MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profileg
MERUGU RAJU

@MR4BJP

Every Points Of View Is My Personal

ID:1485992609952972800

calendar_today25-01-2022 15:07:38

6,5K Tweets

633 Followers

253 Following

MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ రూపశిల్పి దేశ స్వాతంత్ర సాధనకు జాతిని ఏకం చేసిన గొప్ప యోధులు భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం

Jayanti Thalloju Achary (Modi Ka Parivar) Bharath Prasad Pothuganti (Modi Ka Parivar) Aelleni Sudhakar Rao Bangaru Shruthi

భారత రాజ్యాంగ రూపశిల్పి దేశ స్వాతంత్ర సాధనకు జాతిని ఏకం చేసిన గొప్ప యోధులు భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం #AmbedkarJayanti #Ambedkar @BjpAchary @bharathp7 @AelleniR @ShruthiBangaru
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు వెల్లివిరియాలని, మీ ఇంట్లో నిత్య వసంతాలు పూయాలని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని, మీ కుటుంబాల్లో చీకట్లు తొలగి ఆనందాల ఉషోదయం రావాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ... హిందూ బంధువులకు ఉగాది శుభాకాంక్షలు.

2024 Thalloju Achary (Modi Ka Parivar)

ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు వెల్లివిరియాలని, మీ ఇంట్లో నిత్య వసంతాలు పూయాలని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని, మీ కుటుంబాల్లో చీకట్లు తొలగి ఆనందాల ఉషోదయం రావాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ... హిందూ బంధువులకు ఉగాది శుభాకాంక్షలు. #Ugadi #Ugadi2024 @BjpAchary
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

అప్పట్లో కాంగ్రెస్ నుండి తాత్కాళికంగా బయటికి పంపిన్రు ఇప్పుడు పాలమూరు ప్రజానికం శాశ్వతంగా రాజకీయ జీవితానికి మిగిలు పలుకుతారు.

Palamooru Rejects One Time Politicians

account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo



అంకెల్లో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ !

అంకెలకందని ఆదరణ కలిగిన సంస్థ !

కించిత్ ఫలితం ఆశించని సేవా భావం !

ధర్మ రక్షణకై సదా సిద్ధంగా ఉండే సైనిక సమూహం !

ఎవరికెవరం ఏమవుతామో !.కానీ, ఆ భారత మాతకు కష్టమొస్తే ఏకమయ్యే ఉగ్ర, కవచ రూపం

ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

#SthapnaDiwas అంకెల్లో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ ! అంకెలకందని ఆదరణ కలిగిన సంస్థ ! కించిత్ ఫలితం ఆశించని సేవా భావం ! ధర్మ రక్షణకై సదా సిద్ధంగా ఉండే సైనిక సమూహం ! ఎవరికెవరం ఏమవుతామో !.కానీ, ఆ భారత మాతకు కష్టమొస్తే ఏకమయ్యే ఉగ్ర, కవచ రూపం #BJP ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

దండయాత్రలు నింపిన అంధకారంలో నింపుకణికలా దూసుకొచ్చి హిందూ రాష్ట్ర స్థాపనకు విరోచిత పోరాటం చేసిన శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి నాడు...

ఆ పరాక్రమ హిందూ సామ్రాట్ కి శిరస్సు వంచి వందనం...

Maharaj

దండయాత్రలు నింపిన అంధకారంలో నింపుకణికలా దూసుకొచ్చి హిందూ రాష్ట్ర స్థాపనకు విరోచిత పోరాటం చేసిన శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి నాడు... ఆ పరాక్రమ హిందూ సామ్రాట్ కి శిరస్సు వంచి వందనం... #chatrapatisambhajimaharaj #ShivajiMaharaj #shivajimaharajstatus #Shivaji
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

అపూర్వ ఘట్టం.. దేశం కోసం ఎనలేని సేవలందించి, బీజేపీ పురోగతికి కీలక పాత్ర పోషించిన లాల్‌ కృష్ణ ఆడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం భారరతన్న ప్రదానం చేసిన తరుణం. రాష్ట్రపతి, ప్రధాని నేరుగా ఇంటికి వెళ్లి పురస్కారం అందించిన అద్భుత క్షణం ఇది.

