Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profileg
Shailaja Reddy

@ShailajaReddi

Education - MA Economics, OU
Working- YSRCP STATE GENERAL SECRETARY & Regional coordinator (Women's Wing), & Puthalapattu Constituency Election Observer

ID:3105165938

linkhttps://m.facebook.com/shailu.ysrcp?ref=bookmark#!/shailu.ysrcp?v=photos&ref=bookmark calendar_today23-03-2015 17:29:43

15,0K Tweets

30,9K Followers

77 Following

Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

పార్టీలోకి వచ్చి పనులు చేయించుకుని వెళ్లిపోయిన వాళ్ళ కోసం
చేప కథ ..
సూపర్ మిథున్ అన్న👌👌🤝🤝
Mithunreddy Peddireddy Ramachandra Reddy YS Jagan Mohan Reddy YSR Congress Party

account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

ఒక తల్లి డ్రీమ్ మీ జగన్ స్కీము 👩🏻‍🍼 ఒక రైతు డ్రీమ్ మీ జగన్ స్కీము 👨🏻‍🌾 ఓ అక్క చెల్లెమ్మ డ్రీమ్ మీ జగనన్న స్కీము 👩🏻 చిన్నారుల డ్రీమ్ మీ జగన్ మేనమామ స్కీము 🙋🏻‍♀️ అవ్వ తాతల డ్రీమ్ మీ మనవడి స్కీము 👵🏻 యువత డ్రీమ్ మీ మీ జగనన్న స్కీము 👩🏻‍🎓🧑🏻‍🎓 మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ తో నెరవేర్చాను ✊🏻

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

‘‘నెత్తి మీద రూపాయి పెట్టి వేలం వేస్తే.. పైసాకి కూడా అమ్ముడుపోని వ్యక్తి పవన్ కళ్యాణ్’’ -చంద్రబాబు సంచలన కామెంట్స్

చూశావా పవన్ కళ్యాణ్ ఇది నీపై N Chandrababu Naiduకి ఉన్న అభిప్రాయం

ఇంత నీచంగా అవమానించినా బాబు పక్కన నిల్చోవడానికి నీకు సిగ్గులేదా Pawan Kalyan?


account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

బట్టబయలైన టీడీపీ పెయిడ్ సోషల్ మీడియా కార్యకలాపాలు!

డబ్బులిస్తాం వీడియోని షేర్ చేయండి అని ముష్టి అడుక్కుంటున్న తెలుగుదేశం పార్టీ! 😂😄

రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, రానున్న రోజుల్లో మరిన్ని డబ్బులుచ్చి తప్పుడు ప్రచారాలు చేయిస్తుంది టీడీపీ!

account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

విడుదల అయి 24 గంటలు కాకముందే యూట్యూబ్ ను షేక్ చేస్తున్న షార్ట్ ఫిలిం youtu.be/9I3IPyyhvfk?si…

account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

అండగా నువ్వు మా తోడుగా
పండగే ప్రతిరోజు ఇక
మాలో ఒక్కడివిగా
మేమే లోకంగా నాయకుడికి అర్థం నువ్వే కదా

account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

*YSRCP నారి శక్తి*
💥 దెబ్బ అదుర్స్

మహిళలను చులకనగా చూసే పవన్ , లోకేష్, బాలకృష్ణకు తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురి పై YSRCP నారీ శక్తి విజయం సాధిస్తారు సందేహం లేదు
మహిళలను ఆటబొమ్మల్లా చూసే ఈ దుష్ట కూటమిని, మే 13న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిచండి

account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

లక్షల పుస్తకాలు చదివానంటావ్.. రోజూ నీతులు చెప్తావ్… ఇదేనా నీ సంస్కారం Pawan Kalyan?

ప్రచారంలో జాతీయ జెండాను ప్రదర్శించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా?


లక్షల పుస్తకాలు చదివానంటావ్.. రోజూ నీతులు చెప్తావ్… ఇదేనా నీ సంస్కారం @PawanKalyan? ప్రచారంలో జాతీయ జెండాను ప్రదర్శించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? #TDPJSPBJPCollapse #PackageStarPK
account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

TV9 exclusive interview లో KCR గారు మాట్లాడుతూ ఆంధ్రా లో మరోసారి జగన్ అన్న CM అవుతాడని చెప్పారు... ఇది మన జగనన్న కు ప్రజా క్షేత్రం లో ఉన్న భలం... జై జగన్

account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు.

2014లో రైతు రుణమాఫీ , డ్వాక్రా రుణాలు రద్దు, మహాలక్ష్మీ పథకం , ఇంటింటికీ ఒక ఉద్యోగం , నిరుద్యోగ భృతి , 3 సెంట్ల స్థలం అన్నాడు.

మళ్లీ మరోసారి చంద్రబాబుని నమ్మి మోసపోవడానికి మేం సిద్ధంగా లేవని ప్రజలు అంటున్నారు

account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

Fake News Alert ‼️

ఓటమి భయంతో ఆశా వర్కర్ల తొలగింపు అంటూ మరో దుష్ప్రచారానికి తెరలేపిన టీడీపీ.

Fake News Alert ‼️ ఓటమి భయంతో ఆశా వర్కర్ల తొలగింపు అంటూ మరో దుష్ప్రచారానికి తెరలేపిన టీడీపీ. #TDPFakePropaganda #EndOfTDP
account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

జగనన్న కోసం వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా సైన్యం సిద్ధం! 🔥✊🏻





account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

మీ జగన్‌కు భయం లేదు. పైన దేవుడు.. కింద మీరంతా అండగా ఉన్నారు.

-సీఎం వైయస్ జగన్




account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా సైన్యంతో జగనన్న సెల్ఫీ♥️💫




account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

ఆర్థిక వృద్ధి అయినా లేదా వ్యాపారం చేయడంలో సౌలభ్యం అయినా ఈ రోజు రాష్ట్రం భారతదేశంలో అత్యుత్తమ స్థానంలో ఉంది.

దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అత్యధిక జిడిపి వృద్ధి రేటు సాధించింది . ✅
🔥
DevelopsAP Again

account_circle
Shailaja Reddy(@ShailajaReddi) 's Twitter Profile Photo

జగనన్న కోసం మేము సిద్ధమంటున్న వాలంటీర్లు

జిల్లేడుపల్లె సచివాలయ వాలంటీర్లు రాజీనామా లేఖను అందజేసి అనంతరం జగనన్న కోసం మేమంతా సిద్దం అని తెలిపారు.

జగనన్న కోసం మేము సిద్ధమంటున్న వాలంటీర్లు జిల్లేడుపల్లె సచివాలయ వాలంటీర్లు రాజీనామా లేఖను అందజేసి అనంతరం జగనన్న కోసం మేమంతా సిద్దం అని తెలిపారు. #MemanathSiddham
account_circle