Samel PSPK
@samelpspk
యద్భావం తద్భవతి
🇮🇳 I LOVE MY INDIA 🇮🇳
ID: 1256084880
10-03-2013 04:41:43
17,17K Tweet
160 Followers
130 Following
Thank you Pawan Kalyan sir for your kind wishes… Means a lot to us 🙏🏼
సనాతన ధర్మంపై, హైందవ మత విశ్వాసాలపై జరుగుతున్న దాడులు అరికట్టాలన్నా, మన ధర్మాన్ని కాపాడుకోవాలన్నా "సనాతన ధర్మ రక్షణ బోర్డ్" ఏర్పాటు అత్యవసరం - గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. #ధర్మో_రక్షతి_రక్షితః #धर्मो_रक्षति_रक्षितः #DharmoRakshatiRakshitah #TirupatiLaddu
Dear Anand Ranganathan ji, Your suggestions are noted. Will see that they are implemented. Its not about the money sir,but the will to keep up the sanctity. And we are committed to keep up the sacrosanctity of Tirumala. Regards.
AP Deputy CM Sri Pawan Kalyan's call for "Sanatana Dharma Rakshana Board" received huge support from people all over India. More than 2 Lakh people shared this template as status on insta 🙏🙏 #FreeHinduTemples #धर्मो_रक्षति_रक्षितः #SanatanaDharmaRakshanaBoard
A fusion of Left and Right - A middle path towards humanity! Left or Right ❌ Middle ✅ Marxist or Communist ❌ Humanist Pawan Kalyan ✅ #ధర్మో_రక్షతి_రక్షితః #धर्मो_रक्षति_रक्षितः #DharmoRakshatiRakshitah #TirupatiLaddu #SanatanaDharmaRakshanaBoard
Best wishes to Jr NTR garu and the entire team of #Devara from all Pawan Kalyan followers. Box-office ki 'Bhayam' ante ento supiyyala...🤙 Kalyanram Nandamuri NTR Arts Anirudh Ravichander Yuvasudha Arts
Best wishes to the most loved brothers all over the South, Karthi & Suriya Sivakumar garu for #SathyamSundaram/#Meiyazhagan. Sending love and wishes from all Pawan Kalyan followers. Can't wait to watch it on the big screen today. 2D Entertainment ❤️
Host : భవిష్యత్తులో మిమ్మల్ని సీఎం గా చూడవచ్చా? Pawan Kalyan గారు: నేను హీరో అవ్వాలని అనుకోలేదు, పొలిటిషన్ అవ్వాలని అనుకోలేదు, డిప్యూటీ సీఎం అవ్వాలని అనుకోలేదు. కాలమే మనల్ని నడిపిస్తుంది, ప్రజల ఆశీస్సులు ఉంటే సీఎం కూడా అవుతా..🙇🙇🙇
నువ్వు తప్పు చెయ్యనప్పుడు, నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావు జగన్ రెడ్డి? మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకుంటే, మీ ప్రభుత్వంలో రాముడి శిరస్సు ఖండించినప్పుడే నేను పోరాటం చేయాలి! అన్ని మతాలు నాకు సమానమే... AP Deputy CM Pawan Kalyan garu.🔥🔥🔥
ప్రకాష్ రాజ్ నాకేమీ శత్రువు, కాదు మిత్రుడే..🫂 AP Deputy CM Pawan Kalyan garu.🔥🔥