Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile
Madhavi Goddeti

@madhavigoddeti

Ex - MP For Araku || Member of External Affairs Committee || Member of ST & SC Commission || Member of Food Processing Units || Government of India.

ID: 1209408365127880704

linkhttps://en.wikipedia.org/wiki/Goddeti_Madhavi calendar_today24-12-2019 09:40:22

1,1K Tweet

13,13K Followers

16 Following

Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

ఈ ఎన్నిక‌ల్లో సీఎం YS Jagan Mohan Reddy గారి నేతృత్వంలోని YSR Congress Party మ‌రోసారి ఘ‌న‌విజ‌యం సాధించ‌నుంద‌ని స‌ర్వేల‌న్నీ ఫ‌లితాలు వెల్ల‌డిస్తున్నాయి. పేద‌ల జీవితాలు మార్చాల‌ని జ‌గ‌న‌న్న చేసిన కృషికి ఈ ఎన్నిక‌ల ఫలితాలు త‌గిన తీర్పు ఇవ్వ‌నున్నాయి. #YSRCPWinning #YSJaganWave

ఈ ఎన్నిక‌ల్లో సీఎం <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> గారి నేతృత్వంలోని <a href="/YSRCParty/">YSR Congress Party</a> మ‌రోసారి ఘ‌న‌విజ‌యం సాధించ‌నుంద‌ని స‌ర్వేల‌న్నీ ఫ‌లితాలు వెల్ల‌డిస్తున్నాయి. పేద‌ల జీవితాలు మార్చాల‌ని జ‌గ‌న‌న్న చేసిన కృషికి ఈ ఎన్నిక‌ల ఫలితాలు త‌గిన తీర్పు ఇవ్వ‌నున్నాయి. #YSRCPWinning #YSJaganWave
Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పీడిక రాజన్న దొర గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .💐

పార్వతిపురం శాసనసభ్యులు అన్నయ్య శ్రీ అలజంగి జోగారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .💐

పార్వతిపురం శాసనసభ్యులు  అన్నయ్య శ్రీ అలజంగి జోగారావు గారికి   హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను  .💐
YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన YSR Congress Party కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా

Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

కక్ష సాధింపు.. తాడేపల్లిలో వైయస్ఆర్ సీపీ కార్యాలయం కూల్చివేసిన చంద్రబాబు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ కూల్చివేత.. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు..

Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

రాష్ట్రవ్యాప్తంగా మీ టీడీపీ ఆఫీసులు ప్రభుత్వ స్థలాలు లీజుకి తీసుకుని కట్టలేదా? అప్పట్లో ఆ జీవో ఇచ్చింది మీరు కాదా.? దాన్ని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు నిర్మించుకున్నది నిజం కాదా? మీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారు? #TDPFakePropaganda

రాష్ట్రవ్యాప్తంగా మీ టీడీపీ ఆఫీసులు ప్రభుత్వ స్థలాలు లీజుకి తీసుకుని కట్టలేదా?  

అప్పట్లో ఆ జీవో ఇచ్చింది మీరు కాదా.? దాన్ని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు నిర్మించుకున్నది నిజం కాదా?

మీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారు?

#TDPFakePropaganda
YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు

Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

జల యజ్ఞప్రదాత, పేదల పెన్నిధి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు..

జల యజ్ఞప్రదాత, పేదల పెన్నిధి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు..
Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

నంద్యాల‌లో మైన‌ర్ బాలిక‌పై ముగ్గురు అత్యాచారం చేసి హ‌త్య చేసిన ఘ‌ట‌న చూస్తే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్నాయా.? అనే అనుమానం క‌లుగుతోంది. YSRCP నాయ‌కుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న కూట‌మి స‌ర్కార్‌ ప్ర‌జ‌ల శాంతి భ‌ద్ర‌త‌ల‌పై దృష్టి పెడితే బాగుంటుంది. #SaveGirlsInAP

నంద్యాల‌లో మైన‌ర్ బాలిక‌పై ముగ్గురు అత్యాచారం చేసి హ‌త్య చేసిన ఘ‌ట‌న చూస్తే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్నాయా.? అనే అనుమానం క‌లుగుతోంది. YSRCP నాయ‌కుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న కూట‌మి స‌ర్కార్‌ ప్ర‌జ‌ల శాంతి భ‌ద్ర‌త‌ల‌పై దృష్టి పెడితే బాగుంటుంది.