అపూర్వ ఘట్టం.. దేశం కోసం ఎనలేని సేవలందించి, బీజేపీ పురోగతికి కీలక పాత్ర పోషించిన లాల్‌ కృష్ణ ఆడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం భారరతన్న ప్రదానం చేసిన తరుణం. రాష్ట్రపతి, ప్రధాని నేరుగా ఇంటికి వెళ్లి పురస్కారం అందించిన అద్భుత క్షణం ఇది. #lalkrishnaadvanijii #BharatRatna
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

భారత దేశ రైతాంగం అభివృద్ధికి అడుగడుగునా ప్రోత్సాహకం అందించే ప్రభుత్వం బీజేపీ.

ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారికి దేశ భవిష్యత్తు పై ఉన్న ముందు చూపే మనందరికీ శ్రీరామ రక్ష.



Aelleni Sudhakar Rao Thalloju Achary (Modi Ka Parivar) Bangaru Shruthi

భారత దేశ రైతాంగం అభివృద్ధికి అడుగడుగునా ప్రోత్సాహకం అందించే ప్రభుత్వం బీజేపీ. ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి దేశ భవిష్యత్తు పై ఉన్న ముందు చూపే మనందరికీ శ్రీరామ రక్ష. #FirEkBaarModiSarkar #FarmersWithModi @AelleniR @BjpAchary @ShruthiBangaru
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

అంతరిక్షానికి వెళ్ళి మళ్ళీ భూమికి తిరిగి వచ్చేలా తయారు చేసిన పుష్పక్ అంతరిక్ష నౌకకు విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

ప్రత్యర్థుల పద్మవ్యూహాలను చిత్తుచేసే అర్జునుడు…
మెదక్ పార్లమెంట్ గడ్డమీద కాషాయ జెండా ఎగరేసే రఘునందనుడు…

నరేంద్రుడి నాలుగు వందల సైన్యంలో ఒకడవబోతున్న మా Raghunandan Rao Madhavaneni అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ⛳️⛳️

ప్రత్యర్థుల పద్మవ్యూహాలను చిత్తుచేసే అర్జునుడు… మెదక్ పార్లమెంట్ గడ్డమీద కాషాయ జెండా ఎగరేసే రఘునందనుడు… నరేంద్రుడి నాలుగు వందల సైన్యంలో ఒకడవబోతున్న మా @RaghunandanraoM అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ⛳️⛳️ #UpcommingMedakMP #raghunandanraomadhavaneni #happybirthday
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

కేంద్ర మంత్రి శ్రీమతి Smriti Z Irani (Modi Ka Parivar) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తాడు.

Warm birthday greetings to Union Minister Smt ji. May God grant your good health, happiness & long life.

కేంద్ర మంత్రి శ్రీమతి @smritiirani గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తాడు. Warm birthday greetings to Union Minister Smt #smritiirani ji. May God grant your good health, happiness & long life.
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

జలమే మన బలం... సకల ప్రాణులకూ జీవాధారం... జలమే లేకుంటే మానవ మనుగడ ప్రశ్నార్ధకం...

2024 Aelleni Sudhakar Rao Thalloju Achary (Modi Ka Parivar) Bangaru Shruthi

జలమే మన బలం... సకల ప్రాణులకూ జీవాధారం... జలమే లేకుంటే మానవ మనుగడ ప్రశ్నార్ధకం... #WorldWaterDay #WorldWaterDay2024 @AelleniR @BjpAchary @ShruthiBangaru
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

ఖచ్చితంగా గుర్తు పెట్టుకో..
గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం
కనిపించని సైన్యం 🔥

account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన పెద్దలు శ్రీ CP Radhakrishnan గారికి హార్దిక శుభాకాంక్షలు.

OfTelangana Aelleni Sudhakar Rao Thalloju Achary (Modi Ka Parivar) Bangaru Shruthi

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన పెద్దలు శ్రీ @CPRGuv గారికి హార్దిక శుభాకాంక్షలు. #CPRadhakrishanan #Governor #GovernorOfTelangana @AelleniR @BjpAchary @ShruthiBangaru
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

మీ సంకల్పం నిరుపమానం...
పోరాటం అపురూపం...

నేటి యువతకు మరొక స్ఫూర్తి...
నీ జననం మాకు వరం..

ఈటల రాజేందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు

Eatala Rajender (Modi Ka Parivar)

మీ సంకల్పం నిరుపమానం... పోరాటం అపురూపం... నేటి యువతకు మరొక స్ఫూర్తి... నీ జననం మాకు వరం.. ఈటల రాజేందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు @Eatala_Rajender
account_circle
MERUGU RAJU(@MR4BJP) 's Twitter Profile Photo

చాలా రోజులు అయ్యింది చూడకుండా..మోడీగారు చంద్రబాబు నాయుడు గారు బాగా నవ్వుకుంటున్నారు..


account_circle