తెలుగు ప్రవచనాలు(@Pravachanaalu) 's Twitter Profileg
తెలుగు ప్రవచనాలు

@Pravachanaalu

సనాతన ధర్మం!!!

తెలుగులో ఉన్న ప్రముఖల ప్రవచన కర్తల ప్రవచనములు మరియు భక్తిత్వ సమాచారం ,పండుగలు - తిధులు - పూజా విధానం మీ అందరికి అందిస్తాము.

ID:1732298857504178176

calendar_today06-12-2023 07:20:16

1,0K Tweets

4,0K Followers

3 Following

తెలుగు ప్రవచనాలు(@Pravachanaalu) 's Twitter Profile Photo

తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక🙏🕉️

పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట 'శ్రీ సీతారాముల కల్యాణం'🙏🕉️

తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక🙏🕉️ పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట 'శ్రీ సీతారాముల కల్యాణం'🙏🕉️
account_circle

Chaganti Koteswara Rao garu(@ShriChaganti) 's Twitter Profile Photo

43 సెకండ్స్ వీడియో: తెలుసా మీకు ?

గోదావరి నది - గుండాల గ్రామం - భద్రాచలం రహస్యం !!!

account_circle
Chaganti Koteswara Rao garu(@ShriChaganti) 's Twitter Profile Photo

లేదా అంటే ఉన్నది. ఆయన భార్యగా ఒరిపిడి పొంది తీరింది. కానీ ఆమె పొందిన కీర్తి యుగముల తరవాత కూడా నిలబడిపోయింది. ధర్మమునందు దాంపత్యమును కూడా విడచి పెట్టని ఒరిపిడి ఉంటుంది. ఒకరికి ఒకరు కట్టుకున్నందుకు అనుభవిస్తారు. దుఃఖము, కష్టము, బాధ ఉంటుంది. కన్నీళ్లు ఉంటాయి కానీ

జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్‌ కుంద ప్రసూనాయి తాః
స్రస్తాఃశ్యామలకాయ కాంతికలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః ||

సీతారాముల వంటి దాంపత్యము, అన్యోన్యత అబ్బాలి అని వారి బొమ్మ లేకుండా శుభలేక వెయ్యరు.

జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్‌ కుంద ప్రసూనాయి తాః స్రస్తాఃశ్యామలకాయ కాంతికలితాఃయాః ఇంద్ర నీలాయితాః ముక్తాః తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః || సీతారాముల వంటి దాంపత్యము, అన్యోన్యత అబ్బాలి అని వారి బొమ్మ లేకుండా శుభలేక వెయ్యరు.
account_circle
Chaganti Koteswara Rao garu(@ShriChaganti) 's Twitter Profile Photo

ఆవిడకు అర్ధము అవుతుంది, ఆవిడ ఆయన వంక చూస్తే ఆయనకు అర్ధము అవుతుంది. పట్టాభిషేక సందర్భములో హనుమకు తెల్లని వస్త్రములు ఇచ్చారు. అందరికీ అన్నీ ఇచ్చిన తరవాత అన్నీ ఇచ్చేసాక సీతమ్మ మెడలో నుంచి ఒక హారము తీసి పట్టుకున్నది. రాముడు చూసి అన్నీ అందరకూ ఇచ్చాము కదా! ఎవరిని అయినా మర్చిపోయామా?

ప్రాతఃస్మరణీయులు అపర శివావతారులు, లోకమునకు ధర్మము చెప్పిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు తరచుగా సీతారాముల ముద్ర లేకుండా వెయ్యవద్దు అని దంపతులు అంటే ఎలా బ్రతకాలో నేర్పినవారు సీతారాములే అని చెపుతూ ఉండేవారు. వాళ్ళు ఇద్దరూ నోరు విప్పి మాట్లాడుకోనక్కరలేదు ఆయన ఆవిడ వంక చూస్తే

account_circle
Chaganti Koteswara Rao garu(@ShriChaganti) 's Twitter Profile Photo

కానీ దాని వెనక మాత్రము చెరకుకఱ్ఱ నమిలినప్పుడు వచ్చిన తీపి ఉంటుంది. అది ఎప్పటికీ నిలబడిపోయి తరవాత వంశములలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళల్లా బ్రతకండి అని ఆదర్శము చూపిస్తారు. అది ధర్మమును సాధన చెయ్యడములో ఉండే గొప్పదనము.

జై శ్రీరామ్ 🙏

కానీ దాని వెనక మాత్రము చెరకుకఱ్ఱ నమిలినప్పుడు వచ్చిన తీపి ఉంటుంది. అది ఎప్పటికీ నిలబడిపోయి తరవాత వంశములలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళల్లా బ్రతకండి అని ఆదర్శము చూపిస్తారు. అది ధర్మమును సాధన చెయ్యడములో ఉండే గొప్పదనము. జై శ్రీరామ్ 🙏
account_circle