతో తస్మాత్ జాగ్రత్త! అధీకృత బ్యాంకులను మాత్రమే సంప్రదించండి.

లోన్ యాప్ మనకు రుణం ఇచ్చినప్పుడు, మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కూడా తీసుకుంటుంది. మనం లోన్ చెల్లించకున్నా, కట్టడంలో లేట్ చేసినా మనల్ని ఆ కాంటాక్ట్స్ ఉపయోగించి వేధింపులకు గురిచేస్తారు. లోన్ యాప్ లతో తస్మాత్ జాగ్రత్త! అధీకృత బ్యాంకులను మాత్రమే సంప్రదించండి. #SayNoToLoanApps
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

కొల్లూరు పిఎస్ పరిధి తెల్లాపుర్ లోని గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో 60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఇంట్లో పని చేస్తున్న వాళ్ళే దొంగిలించారు. ఇంట్లో పనికి పెట్టుకునే ముందు వారి పూర్వాపరాలను, గుర్తింపుకార్డులను ఖచ్చితంగా పరిశీలించిన తర్వాతే ఇంట్లోకి రానివ్వాలి. ఎవరినీ అతిగా నమ్మకూడదు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు మరింత మెరుగైన చర్యలు తీసుకునేలా గౌరవ డిజిపి శ్రీ రవి గుప్తా పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీ శివధర్ రెడ్డి, సిపిలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Telangana CMO DGP TELANGANA POLICE

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు మరింత మెరుగైన చర్యలు తీసుకునేలా గౌరవ డిజిపి శ్రీ రవి గుప్తా పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీ శివధర్ రెడ్డి, సిపిలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaDGP
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

ఈ మకర సంక్రాంతి పండగ ఎన్నో ఆనందపు అనుభూతులను అందించాలి. ప్రజలందరి జీవితాల్లో ప్రశాంతత కూడిన సరికొత్త కాంతులు వెల్లివిరియాలి. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

ఈ మకర సంక్రాంతి పండగ ఎన్నో ఆనందపు అనుభూతులను అందించాలి. ప్రజలందరి జీవితాల్లో ప్రశాంతత కూడిన సరికొత్త కాంతులు వెల్లివిరియాలి. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. #MakaraSankranthi
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

సంక్రాంతి సెలవులకు ఊరెళ్తున్నారా?
మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. విలువైన వస్తువులు, డబ్బులు ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరిచేలా చూసుకోవాలి. మీ ఇంటి దగ్గర్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

సంక్రాంతి సెలవులకు ఊరెళ్తున్నారా? మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. విలువైన వస్తువులు, డబ్బులు ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరిచేలా చూసుకోవాలి. మీ ఇంటి దగ్గర్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. #SankrathiHolidays #Precautions
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

ప్రభుత్వ పథకాల పేరుతో మీకు ఫోన్ చేసి మీ మొబైల్ కు వచ్చిన ఓటిపి చెప్పాలంటూ మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మీరు ఇలాంటి మోసాల్లో చిక్కుకోవద్దు. ఏ అధికారి కూడా మీకు ఫోన్ చేసి ఓటిపి చెప్పాలంటూ అడగరు. అప్రమత్తంగా ఉండండి.

ప్రభుత్వ పథకాల పేరుతో మీకు ఫోన్ చేసి మీ మొబైల్ కు వచ్చిన ఓటిపి చెప్పాలంటూ మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మీరు ఇలాంటి మోసాల్లో చిక్కుకోవద్దు. ఏ అధికారి కూడా మీకు ఫోన్ చేసి ఓటిపి చెప్పాలంటూ అడగరు. అప్రమత్తంగా ఉండండి. #Alert
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మనిషి ఎప్పుడూ ఆశ మీదనే బ్రతుకుతాడు. కానీ ఆ ఆశ ఎక్కువైనప్పుడు మనల్ని అగాధంలోకి పడేసేది కూడా అదే. మనకు కలిగే ఆశలపట్ల అప్రమత్తంగా లేకపోతే క్షణాల్లో మన జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. సైబర్ నేరాల్లో ఎక్కువగా మన ఆశనే నేరగాళ్ల పెట్టుబడి. రూపాయికి పదింతలు వస్తుందంటే వందసార్లు ఆలోచించాలి.

Smt Dr. B. Anuradha, IPS, assumed office as the newly appointed Police Commissioner of Siddipet today, bringing her expertise and dedication to uphold law and order in the region.