#SaveGirlsInAP
Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీక మొహర్రం.. ధర్మ పరిరక్షణ, మానవసేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని మొహరం గుర్తుచేస్తుంది #GoddetiMadhavi #MemberOfParliament #ArakuLoksabha #GoddetiMadhavi #MemberOfParliament #ArakuLoksabha

మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీక మొహర్రం.. ధర్మ పరిరక్షణ, మానవసేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని మొహరం గుర్తుచేస్తుంది

#GoddetiMadhavi
#MemberOfParliament
#ArakuLoksabha
#GoddetiMadhavi
#MemberOfParliament
#ArakuLoksabha
Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

చిన్నారుల‌కు ర‌క్ష‌ణ ఎక్క‌డ బాబు? విశాఖలోని మధురవాడలో (జూన్ 30, 2024) 5 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడి లైంగిక దాడి. ఇలాంటి వాళ్ల‌కు క‌ఠిన శిక్ష‌లు ఉండ‌వా బాబు? #SaveGirlsInAP

Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. హ‌త్య‌లు, అత్యాచారాలు, దాడులు జ‌రుగుతున్నా మంత్రుల నుంచి సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు. #SaveAPFromTDP

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ గూండాలు  రెచ్చిపోతున్నారు. హ‌త్య‌లు, అత్యాచారాలు, దాడులు జ‌రుగుతున్నా మంత్రుల నుంచి సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు.

#SaveAPFromTDP
Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు - అరకు #GoddetiMadhavi

గురువులందరికీ  గురు పూర్ణిమ శుభాకాంక్షలు

శ్రీమతి గొడ్డేటి మాధవి గారు మాజీ  పార్లమెంట్ సభ్యురాలు - అరకు

#GoddetiMadhavi
Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

స్వాతంత్ర పోరాట యోధులు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు..🙏💐 #ChandrashekharAzad #BirthAnniversary #Jayanti #Nationalist #freedomfighter

స్వాతంత్ర పోరాట యోధులు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు..🙏💐
#ChandrashekharAzad #BirthAnniversary #Jayanti #Nationalist #freedomfighter
Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

ఏపీలో హత్యలు, అరాచకాలతో రౌడీలు రాజ్యమేలుతున్నారు. లా అండ్ ఆర్డర్ మచ్చుకకి కూడా కనిపించడం లేదు. ఈ దారుణాల్ని ఢిల్లీ వేదికగా ధర్నాతో వైయస్ జగన్ గారు ఎండగట్టనున్నారు. #SaveAPFromTDP #YSRCPProtestsInDelhi

ఏపీలో హత్యలు, అరాచకాలతో రౌడీలు రాజ్యమేలుతున్నారు. లా అండ్ ఆర్డర్ మచ్చుకకి కూడా కనిపించడం లేదు. ఈ దారుణాల్ని ఢిల్లీ వేదికగా ధర్నాతో వైయస్ జగన్ గారు ఎండగట్టనున్నారు. 

#SaveAPFromTDP
#YSRCPProtestsInDelhi
Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

May Goddess Varalakshmi bless us all with good health, wealth & immense happiness. Wishing all a Very Happy Varalakshmivratam.🙏🙏💐 #varalakshmivratam #Varamahalakshmi

May Goddess Varalakshmi bless us all with good health, wealth &amp; immense happiness. Wishing all a Very Happy Varalakshmivratam.🙏🙏💐
#varalakshmivratam 
#Varamahalakshmi
Madhavi Goddeti (@madhavigoddeti) 's Twitter Profile Photo

తెలుగు బాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.. తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు బాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.. తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. స‌క‌ల క‌ళ‌ల‌కు, విజ్ఞానానికి మూల స్వ‌రూపుడు. అలాంటి వినాయ‌కుడిని ప్ర‌తి ఒక్క‌రూ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజించాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. #HappyVinayakaChavithi