Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profileg
Ram Mohan Naidu Kinjarapu

@RamMNK

Member of Parliament, India. 16th & 17th LokSabha from Srikakulam. Telugu Desam Party National General Secretary. #TDPTwitter

ID:2684512929

calendar_today07-07-2014 20:36:59

3,5K Tweets

212,0K Followers

447 Following

Follow People
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

Here's my parliamentary performance report card for 2019-2024, showing what I've been up to in Parliament.

I've just filed my nomination to run for the MP seat for Srikakulam once more, and I thought it’d be the perfect time to let you see what I’ve been doing.

Here's my parliamentary performance report card for 2019-2024, showing what I've been up to in Parliament. I've just filed my nomination to run for the MP seat for Srikakulam once more, and I thought it’d be the perfect time to let you see what I’ve been doing.
account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన మహిళా ప్రజా గళం సభలో పాల్గొనడం జరిగింది. రానున్న ఎన్నికలలో మహిళలు మొత్తం ఈ ప్రజా వ్యతిరేక పాలకు బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు.

నాన్నగారి ఆశీస్సులు
అధినేత అభిమానం
శ్రీకాకుళం ప్రజల దీవెనలు మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.

జై తెలుగుదేశం జయహో శ్రీకాకుళం.

account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

శ్రీకాకుళం ప్రతి గడప మమల్ని ఆదరించింది, శ్రీకాకుళం ప్రజాసేవకై మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు నామినేషన్ వేసాను. మీ అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను.

మీ అందరి ఆశీస్సులతో మరో సారి శ్రీకాకుళం ఎంపీ గా నామినేషన్ వేస్తున్నాను ఆశీర్వదించండి.

పోలాకి మండలంలో నరసన్నపేట నియోజకవర్గం అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి గారితో కలిసి ఎన్నికల ప్రచార నిర్వహించడం జరిగింది. అడగడుగునా వస్తున్న ప్రజానీరాజనం చూస్తుంటే నరసన్నపేటలో ఎన్నిక వన్ సైడ్ అవ్వబోతుంది అని అర్థం అవుతుంది. ఈ 20 రోజులు మరింత కష్టపడతాం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం.

ప్రపంచం లో 7 వింతలు ఉంటే ఎక్కడా లేని వింత మందు కి ఆంధ్రప్రదేశ్ అడ్డ అయ్యింది.

account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

కార్యకర్తల కోలాహలం, కనుచూపు మేరలో జన సందోహం మధ్య నరసన్నపేట నియోజకవర్గంలో బొగ్గు రమణమూర్తి గారి నామినేషన్ ర్యాలీలో గెలుపు సందేశాం పార్టీ శ్రేణులు చూపించారు. అఖండమైన మెజారిటీతో నరసన్నపేట సీటు గెలవడం ఖాయం.

పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి శ్రీ మామిడి గోవిందరావు గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీని గెలిపించాల్సిగా కోరుతున్నాను.

పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి శ్రీ మామిడి గోవిందరావు గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీని గెలిపించాల్సిగా కోరుతున్నాను. #tdp #janasena #bjp
account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

మత్స్యకార సోదరులు నాన్నగారిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఇది నా బాధ్యత ప్రతి మత్స్యకార సోదరుడిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా.

account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

వాన చినుకుల పులకరింపు మధ్య కార్యకర్తల కోలాహాలంతో ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం అభ్యర్థి శ్రీ గొండు శంకర్ గారితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించాం.

ప్రజల నోట అంతా ఈసారి ఒకటే మాట వినబడుతుంది. సైకిల్ గుర్తుకే మా ఓటు, చంద్రబాబు గారు రావాలి రాష్ట్రం తిరిగి వెలగాలి.

వాన చినుకుల పులకరింపు మధ్య కార్యకర్తల కోలాహాలంతో ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం అభ్యర్థి శ్రీ గొండు శంకర్ గారితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ప్రజల నోట అంతా ఈసారి ఒకటే మాట వినబడుతుంది. సైకిల్ గుర్తుకే మా ఓటు, చంద్రబాబు గారు రావాలి రాష్ట్రం తిరిగి వెలగాలి.
account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

నాన్న గారి ఆశీస్సులు, అధినేత ప్రోత్సాహం, మీ అందరి అభిమానం నన్ను ముందుకు నడిపిస్తుంది. ప్రతి క్షణం శ్రీకాకుళం ప్రజల సేవ లో ఉంటాను అని మాట ఇస్తున్నాను.

account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

మే 13 తెలుగుదేశం NDA కూటమి ఓట్లతో బాలట్ బాక్సలు నిండడానికి సంసిద్ధంగా ఉన్నాయి.

account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన ప్రతిసారి అకౌంట్లో డబ్బులు రావడం బదులుగా ప్రజల జేబులో కింద చిల్లు పడుతున్నాయి. ఒక చేత్తో ఇచ్చి రెండు చేతులతో లక్కోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది.

account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

Thrilled to share my new election song !

Tune in, turn it up and let me know your thoughts !

Link : youtu.be/kFQ03_ASiGg?si…

account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

ఐదేళ్ల ప్రజా వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు పోయిన ప్రజలు భరోసా వైపు అభివృద్ధి వైపు భవిష్యత్తుకు గ్యారెంటీ వైపు చూస్తున్నారు.

ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ గారితో కలిసి సోంపేట మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఐదేళ్ల ప్రజా వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు పోయిన ప్రజలు భరోసా వైపు అభివృద్ధి వైపు భవిష్యత్తుకు గ్యారెంటీ వైపు చూస్తున్నారు. ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ గారితో కలిసి సోంపేట మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. #tdp #janasena #bjp
account_circle
Ram Mohan Naidu Kinjarapu(@RamMNK) 's Twitter Profile Photo

మందస మండలంలో నిన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో మీరు చూపించిన ఆదరణ ఆప్యాయత ఎప్పటికీ మరువలేము. జిల్లాలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం ఎలా ఉంటుందో మీరు ముందుగానే చూపించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ తోపాటు 7/7 సీట్లు గెలుస్తాం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సత్తా చూపిస్తాం.