MR Solo 2.0(@SolidLover123) 's Twitter Profileg
MR Solo 2.0

@SolidLover123

This is @Solidlover123 backup @Solidlover123_ @Solidlover143 🥰 🥰 Trolls ❌ Fanwars ❌ Politics ❌ My YouTube Channel https://t.co/GJRN7EYs3G

ID:1248493338870734857

calendar_today10-04-2020 06:10:03

73,1K Tweets

5,2K Followers

3,5K Following

Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Remembering the legendary NTR on his birth anniversary. He was a remarkable icon of Telugu cinema and a visionary leader. His contributions to film and politics continue to inspire generations. From his unforgettable roles on screen to his transformative leadership, he is fondly

account_circle
Chiranjeevi Konidela(@KChiruTweets) 's Twitter Profile Photo

కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.

కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.
account_circle
NTR Arts(@NTRArtsOfficial) 's Twitter Profile Photo

All in readiness for a BLOCKBUSTER PUNCH at the box office 👊

'𝐓𝐇𝐄 𝐅𝐈𝐒𝐓 𝐎𝐅 𝐅𝐋𝐀𝐌𝐄' of out now 🔥🔥
▶️ youtu.be/H8e2vH2rI0A

Shoot in progress.



Kalyanram Nandamuri VIJAYASHANTHI Saiee M Manjrekar Pradeep Chilukuri sunil balusu

All in readiness for a BLOCKBUSTER PUNCH at the box office 👊 '𝐓𝐇𝐄 𝐅𝐈𝐒𝐓 𝐎𝐅 𝐅𝐋𝐀𝐌𝐄' of #NKR21 out now 🔥🔥 ▶️ youtu.be/H8e2vH2rI0A Shoot in progress. #NTRJayanthi #JoharNTR @NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981
account_circle
చంటిగాడు లోకల్ 😎(@Harsha_offll) 's Twitter Profile Photo

అత్యవసర పరిస్థితి నెలకొంది
కదిరి గవర్మెంట్ హాస్పిటల్ లో ప్రెగ్నెంట్ స్త్రీ కోసం A నెగటివ్ రక్తం కావలెను, ఎవరైనా దాతలు ఉంటే 7799079617 ఫోన్ నంబర్ కు సంప్రదించండి 🙏🙏🙏
Rt maximum

account_circle
….(@NTRHolicc_) 's Twitter Profile Photo

Massive Response On Insta Reels …

Elanti song ki kuda Reels Kummestunnaru 🔥🔥

Thalaaa Anirudh Ravichander 😎😎 Unanimous ga kotti dobbam 🔥

account_circle
M9 NEWS(@M9News_) 's Twitter Profile Photo

వెలకట్టలేని అభిమానం స్టార్ హీరోల సొంతం.. మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినా CM... CM.. అంటూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ అభిమానుల సందడి.

account_circle
NTR Trends(@NTRFanTrends) 's Twitter Profile Photo

ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ధ్రువతార, అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.

ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ధ్రువతార, అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు. #JoharNTR #JoharAnnagaru
account_circle