Smt Dr. B. Anuradha, IPS, assumed office as the newly appointed Police Commissioner of Siddipet today, bringing her expertise and dedication to uphold law and order in the region. #TelanganaStatePolice #SiddipetDistrict
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

Nalgonda District SP Smt Chandana Deepti exposes the operations of an illegal ganja supply gang in a press conference, shedding light on crucial details.

Nalgonda District SP Smt Chandana Deepti exposes the operations of an illegal ganja supply gang in a press conference, shedding light on crucial details. #TelanganaStatePolice #Nalgonda #SayNoToDrugs
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మీరు మీ UPI పిన్ ను ఎప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసా?

A)మీ UPI ఖాతాలోకి డబ్బు రావడానికి
B)మీ UPI ఖాతా నుండి డబ్బు పంపడానికి.

మీ సమాధానం కామెంట్ రూపంలో తెలపండి.

మీరు మీ UPI పిన్ ను ఎప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసా? A)మీ UPI ఖాతాలోకి డబ్బు రావడానికి B)మీ UPI ఖాతా నుండి డబ్బు పంపడానికి. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలపండి.
account_circle
Telangana CMO(@TelanganaCMO) 's Twitter Profile Photo

Hon’ble Chief Minister Sri @Revanth_Anumula congratulated the police officers on Rajendra Nagar Police Station being adjudged as the 'Best Police Station' in the country. The गृहमंत्री कार्यालय, HMO India today announced the list of best Police Stations in the country for the year 2023. The Rajendra…

Hon’ble Chief Minister Sri @Revanth_Anumula congratulated the police officers on Rajendra Nagar Police Station being adjudged as the 'Best Police Station' in the country. The @HMOIndia today announced the list of best Police Stations in the country for the year 2023. The Rajendra…
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

Hearty congratulations to
Sri B.Nagendra Babu garu, SHO
Rajendranagar for winning the First position as the best performing PS in the country for 2023 announced by MHA today and receiving the trophy in DGPs conference from Honble Home Minister.

Hearty congratulations to Sri B.Nagendra Babu garu, SHO Rajendranagar for winning the First position as the best performing PS in the country for 2023 announced by MHA today and receiving the trophy in DGPs conference from Honble Home Minister.
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మీరు మీలోనే బాధ పడకండి

🔹మీ కోసం తెలంగాణ షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాయి.

🔹మీరు పడుతున్న వేదనను షీ టీమ్స్ తో పంచుకున్న తర్వాత మీ వివరాలు గోప్యంగా ఉంచుతూ మీ సమస్యను పరిష్కరిస్తాయి.

మీరు మీలోనే బాధ పడకండి 🔹మీ కోసం తెలంగాణ షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాయి. 🔹మీరు పడుతున్న వేదనను షీ టీమ్స్ తో పంచుకున్న తర్వాత మీ వివరాలు గోప్యంగా ఉంచుతూ మీ సమస్యను పరిష్కరిస్తాయి. #Dial100 #TelanganaSheTeams
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

Hearty congratulations to Sri B.Nagendra Babu, SHO Rajendranagar for winning the First position as the best performing PS in the country for 2023 announced by MHA today and receiving the trophy in DGPs conference from Hon’ble Central Home Minister.

Hearty congratulations to Sri B.Nagendra Babu, SHO Rajendranagar for winning the First position as the best performing PS in the country for 2023 announced by MHA today and receiving the trophy in DGPs conference from Hon’ble Central Home Minister. #TelanganaStatePolice…
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మీ బ్యాంక్ అకౌంట్ నిలిపివేయబడిందని మీకు మెసేజ్ వచ్చిందా?? అలాంటి మెసేజ్ లకు/కాల్స్ కి ఎట్టి పరిస్థితుల్లో స్పందించకండి. ఇలాంటి స్పామ్ మెసేజులను క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావటం ఖాయం. తస్మాత్ జాగ్రత్త!

Shikha Goel, IPS assumed the charge of ADGP CID, Director TS Cyber Security Bureau, ADGP Technical Services, continuing as Director TS FSL & ADGP Women Safety Wing.

I will endeavor to continue my efforts in making Telangana safer.

Shikha Goel, IPS assumed the charge of ADGP CID, Director TS Cyber Security Bureau, ADGP Technical Services, continuing as Director TS FSL & ADGP Women Safety Wing. I will endeavor to continue my efforts in making Telangana safer.
account_circle